Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 12:04 am IST

Menu &Sections

Search

మే 19 తరువాత ఏం జరగబోతుంది..?

మే 19 తరువాత ఏం జరగబోతుంది..?
మే 19 తరువాత ఏం జరగబోతుంది..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మే 19 వ తేదీ... లోక్ సభకు ఏడో దశ ఎన్నికలు జరుగుతాయి.  సాయంత్రం 5 గంటలతో ఎన్నికలు ముగుస్తాయి.  అలా ఎన్నికలు ముగుస్తాయో లేదో... సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన న్యూస్ బయటకు వస్తుంది.  క్షణాల్లో ఎవరికీ ఎన్ని సీట్లు రావొచ్చు... ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే విషయాలపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.  


తెలుగు రాష్ట్రాల్లో... ముఖ్యంగా శాసన సభ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉత్కంఠత మరింత ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే, టిడిపికి, వైకాపాకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి.  ఈసారి కూడా అధికారం హస్తగతం చేసుకోవాలని బాబు ఉవ్వీళ్ళూరుతున్నారు.  తాము సుపరిపాలన అందించామని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో ఫైట్ చేశామని అంటూ టిడిపి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళింది.  


అటు వైకాపా కు ఈ ఎన్నికలు కీలకం.  రాష్ట్రం విడిపోయాక... కేవలం ఆంధ్రప్రదేశ్ పై మాత్రమే వైకాపా దృష్టి పెట్టింది.  ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నది వైకాపా.  ఎన్నికలకు ముందు వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకాపాకు అనుకూలంగా ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి.  


ఎన్నికల సమయంలో కొంత అనిశ్చితి నెలకొన్నా... రిజల్ట్ మాత్రం తమకే అనుకూలంగా ఉండబోతుందని అంటున్నారు వైకాపా నాయకులు.  సెంట్రల్ లో చక్రం తిప్పే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో గెలిచే పార్టీపై ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి.  ఎందుకంటే కేంద్రంలో గతంలో వచ్చిన మెజారిటీ బీజేపీకి రాకపోవచ్చు.  తప్పకుండా మరో కొన్ని పార్టీల సహాయ సహకారాలు తీసుకోవాలి.  అందుకోసం ఆంధ్రప్రదేశ్ లోని పార్టీల మిత్రత్వం కోసం జాతీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి.  ఎవరికి ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు అన్నది త్వరలోనే తేలుతుంది.  


elections-2019,-andhra-pradesh,-tdp,-ysrcp,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సినిమా కబుర్లు: బాలయ్య సినిమా అలా బయటపడింది... లేదంటే...
కన్ఫ్యూషన్: పవన్ గెలిచేదెక్కడా...?
సినిమా కబుర్లు: నాగార్జున అంటే నమ్మలేకపోయారు
ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....
ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...
షాక్ : ప్రముఖ నటుడు ఆత్మహత్య...
మోడీ ఖాతాలో మరో రికార్డ్ ...?
సమీకరణాలు మారతాయా... ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా..?
షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?
జగన్ సైలెంట్ ... కారణం ఇదే
ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్ ఎలా ఉండబోతుంది
మే 23న చంద్రబాబు వ్యూహమిదే!
షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం
ఫోటో స్టోరీ: అలా గాలికొదిలేస్తే ఎలా రకుల్
మహేష్ 26 లాంచింగ్ ఆ రోజునే
దిమ్మ తిరిగే షాక్: ఆప్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా
సంచలనం: కర్ణాటకలో సర్కార్ కూలనుందా ?
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
షాకింగ్ : కళ్ళు తెరిచిన ఓటర్లు - అయోమయంలో నాయకులు
అబ్బే... పెద్దగా ఏం లేదు
షాకింగ్ న్యూస్ : రియల్ మహర్షి... 250 కోట్ల రుణాలు మాఫీ
షాకింగ్ నిజం: పవన్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడంటే...
కథనం : అరుంధతి సినిమాలో అనుష్క స్థానంలో ఆమె చేసుంటే..
షాకింగ్ : మెగాస్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?
గెలిచేవి ఆహా అంటే... ఆడేవి ఊహూ అంటున్నాయిగా
నారాయణ మూర్తి కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్
దీనికే పడిపోయారు
కొరియోగ్రాఫర్ గా మారుతున్న గబ్బర్ సింగ్ కొరియోగ్రాఫర్
సంచలనం : వైకాపా వ్యూహకర్త సైలెంట్... కారణం
పాలించేది రాజకీయనాయకులైతే.. చక్రం తిప్పేది స్వామీజీలా ...
ఎగ్జిట్ పోల్స్ పవన్ కు ఎందుకు వ్యతిరేకమయ్యాయి...
మహర్షి దూకుడు ఆగేలా లేదుగా...
హిందూపుర్ బాలయ్యకు అనుకూలమా..?
హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ ఎన్టీఆర్
బాబుగారు ఇలా జరిగిందేంటి...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.