Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 1:56 pm IST

Menu &Sections

Search

బాబు-రామోజీ భేటీ...ఆ స‌మావేశంలో ఉన్న‌ది ఆయ‌న‌ ఒక్క‌డే...ఎందుకంటే....

బాబు-రామోజీ భేటీ...ఆ స‌మావేశంలో ఉన్న‌ది ఆయ‌న‌ ఒక్క‌డే...ఎందుకంటే....
బాబు-రామోజీ భేటీ...ఆ స‌మావేశంలో ఉన్న‌ది ఆయ‌న‌ ఒక్క‌డే...ఎందుకంటే....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నిక‌ల ఫ‌లితాల గ‌డువు ఓ వైపు స‌మీపిస్తున్న కొద్ది మ‌రోవైపు...తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం వేడెక్కుతోంది. ఫ‌లితాల‌కు మ‌రో వారం గ‌డువున్న తరుణంలో...ముఖ్య‌నేత‌లు త‌మ త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. జాతీయ రాజ‌కీయ నేత‌ల నుంచి మొద‌లుకొని ప్రాంతీయ పార్టీల నాయ‌కుల వ‌ర‌కు ఇదే ట్రెండ్ క‌నిపిస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు.. బుధవారం హైదరాబాద్‌లో ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు ఇంట్లో ఈ రహస్య సమావేశం జరిగింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రో వ్య‌క్తి ఉండ‌టం...రాజ‌కీయంగా, మీడియా ప‌రంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


స‌హ‌జంగానే బాబు- రామోజీ భేటీలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై వారిరువురూ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో పోలింగ్‌ సరళి, దాన్నిబట్టి ఏయే పార్టీలకు ఎన్నెన్ని సీట్లు రావచ్చనే అంశాలపై వారు మాట్లాడుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపీఏ... బలాబలాలు, అధికారాన్ని చేపట్టటానికి వాటికున్న అవకాశాల గురించి వారు చర్చించారు.  ఈనెల 23న యూపీఏ భాగస్వామ్య పక్షాలు, మద్దతుదారుల సమావేశం ఉన్నందున అందులో ఏయే అంశాలను ప్రతిపాదించాలనే విషయమై వారు కూలంకుశంగా సమాలోచనలు చేసినట్టు వినికిడి. 


కాగా, ఈ ఇద్ద‌రు నేతల‌ మ‌ధ్య ఉన్న మూడో వ్య‌క్తి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. ఓ ప్రయివేటు ఫంక్షన్‌లో పాల్గొనే నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన చంద్రబాబు.. పనిలో పనిగా రామోజీతో భేటీ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రామోజీరావు కుమారుడు కిరణ్‌ తప్ప ఇతరులెవ్వరినీ ఈ భేటీకి అనుమతించలేదు. ప్ర‌స్తుతం ఈనాడు బాధ్య‌త‌లు కిర‌ణ్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో ప‌త్రిక క‌థ‌నాలు ఎలా ఉంటాయో స్ప‌ష్ట‌మ‌వుతుందంటున్నారు.


chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గన్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ... పొత్తుకోసం రంగంలోకి ఉద్ధండుడు...జ‌గ‌న్ సంచ‌ల‌న రిప్లై
బాబుకు షాక్‌..ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ సంచ‌ల‌న కామెంట్లు...ఆయ‌నపై ఏం విమ‌ర్శ చేస్తారో
వీవీ ప్యాట్ల‌పై పిటిష‌న్ కొట్టివేత‌...సుప్రీం సంచ‌ల‌న ఆదేశాలు..ఇక‌నైనా గోల ఆగుతుందా
అక్ర‌మాసుల కేసులోములాయం, అఖిలేష్ సేఫ్‌..సీబీఐ అఫిడ‌విట్‌...ఎన్నిక‌ల ఎత్తుగ‌డేనా
రూపాయికే అంత్య‌క్రియ‌లు......తెలంగాణ‌లో ఎక్క‌డంటే...
జ‌డ్జీ ముందుకు ర‌విప్ర‌కాశ్‌...బెయిల్ ఇవ్వ‌డంలో ఏం జ‌రుగుతుందంటే
25 మొబైల్ నంబ‌ర్లు వాడుతున్న ర‌విప్ర‌కాశ్‌...కాల్స్ ఎలా చేస్తున్నాడంటే...పోలీసుల సంచ‌ల‌న ద‌ర్యాప్తు
హవ్వ: అమెరికా సిఐఏ స‌ర్వే పేరిట పచ్చ బ్యాచ్ కొత్త కోణం
యూకేజీ పిల్లాడితో ఎన్నిక‌ల స‌ర్వే...టీడీపీ నేత‌ల వైర‌ల్..ఎవ‌రు సిగ్గుప‌డాలో తెలుసా?
ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌...ఎగ్జిట్‌పోల్స్‌పై స్పందించ‌నిది అందుకేనా...
బాబు ఓ ఫెవికాల్ బాబా..ఫొటోల కోసం స‌తాయించేస్తున్నాడు...ఢిల్లీలో టాక్‌
రేవంత్ రెడ్డికి షాక్‌...టీఆర్ఎస్‌లోకి ఆ ఎమ్మెల్యే..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
బుద్ధా వెంక‌న్న కొత్త డౌట్ పుట్టించాడు...బాబు నిజంగా మ‌ళ్లీ గెలుస్తారా...తొడ‌గొట్టాడు ఎందుకు..
బాబు ఆరాటం వేస్ట్‌...23 త‌ర్వాత కూట‌మి విచ్చిన్నమే
ఎగ్జిట్ పోల్స్‌పై వెంక‌య్య‌...మోడీకి షాక్..బాబుకు రిలాక్స్ అనుకోవాలా?
ఎగ్జిట్ పోల్స్‌తో సోనియాకు షాక్‌..ఆమెతో భేటీకి మాయా నో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి...కొత్త ప్ర‌ధాని కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఏం జ‌రుగుతుందంటే....
ఎగ్జిట్‌పోల్స్‌...జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంపై టీడీపీ రియాక్ష‌న్ ఏంత దారుణంగా ఉందంటే..
ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...
కేంద్రంలో కుమార‌స్వామి...ఎవ‌రికి మ‌ద్ద‌తు రాక‌పోతే ఇదే ఫార్ములా
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
పాల‌న‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం...వారి నుంచి కీల‌క‌ స‌ల‌హాలు...ఇవే విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు
తెలంగాణలో కారు ఎక్కారు..ఏపీలో ఓటర్లు సైకిలెక్కారు : లగడపాటి రాజగోపాల్
షాక్.. కేసీఆర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి స్థ‌లం కొట్టేశాడు
ఛీ: తెలంగాణ ప్రభుత్వంపై సెటలర్ల అస్త్రం ట్రై చేస్తున్న శివాజీ?
టీడీపీ కుట్ర‌ల‌కు చెక్...ఈసీని క‌లిసిన వైసీపీ....కీల‌క అంశాల‌పై ఫిర్యాదు
ర‌విప్ర‌కాశ్‌, శివాజీ కోసం లుకౌట్...అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌లో గాలింపు
మంత్రి భార్య‌ను...న‌న్నే ఆపుతావా...టోల్‌ప్లాజా వ‌ద్ద ఏపీ మంత్రి భార్య రుబాబు
ఆమె విష‌యంలో డ్రామాలు ఆపు మోదీ...ఓవైసీ నిప్పులు
మ‌న తెలుగోడికి హెచ్‌1బీ నిరాక‌ర‌ణ‌...అమెరికా ప్ర‌భుత్వంపై కోర్టులో కేసు...
సిక్కును బార్‌లోకి రానివ్వ‌లేదు...కార‌ణం తెలిస్తే షాకే
జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌..రీపోలింగ్ అంటే ఎందుకంత భ‌యం బాబు...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం..కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
తెలంగాణలో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!
ఈసీపై బాబోరు మరోసారి కారాలు మిరియాలు!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.