Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 8:05 am IST

Menu &Sections

Search

వైకాపాలో గుబులు రేపుతున్న సర్వే...

వైకాపాలో గుబులు రేపుతున్న సర్వే...
వైకాపాలో గుబులు రేపుతున్న సర్వే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలు   చివరి దశకు చేరుకున్నాయి.  ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థులు ఎవరు అనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తప్పకుండా వైకాపా గెలుస్తుందనే నమ్మకాలు అందరిలో ఉన్నాయి.  110 నుంచి 130 స్థానాల్లో గెలుపు ఖాయం అని అంటున్నారు.  సర్వేలు ఇలా చెప్తుంటే.. గత మూడేళ్ళుగా వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మాత్రం సర్వేలను వేరుగా చెప్తుండటం ఆ పార్టీలో నాయకులను కలవర పెడుతున్నది.  


ఎన్నికల కోడ్ ముందు వరకు వైకాపాకు అనుకూలంగా ఉంది.  అయితే, కోడ్ వచ్చే కొన్ని రోజుల ముందుగా బాబు పసుపు కుంకుమ పేరుతో స్కీమ్ ను ఏర్పాటు చేసి... ఆ స్కీం ద్వారా మహిళలకు 10వేల రూపాయలు డబ్బును ఇచ్చారు.  ఈ స్కీం కు మహిళలు బాగా ఎట్రాక్ట్ అయ్యారు.  ఎన్నికల్లో ఓటింగ్ వైకాపాకు అనుకూలంగా జరిగినా... మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆఖర్లో ఓటింగ్ లో పాల్గొనడంతో మెజారిటీ ఒకింత తగ్గే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం.  


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం వైకాపా 107 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ లెక్క ఇంకా పెరగొచ్చు.  చెప్పలేం.  అటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలలో ఓటమి భయం పట్టుకుంది.  ఒకవేళ పార్టీ ఓడిపోతే చేయాల్సిన పనుల గురించి... వ్యూహాల గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం.  


ysrcp,-elections-2019,-results,-prasanth-kishore
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలాంటి తాజ్ మహల్ ఎక్కడైనా చూశారా ?
హెల్మెట్ ధరించలేదని.. ట్రాక్టర్ డ్రైవర్ కు చలానా..
రామ్ మందిర్ పై బాబా రామ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
దాదా గురించి అమిత్ షా ఏమన్నారంటే..!!
బిర్యానీలో వెంట్రుక.. లక్ష జరినామా..!!
అసురన్ లాంటి సినిమాలు మనదగ్గర ఎందుకు రావు.. ?
మెగాస్టార్ 152 వ సినిమా కథ దీని చుట్టే ఉంటుందా?
రంజన్ గగోయ్ విదేశీ పర్యటన రద్దు.. కారణం ఇదే..!!
నవంబర్ 7 కోసం రజిని అభిమానులు ఎదురు చూపులు
ప్రతిపక్షంలోనే ఉండి పోరాటం చేస్తారట..
వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీలో మూడు సెంట్ల స్ధలం పంపిణికి సిద్ధం..!!
భారీ వర్షం.. కెసిఆర్ సభ రద్దు.. లాభమా ? నష్టమా?
పాక్ కొత్త ఎత్తులు.. ఇండియా వంట మనిషిని అడ్డం పెట్టుకొని...
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : ఎవరి సత్తా ఎంత..!!
అందరి చూపులు ఆ సమావేశం వైపే..
కెసిఆర్ జిల్లాలో మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్..
అయోధ్యపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుంది..!!
కెసిఆర్ నిర్ణయంతో సమ్మె పయనం ఎటువైపు..!!
పాక్ పరిస్థితి దారుణంగా మారేలా ఉన్నదే..!!
ఒకవైపు ఆకలి.. మరోవైపు అభివృద్ధి.. ప్రభుత్వానికి పెను సవాల్..!!
గుడ్ న్యూస్: చంద్రునిపై ధైర్యంగా స్ధలం కొనుక్కోవచ్చు..!!
ప్రభుత్వం ఇప్పటికైనా పిలుస్తుందా లేదా?
అమరావతిపై అంతా రెడీ..!!
దొంగనే బురిడీ కొట్టించింది..!!
దళితులపై వైసీపీ ప్రభుత్వం ఎమర్జన్సీ విధించిందా?
నారా లోకేష్ మళ్ళీ నోరు జారాడు.. నెటిజన్ల చేతికి చిక్కాడు..!!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీలో పనిచేయాలని వైద్యులకు ఆదేశాలు..!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్.. జీతాలు చెల్లించండి..!!
కన్నకొడుకుపైనే కోర్టులో కేసు పెట్టిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..!!
దొంగకు ట్విస్ట్ ఇచ్చిన ఇటుక.. ఎలా అంటే..!!
ఏపీ బామ్మ రికార్డు బద్దలైంది.. 75 ఏళ్లకు తల్లైన రాజస్థాన్ బామ్మ..!!
బెంగాల్ సిఎం అభ్యర్థిగా గంగూలీ..!!?
అయన చనిపోయాడు.. కానీ అంత్యక్రియల్లో అందరిని నవ్వించాడు ఎలాగంటే..!!
పదినిమిషాలు సినిమా ఆలస్యం అయిందని కేసు నమోదు..!!
మాజీ కేంద్రమంత్రి చిరంబంరంపై ఈడీ ఫోకస్..
గవర్నర్ కు అంతటి అవమానం జరిగిందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.