Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 2:27 pm IST

Menu &Sections

Search

రిజల్ట్ తరువాత పవన్ ఏం చేయబోతున్నారు...

రిజల్ట్ తరువాత పవన్ ఏం చేయబోతున్నారు...
రిజల్ట్ తరువాత పవన్ ఏం చేయబోతున్నారు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1982 కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా... కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత టిడిపిలు రాష్ట్రాన్ని ఎలాయి.  2014లో రాష్ట్రం విడిపోయేంత వరకు ఈ రెండు పార్టీల హవానే కొనసాగింది.  2014లో రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, వైకాపాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికారం కోసం 2019 లో ఎన్నికల్లో పోటీ చేశాయి.  అయితే, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా పోటీకి దిగింది.

ఎవరికి తాను మద్దతు ఇవ్వడం లేదని చెప్పి పవన్ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేశారు.  పవన్ సామర్ధ్యం ఎంత... ఎన్ని సీట్లు పవన్ గెలుచుకోగలరు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పోటీ చేశారు.  ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.  అయినప్పటికీ మెగాస్టార్ తన ఛరిష్మాతో 18 సీట్లు గెలుచుకున్నారు.  


ఇప్పుడు 2019 లో పవన్ ఎన్ని సీట్లు గెలుచుకోగలరు అనే దాని చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి.  పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు.  రెండింటిలో ఒకచోట తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉంది.  పవన్ కాకుండా ఇంకా ఎంతమంది గెలుస్తారు అన్నది తెలియాలి.  ఒకవేళ అనుకున్నంతగా సీట్లు గెలుచుకోలేకపోతే... నెక్స్ట్ స్టెప్ ఏంటి... రాజకీయాల్లోనే ఉంటూ ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల తరపున పోరాటం చేస్తారా... లేదంటే తిరిగి సినిమాల్లోకి వెళ్తారా అన్నది తెలియాలి.  జనసేన వైపు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, పవన్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని కొందరు అంటున్నారు.  ఏది ఏమైనా మరో కొన్ని రోజుల్లో రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి వెయిట్ చేస్తే సరి.  


pawan-kalyan,-janasena,-elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్ : రియల్ మహర్షి... 250 కోట్ల రుణాలు మాఫీ
షాకింగ్ నిజం: పవన్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడంటే...
కథనం : అరుంధతి సినిమాలో అనుష్క స్థానంలో ఆమె చేసుంటే..
షాకింగ్ : మెగాస్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?
గెలిచేవి ఆహా అంటే... ఆడేవి ఊహూ అంటున్నాయిగా
నారాయణ మూర్తి కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్
దీనికే పడిపోయారు
కొరియోగ్రాఫర్ గా మారుతున్న గబ్బర్ సింగ్ కొరియోగ్రాఫర్
సంచలనం : వైకాపా వ్యూహకర్త సైలెంట్... కారణం
పాలించేది రాజకీయనాయకులైతే.. చక్రం తిప్పేది స్వామీజీలా ...
ఎగ్జిట్ పోల్స్ పవన్ కు ఎందుకు వ్యతిరేకమయ్యాయి...
మహర్షి దూకుడు ఆగేలా లేదుగా...
హిందూపుర్ బాలయ్యకు అనుకూలమా..?
హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ ఎన్టీఆర్
బాబుగారు ఇలా జరిగిందేంటి...
డయానా ఎంతపని చేసింది...
ఎగ్జిట్ పోల్స్ : కేంద్రంలో మళ్ళీ మోడీనే
ఏ లెక్కన 220 వస్తాయో
సినిమాకోసం... నిద్రను సైతం...
ఎగ్జిట్ పోల్స్ : వైపాకావైపు మొగ్గు
ఎగ్జిట్ పోల్స్ కు ముందే వైకాపా మైండ్ గేమ్  మొదలుపెట్టింది
మరికాసేపట్లో  ఎగ్జిట్ పోల్ రిజల్ట్..
ప్రచారం కోసం ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందో తెలుసా...?
సినిమాకోసం... నిద్రను సైతం...
ఎగ్జిట్ పోల్స్ కాదు.. తుది ఫలితాల తరువాతే...
మహేష్ కు పరశురామ్ ఎలాంటి కథ చెప్పండో తెలుసా..?
డయానా ఎంతపని చేసింది...
బాలకృష్ణను వైఫైలా ఆవహిస్తున్న టెన్షన్
ఆర్ఆర్ఆర్ సినిమాపై రాజమౌళి సంచలన నిర్ణయం
ఒక్క షార్ట్ ఫిల్మ్ ఆయన లైఫ్ ను మార్చేసింది
అనుష్క నెటిజన్ల హార్ట్ ను టచ్ చేసింది...
మెజారిటీ స్పష్టం...మెగాస్టార్ కన్నా తక్కువే...
కత్రినా కైఫ్ ఇక ఆగలేదు...
ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎగ్జిట్ పోల్స్
ఆమెను చూసి వర్మ టెంప్ట్ అయ్యాడు... అందుకే...
రామాయణంలోకి రైలొస్తే...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.