Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 2:04 pm IST

Menu &Sections

Search

ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు

ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు
ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ రాష్ట్రం కోసం మనం ధర్మపోరాటం చేసి ధర్మాన్ని మనం కాపాడాం. ఇప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతోందన్నారు. జన్మభూమి, స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించారని కొనియాడారు. ఇంతకు రెట్టించిన స్ఫూర్తితో మరింతగా రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలి. స్వగ్రామం, స్వరాష్ట్రం, స్వదేశం అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి,కర్మభూమి రుణం తీర్చుకోలేనిది. ఎక్కడ పనిచేస్తున్నారో, ఆ దేశం అభివృద్దికి దోహదపడాలన్నారు.


జేఈఈ మెయిన్స్‌లో తొలి నాలుగు ర్యాంకులు తెలుగు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగి పదిమందికి ఉద్యోగాలిచ్చేస్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు.  నాలెడ్జ్ ఎకానమిలో, ఇన్నోవేషన్ లో ఆంధ్రులదే పైచేయి కావాలవన్నారు. ఏపి ఇన్నోవేషన్ హబ్ గా తయారు కావాలిని, 100ర్యాంకుల్లో తొలి 25స్థానాలో మనవే నిలచి నాలెడ్జ్ సొసైటిలో 25% వాటా ఏపీకి ఉండాలని సూచించారు. 


తొమ్మిదేళ్లుగా ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటిని ప్రోత్సహించాను. 300ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించి నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది దిశగా నిలిపేందుకు కృషి చేశామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేసి రూ.5వేల కోట్లతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచామన్నారు. వచ్చే పదిహేనేళ్లలో ప్రపంచంలోనే తెలుగుజాతి సాటిలేనిదిగా ఎదగాలని చంద్రబాబు అన్నారు. ఎక్కడ అవకాశాలుంటే అక్కడ ఆంధ్రులను ప్రోత్సహించాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను రాబట్టామని, పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యమిచ్చామని సీఎం వారికి తెలిపారు. 150 దేశాల్లో 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని, అందరూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. జన్మభూమి అభివృద్ధికి చేయూత అందించాలని.. అందరూ సంఘీభావంగా నిలబడాలన్నారు. 


రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా జలవనరులను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఏపీలో వృద్ధి రేటును 15 శాతానికి పెంచాలన్నారు. పెట్టుబడి రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంచనదులను అనుసంధానం చేస్తున్నామని.. ఇప్పటికే 23 నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేశామని, రూ.67 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఖర్చు చేశామన్నారు. ఐదేళ్లలో వర్షాభావంలో కూడా సాగునీటికి కొరత లేకుండా చేయగలిగామని చంద్రబాబు వివరించారు. విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నామని.. 13 జిల్లాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

ap-cm-chandrababu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇదెంతో ప్రత్యేకమైంది... మహేష్
హాయ్ డార్లింగ్స్... సర్‌ప్రైజ్ అన్న ప్రభాస్
ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగరవేస్తాం... చంద్రబాబు
పదేళ్ళ తర్వాత భారీ లాభాలు
అదే జరిగితే బాబు పరిస్థితేంటి...!?
అదే జరిగితే బాబు పరిస్థితేంటి...!?
ఒక్కసారిగా లాభాల బాటలో స్టాక్ మార్కెట్
కెన్ లో మెరిసిన అందాల తార
సోనారిక స్వీమ్ సూటో అందాల ఆరబోత
లగడపాటి సర్వేలో సైకిల్ దే హావా
సర్వే ఫలితాలు వల్లడించిన లగడపాటి
లీసా3 ఆడియో విడుదల
సర్వేలు గత ఎన్నికల్లో ఎంత వరకు అనుకూలించాయి?
అసలు ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ మీద ఎక్కువ ఆశక్తి
పూరి చిత్రానికి పాట మొదలు
కీలక పాత్రలో టాలీవుడ్ మూడో సినిమా
అభిమానులకు తేజ్ కృతజ్ఞతలు
ఉత్తరాదిలో ‘కాంచన’ రీమేక్
అఖిల్ తదుపరి చిత్రానికి రంగం సిద్ధం
ప్రజల నాడి తెలుసుకోవడమే నాకు ఆశక్తి : లగడపాటి
రీమేక్ ల పర్వంలో మహర్షి
బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
వదంతులకు అడ్డుకట్ట వేసిన సమంత
వరల్డ్ బుక్ లో చోటు దక్కించుకున్న కపిల్ శర్మ
షకీలా బయోపిక్ లో భయటపడనున్న ఏన్నో నిజాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధించాలి
వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక
రితికా సింగ్ తలుపుతట్టిన కోలీవుడ్
19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి... సీఎస్ ను కోరిన తెలుగుదేశం మంత్రులు
రీపోలింగ్ పై ఏపీ సీఎం ఆగ్రహం
ఎమ్మెల్సీ బుద్దా కేంద్ర ఎన్నికల వివాదస్పద వ్యాఖ్యలు
ఖుషి ఎంతో స్వీట్
కేజీఎఫ్ 2లో తెలుగు నటుడు
పుట్టిన రోజు వేడుకలు దూరంగా ఎన్టీఆర్
రైతులతో రృషికుమార్ ముఖాముఖి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.