Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 2:21 pm IST

Menu &Sections

Search

ఈసీ సంచలన నిర్ణయం - దేశంలోనే తొలిసారి ఇలా చేయడం

ఈసీ సంచలన నిర్ణయం - దేశంలోనే తొలిసారి ఇలా చేయడం
ఈసీ సంచలన నిర్ణయం - దేశంలోనే తొలిసారి ఇలా చేయడం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికల సంఘం.. దేశంలోని స్వతంత్ర్య రాజ్యాంగ బద్ద సంస్థ. దీనికి ఉన్న అధికారాలు అపారం.. స్వేచ్చగా ఎన్నికలు జరిపించేందుకు ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ఎన్నికలు పూర్తయ్యేవరకూ దేశంలోని అధికార యంత్రాంగమంతటిపై ఈసీకి అజమాయిషీ ఉంటుంది. 


గతంలో టీఎన్ శేషన్.. ఈ అధికారాలను బాగా ఉపయోగించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈసీ తనకు ఉన్న ఓ గొప్ప అధికారాన్ని ఉపయోగించింది. బెంగాల్ హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజు ముందే నిలిపేసింది. ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించేసింది. 

చివరి విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం. అయితే హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రికే ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఇలాంటి ఉత్తర్వులివ్వడం భారత ఎన్నికల చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైమ్. 

బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగాల్సి ఉంది. కోల్‌కతాలో అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలను పరిశీలించిన ఈసీ తనకు ఉన్న విశేషాధికారాన్ని ఉపయోగించింది. బెంగాల్‌ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అత్రి భట్టాచార్య, సీఐడీ అదనపు డీజీ రాజీవ్‌లను తొలగించింది. 



election-commission
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒక్క అమ్మాయి ప్రేమ కోసం.. ఇన్ని హత్యలా..?
ఒక్కసారి కుర్చీలో కూర్చుంటే.. ఇక ఫ్యూచర్ ఉండదా..?
ఓటమికి సాకు రెడీ చేసుకున్న చంద్రబాబు ?
జగన్ కేబినెట్‌ పై చంద్రబాబు సెటైర్లు.. ?
ఎగ్జిట్‌పోల్స్ తర్వాత : జగన్ అనూహ్య నిర్ణయం..?
ఎగ్జిట్‌ పోల్స్ తో మారిన బెట్టింగ్‌ ట్రెండ్.. ఇప్పుడు పందేలు ఇలాగ..!
ఎగ్టిట్ పోల్స్ గురించి బాబు  2 నాలికలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..?
యూకేజీ బుడ్డోడి ఎగ్జిట్‌పోల్స్ - పండుగ చేసుకున్న ఎల్లో మీడియా
రూపాయికే అంత్యక్రియలు.. చాలా గ్రేట్..!
తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం - బాబు కుట్రే అంటున్న వైకాపా
చెప్పుకోండి : ఎంపీగా కేవలం 9 ఓట్లతో గెలిచిందెవరు ? ఏ పార్టీ ? ఎప్పుడు ?
ఈ మార్పు చేయకపోతే.. జగన్ ప్రభుత్వం కూడా పడిపోతుందట..?
ఎంజాయ్‌ చేయలేరని.. పిల్లలనే వద్దనుకుంటున్న సెలబ్రెటీ జంట..?
ఇదిగో.. వైసీపీ గెలిచే ఎంపీ సీట్ల జబితా..? మీ అంచనాతో సరి చూసుకోండి
చంద్రబాబు ఓటమికి అసలు కారణం బయటపెట్టిన ఆంధ్రజ్యోతి ?
జగన్ సీఎం కాకపోతే.. రాజకీయ సన్యాసమే..?
జగన్ మైండ్‌ గేమ్.. బాబు అలర్ట్..?
జగన్‌ గెలుస్తున్నాడని.. ఆ స్వామీ ముందు అధికారులు క్యూ..?
ఏపీలో టీడీపీ గెలిచినా.. బాబుకు రోజూ చుక్కలే..!?
షాకింగ్ : మంగళగిరి ఫలితాలు మార్చేందుకు కుట్ర ?
లగడపాటి ఎగ్జిట్ పోల్‌ : అస్సలు నమ్మొద్దంటున్న చంద్రబాబు ?
ఎగ్జిట్‌ పోల్స్ : మంగళగిరిలో మందలగిరి ఔట్..?
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్ : గందరగోళ పరిచిన సొంత మీడియాలు..?
జనసేన బాబును ఓడిస్తుందా.. గెలిపిస్తుందా? : కె. నాగేశ్వర్ విశ్లేషణ
ఏపీలో గెలిచేదెవరు? - ప్రొఫెసర్‌ నాగేశ్వర్ సర్వే తేల్చేసింది ?
బోగస్ సర్వేతో లగడపాటి ఎంత సంపాదించాడంటే..?
ఏ కొత్త హీరోయిన్ వచ్చినా ఆయనే బోణీ చేసేవారట..?
వర్మతో అదే నా మొదటి అనుభవం : గాయత్రి
జగనే సీఎం.. బాబుకు రిటైర్మెంటే.. తేల్చేసిన సుమ మామగారు !
సెన్సార్‌ బోర్డునే సిగ్గుపడేలా చేసిన త్రిష హాట్ హాట్ సీన్స్..
తన పాలన ఎలా ఉంటుందో ముందే చెప్పేసిన జగన్..?
" అంతేగా.. అంతేగా " డైలాగ్‌ నటుడికి బస్తాలకొద్దీ ప్రేమలేఖలట..?
ఆ వీడియో చూసి  నోరు వెళ్లబెట్టిన చంద్రబాబు..! కక్కలేక మింగలేక..?
సరిగ్గా 12 ఏళ్ల క్రితం.. హైదరాబాద్‌లో మారణ హోమం..?
తొందరపడి లగడపాటి కోయిల ముందే కూస్తుందా..?
తెదేపాకు చుక్కలు చూపించిన ద్వివేది ? : మీ అరాచకాలు చూస్తూ కళ్లు మూసుకోవాలా ?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..