Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 11:16 am IST

Menu &Sections

Search

రిజల్ట్ తరువాత ఆ పొత్తు ఉంటుందా...?

రిజల్ట్ తరువాత ఆ పొత్తు ఉంటుందా...?
రిజల్ట్ తరువాత ఆ పొత్తు ఉంటుందా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏది లేదు.  శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండవు.  ఎటు అనుకూలంగా ఉంటె అటువైపు మొగ్గు చూపుతుంటారు.  ఇక మే 23 వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.  ఆ ఫలితాల తరువాత దేశంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది ఆసక్తికరమైన అంశం.  ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరిగినా... దానిపై ఉత్కంఠ నెలకొంటుంది అంశంలో ఎలాంటి సందేహం లేదు.  


సార్వత్రిక ఎన్నికలు కావడంతో అభ్యర్థుల విజయంపై అప్పుడే బెట్టింగులు మొదలయ్యాయి.  లక్షల నుంచి కోట్ల వరకు బెట్టింగులు జరుగుతున్నాయి.  అభ్యర్థుల బ్యాలెట్ రాతలు ఏమోగానీ, బెట్టింగులు పెట్టేవారి తలరాతలు మారడం ఖాయం.  ఇది ఇక్కడ అనవసరం అనుకోండి.  రిజల్ట్ తరువాత కొత్త కొత్త పొత్తులను మనం చూస్తాం.  అధికారం చేజిక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఇతర పార్టీలకు గాలం వేస్తాయి.  


ఇప్పటి వరకు చూడని పొత్తులు కొన్ని ఉన్నాయి.  అలాంటి వాటిల్లో బీజేపీ... బిఎస్పి పొత్తు ఒకటి.  ఉత్తర ప్రదేశ్ లో మాయావతి నేతృత్వంలోని బిఎస్పి... ములాయం సింగ్ యాదవ్ ఎస్పీతోనూ, కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకొని పోటీ చేసింది.  మూడు పార్టీలు కలిసి బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నాయి.  ఉత్తరప్రదేశ్ లోని లోక్ సభ సీట్ల గెలుపును బట్టి బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.  ఎన్నికల రిజల్ట్ తరువాత... మాయావతి పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ నేత, బిఎస్పి మాజీ నేత నసీముద్దీన్ సిద్దిఖీ అంటున్నాడు.  


మాయావతికి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉన్నప్పటికీ, అది ఇప్పుడు సాధ్యం కాదని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీకి సహకరించి వీలయితే భవిష్యత్తులో ప్రధానికి కావడానికి రూట్ వేసుకుంటుందని నసీముద్దీన్ చెప్తున్నాడు.  మరి ఇది నిజమే అంటారా.. మాయావతి బీజేపీకి మద్దతు ఇస్తుందా... 


election-result,-bjp,-bsp,-sp,-up
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 హనీమూన్ కు డబ్బుల్లేక షారుక్ ఏం చేశాడో తెలుసా..?
జూనియర్ వైపు టిడిపి దృష్టి...
రాజమౌళి తగ్గడం లేదు... ఎన్టీఆర్ కు ఆమె కావాలి..
పరువు కాపాడుకున్న పసుపుదళం
అద్భుతం: ఓడి గెలిచిన ధీరులు
కన్ఫ్యూషన్ : ప్రజాక్షేత్రంలోనా.. సినీరంగంలోనా...
జగన్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఇదే
మెహబూబా చురకులు : కాంగ్రెస్ కూ ఓ అమిత్ షా కావాలి
షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
తెలిసే రాహుల్ అలా చేశాడా..?
బాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
షాకింగ్: తెరాస కు  షాకిచ్చిన బీజేపీ
రిజల్ట్ డే : ఆ విషయంలో మోడీ కంటే రాహుల్ ఎక్కువ
రిజల్ట్ డే : ఏపీ ఫలితాల్లో అత్యధిక మెజారిటీ ఎవరి వస్తుంది
రిజల్ట్ డే:  తెలంగాణాలో గెలుపెవరిది?
రిజల్ట్ డే : మరికాసేపట్లో తేలనున్న భవితవ్యం
సినిమా కబుర్లు: బాలయ్య సినిమా అలా బయటపడింది... లేదంటే...
కన్ఫ్యూషన్: పవన్ గెలిచేదెక్కడా...?
సినిమా కబుర్లు: నాగార్జున అంటే నమ్మలేకపోయారు
ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....
ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...
షాక్ : ప్రముఖ నటుడు ఆత్మహత్య...
మోడీ ఖాతాలో మరో రికార్డ్ ...?
సమీకరణాలు మారతాయా... ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా..?
షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?
జగన్ సైలెంట్ ... కారణం ఇదే
ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్ ఎలా ఉండబోతుంది
మే 23న చంద్రబాబు వ్యూహమిదే!
షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం
ఫోటో స్టోరీ: అలా గాలికొదిలేస్తే ఎలా రకుల్
మహేష్ 26 లాంచింగ్ ఆ రోజునే
దిమ్మ తిరిగే షాక్: ఆప్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా
సంచలనం: కర్ణాటకలో సర్కార్ కూలనుందా ?
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
షాకింగ్ : కళ్ళు తెరిచిన ఓటర్లు - అయోమయంలో నాయకులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.