Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 10:16 am IST

Menu &Sections

Search

మహిళా న్యాయవాదులపై లైంగిక వేదింపులు

మహిళా న్యాయవాదులపై లైంగిక వేదింపులు
మహిళా న్యాయవాదులపై లైంగిక వేదింపులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
survey-on-sexual-harassment-on-lady-lawyers
మహిళా న్యాయవాదులపై లైంగిక వేదింపులపై జరిగిన అంతర్జాతీయ సర్వేలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. అసలు ఈ మద్య కాలంలో మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక వేదింపులు వీటిపై వార్త లేని రోజే కనిపించటం లేదు. వాళ్ళు గౌరవప్రధమైన టీచర్లా? డాక్తర్లా? న్యాయవాదులా? ఆన్న తేడా లేదు. మహిళ ఐతే చాలు.  
survey-on-sexual-harassment-on-lady-lawyers

ఇప్పుడు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు తమ సీనియర్లు, సహచర లాయర్ల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. న్యాయవాద వృత్తిలో లైంగిక వేధింపుల గురించి ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేను లండన్‌ లోని ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్(ఐబీఏ) నిర్వహించింది. 
survey-on-sexual-harassment-on-lady-lawyers
ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లోని సుమారు 7000 మందిపై నిర్వహించిన ఈ సర్వే నివేదికను బుధవారం ఆ సంస్థ వెలువరించింది. నివేదిక ప్రకారం న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు తమ సీనియర్లు, సహచర లాయర్ల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీరిలో 75 శాతం మంది, తమకు జరిగిన అన్యాయం గురించి నిందితులపై ఫిర్యాదు చేయడంగానీ, ఘటనకు సంబంధించి ఇతరులతో మాట్లాడటంగానీ చెయ్యట్లేదు. 
survey-on-sexual-harassment-on-lady-lawyers
లైంగిక వేధింపులు చేస్తున్న వాళ్ళు సీనియర్లు కావడం, చెబితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయం నేపథ్యంలో సగం మంది బాధితులు జరిగిన ఘటనపై నోరు మెదప ట్లేదు. ఇక, న్యాయవాద వృత్తిలో ఉన్న పురుషుల్లోనూ దాదాపు 7 శాతం మంది లైంగిక వేధింపు లకు గురవుతున్నారు. వీరిలో కొందరు తమకు జరిగిన వేధింపు లపై ఫిర్యాదు చెయ్యట్లేదు. 
survey-on-sexual-harassment-on-lady-lawyers

నాకు జరిగిన లైంగిక వేధింపులపై ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. పురుషుడు శృంగారాన్ని తిరస్కరించాడు అంటే ఎవరు నమ్ముతారు? అని స్వీడిష్‌ కు చెందిన ఒక పురుష ఉద్యోగి పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులపై గళమెత్తిన “మీటూ ఉద్యమం”  అధ్యయనంలో పాల్గొన్న చాలామంది ధన్య వాదాలు తెలిపారు. లైంగిక వేధింపులపై దాఖలైన మూడొంతుల కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోలేదని, సగం కంటే ఎక్కువ కేసుల్లో ఫిర్యాదు తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు కనిపించలేదని నివేదిక పేర్కొంది.

survey-on-sexual-harassment-on-lady-lawyers

survey-on-sexual-harassment-on-lady-lawyers
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు బాబు తనతో పాటు కాంగ్రెస్ నూ చెరిచారు!
కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!
కౌగిలించుకొని కాంగ్రెస్ కొంప ముంచాడు నవజ్యోత్ సింగ్ సిద్దు! కెప్టెన్ అమరిందర్ సింగ్
బ్రేకింగ్ న్యూస్ : రాహుల్ గాంధిని ఆల్ టైమ్ రికార్డుతో గెలిపించిన దక్షిణాది - ఉత్తరాది తన్నేసిందా!
కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం
మట్టిలో మాణిక్యం టీఅరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు!  బామ్మర్ధి కేటీఆర్ ఖేల్ ఖతం!
ఏపిలో వైసీపికి లాండ్ స్లైడ్ విజయం-దేశమంతా బీజేపి నిశ్శబ్ధ విప్లవం-చంద్రబాబుకు చరమగీతం
వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!
అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!
“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?”  కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!
చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
టిడిపి అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధి దూతస్థాయికి జారిపోయిన బాబు!
కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్!  2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.
ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!
రామాయణం నిజంగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు
మరో మూడు రోజులు చంద్రబాబు గారి ఈ 1000 % ఘోష భరించక తప్పదు!
చంద్రబాబు నాయుణ్ణి డిల్లీలో  "ఫెవికాల్ బాబా" అంటున్నారట
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
About the author