Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:32 pm IST

Menu &Sections

Search

సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం

సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం
సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాష్ట్ర సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజాతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సమాచార కమీషనర్లను నియమించగా ఇటీవల మరో కమీషనర్‌గా ఐలాపురం రాజాను సమాచార కమీషనర్‌గా నియమించగా సిఎస్ సుబ్రహ్మణ్యం ఆయనతో సమాచార కమీషనర్‌గా ప్రమాణం చేయించారు.


ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పధకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ సహాయంతో నడిచే అన్ని రకాల విభాగాలకు చెందిన కార్యకలాపాల అమలుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలు తెల్సుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అదే ఈ చట్టం ముఖ్య ఆశయమని సిఎస్ పేర్కొన్నారు. ఆ దిశగా సమాచార కమీషన్ మరింత సమర్ధవంతంగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సమాచార కమీష‌నర్లు యం.రవికుమార్, కె.జనార్ధన్, నూతన సమాచార కమీషనర్‌గా ప్రమాణం చేసిన ఐ.రాజా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

information-commissioner
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఆసక్తకర వ్యాఖ్యలు
నాని స్పెషల్ రోల్ ఎంటీ..?
రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్?
ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి
జగన్ కు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం
ట్రీట్ లేదన్న మిల్కీ బ్యూటీ
తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు
రేపు ప్రధాని మోడీని కలవనున్న జగన్
నిఖిల్ సినిమా ఏమైంది..?
నాగర్జనకు ప్రేమలేఖ. రాసింది ఏవరో తెలుసా...?
సైరాలో మరో తమిళస్టార్
చెన్నై సుందరి త్రిషా అరెస్ట్...!
కేసీఆర్ ను కలవనున్న జగన్
టీడీపీ ఓటమికి  కారణాలివేనా...?
గవర్నర్ కలవనున్న దివ్వేది
హాట్ నైట్ డ్రస్ తో కాజల్
జగన్ కు వేదపండితుల ఆశీర్వాదం
జగన్ కు అభినందనల వెల్లువ
జగన్ విజయానికి కారణాలేంటీ..?
వారిద్దరు కనిపించరు... వినిపిస్తారు
జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బాబు
మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకంటా
సైరా విడుదలకు సన్నాహాలు
తెలంగాణలో సత్తాచాటిన పార్టీలు
జగన్ కలిసి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
వైసీపీ గెలుస్తుంది... ముందే తెలుసన్న జగన్
సౌత్ లో రష్మిక పరిస్థేంటి
ఏపీలో ముందజలో వైసీపీ
132సీట్ల ఆధిక్యంలో వైసీపీ
హద్దు దాటిన కంచె భామ
మొదటి రౌండ్ ఫలితాల్లో వైసీపీకి అధిక్యం
జగన్ జోరు... బాబు బేజారు
జోరుమీదున్నకమలం
జనసేనకు ఊహించని విధంగా పోలింగ్
ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.