Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:48 pm IST

Menu &Sections

Search

చిత్తురు జిల్లాలో రీపోలింగ్... కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి

చిత్తురు జిల్లాలో రీపోలింగ్... కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి
చిత్తురు జిల్లాలో రీపోలింగ్... కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11 ఎన్నికలు నిర్వహించగా మరల రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగిన నేపధ్యంలో పోలింగ్ సరిగ్గా జరగలేదు. ఈవీఎంలను పగులకొట్టిన చోట పోలింగ్ జరగకపోవడంతో మరళ రీ పోలింగ్ కు రంఘం సిద్ధం చేసింది. ఈ మేరకు చిత్తురు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై స్పందించిన ఈసీఐ ఈ నెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. 
ఈ నెల 10, 11 తేదీల్లో చంద్రగిరి నియోజవకర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని ఎన్నికల అధికారులతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు అనుమతివ్వాలని ఈసీఐకి నివేదించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌కు అనుమతులు జారీచేసింది. రీపోలింగ్‌ను సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. 
చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి.. తన నియోజకవర్గంలో ఒక వర్గానికి సంబంధించిన వారి ఓట్లు వేయనీయకుండా చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు రావడంతో అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈసీఐకి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ఈసీఐ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అనుమతిచ్చింది. 


re-polling-in-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఆసక్తకర వ్యాఖ్యలు
నాని స్పెషల్ రోల్ ఎంటీ..?
రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్?
ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి
జగన్ కు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం
ట్రీట్ లేదన్న మిల్కీ బ్యూటీ
తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు
రేపు ప్రధాని మోడీని కలవనున్న జగన్
నిఖిల్ సినిమా ఏమైంది..?
నాగర్జనకు ప్రేమలేఖ. రాసింది ఏవరో తెలుసా...?
సైరాలో మరో తమిళస్టార్
చెన్నై సుందరి త్రిషా అరెస్ట్...!
కేసీఆర్ ను కలవనున్న జగన్
టీడీపీ ఓటమికి  కారణాలివేనా...?
గవర్నర్ కలవనున్న దివ్వేది
హాట్ నైట్ డ్రస్ తో కాజల్
జగన్ కు వేదపండితుల ఆశీర్వాదం
జగన్ కు అభినందనల వెల్లువ
జగన్ విజయానికి కారణాలేంటీ..?
వారిద్దరు కనిపించరు... వినిపిస్తారు
జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బాబు
మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకంటా
సైరా విడుదలకు సన్నాహాలు
తెలంగాణలో సత్తాచాటిన పార్టీలు
జగన్ కలిసి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
వైసీపీ గెలుస్తుంది... ముందే తెలుసన్న జగన్
సౌత్ లో రష్మిక పరిస్థేంటి
ఏపీలో ముందజలో వైసీపీ
132సీట్ల ఆధిక్యంలో వైసీపీ
హద్దు దాటిన కంచె భామ
మొదటి రౌండ్ ఫలితాల్లో వైసీపీకి అధిక్యం
జగన్ జోరు... బాబు బేజారు
జోరుమీదున్నకమలం
జనసేనకు ఊహించని విధంగా పోలింగ్
ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.