Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 6:07 am IST

Menu &Sections

Search

బయటపడిన చంద్రబాబు నైజం

బయటపడిన చంద్రబాబు నైజం
బయటపడిన చంద్రబాబు నైజం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అవును చంద్రబాబునాయుడు నైజం మరోసారి బయటపడింది. పార్టీలో తాను తప్ప మరెవరూ ఎటువంటి పదవులు అనుభవించకూడదు. పదవుల్లో ఎవరినీ ప్రశాంతంగా కుదురుకోనీయరు. అందుకు తాజా ఉదాహరణే సమాచర హక్కు చట్టం కమీషనర్ పదవి నియామకం.

 

ఐదేళ్ళల్లో సమాచర హక్కు చట్టం కమీషనర్లందరినీ నియమించే పూర్తి అధికారాలు ఉన్నంత కాలం చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపికి చీఫ్ కమీషనర్ తో పాటు నాలుగు కమీషనర్ పోస్టులు దక్కాయి. అందులో చీఫ్ కమీషనర్ పోస్టుతో పాటు మరో ఇద్దరు కమీషనర్లను మాత్రమే భర్తీ చేశారు. అంటే రెండు కమీషనర్ల పోస్టులను భర్తీ చేయకుండా అలాగే వదిలేశారు.

 

పుణ్యకాలం పూర్తయిపోయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పుడు హడావుడిగా ఇద్దరు నేతలను కమీషనర్లుగా ప్రతిపాదిస్తు ఆమోంద కోసం గవర్నర్ కు పంపారు. పార్టీ నేతలను కమీషనర్లుగా భర్తీ చేయొచ్చా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. కమీషనర్లుగా పార్టీ నేతలకు ఇవ్వనే కూడదు. ఇద్దామని అనుకున్నపుడు ఆ ఇచ్చేదేదో ఎన్నికల కోడ్ ప్రకటించక ముందే ఇచ్చేసుండచ్చు కదా ?

 

ఇచ్చిన పోస్టులు కూడా భారీ ఎత్తున డబ్బులు తీసుకునే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇచ్చారా లేదా అన్నది మూడో కంటికి తెలీదు. నిజంగానే డబ్బులు ఇచ్చారనే అనుకున్నా అదేదో ముందే తీసేసుకుని భర్తీ చేసుంటే డబ్బులు ఇచ్చుకున్న వారికి కనీసం మనశ్శాంతన్నా ఉండేది కదా ? అంటే తాను పోస్టులు భర్తీ చేసినట్లుండాలి కానీ తీసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదన్న చంద్రబాబు నైజం మరోసారి బయటపడింది.

 

 

 


naidu-attitude
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ :  జగన్ బాధ్యత కాంగ్రెస్ ఎవరికి అప్పగించిందో తెలుసా ?
ఎడిటోరియల్ : ఆ 17 నియోజకవర్గాలపైనే వైసిపి గురి
ఎడిటోరియల్ : చంద్రబాబు డేంజరస్ గేమ్...చివరకు ఏమవుతుందో ?
ఎడిటోరియల్ : అమరావతి షెల్టర్ జోన్ గా మారిపోయిందా ?
ఎడిటోరియల్ : కలెక్టర్ పై వేటుకు రంగం సిద్ధమైందా ?
ఎడిటోరియల్ : ఎంపి, ఎంఎల్ఏ సీట్లపై చంద్రబాబు లెక్కేంటో తెలుసా ?
సీఈసీ దగ్గర ఇంత అవమానం జరిగిందా ? తలదించుకున్న చంద్రబాబు !
బ్రేకింగ్ న్యూస్ : విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ
భోరుమన్న కేంద్ర మాజీ మంత్రి
ఎడిటోరియల్ : చంద్రబాబు ప్లాన్ అర్ధమవుతోందా ?
ఎడిటోరియల్ : అందుకేనా రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది
ఎడిటోరియల్ : చంద్రబాబుకు కేంద్రంలో కీలక పదవి ?
ఎడిటోరియల్ : ఫలితాల తర్వాత పవన్ చేసే పని అదేనా ?
ఎడిటోరియల్ : కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది...అందరిలోను టెన్షన్
ఈసారి కూడా ఇక్కడ టిడిపికి చుక్కలు కనబడటం ఖాయమేనా ?
బయటపడిన చంద్రబాబు నైజం
వివేకా హత్యలో కిరాయి హంతకులు అక్కడి వాళ్ళేనా ?
ఎడిటోరియల్ :  బాలయ్య గెలుపు ఎవరిపై ఆధారపడుందో తెలుసా ?
23 ఫలితాలనైనా ఒప్పుకుంటారా  ?
ఎడిటోరియల్ : రవిప్రకాశ్ మరో కుట్ర బట్టబయలు...షేర్ల అమ్మకాలు కూడా బోగస్సేనా ?
ఎడిటోరియల్ : చంద్రబాబులో కొత్తగా  మొదలైన ’ఎగ్జిట్’ టెన్షన్
బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు-రామోజీ భేటీ...కారణం అదేనా ?
ఏపిలో ఐదు చోట్ల రీపోలింగ్
బిగ్ బ్రేకింగ్ : రవిప్రకాశ్ కు హై కోర్టు షాక్..అరెస్టు తప్పదా ?
గెలుపుపై ఈ మంత్రి ఆశలు వదిలేసుకున్నారా ?
ఎడిటోరియల్ : ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటారా ?
ఎడిటోరియల్ : చంద్రబాబును  ఈసి బాగా బిగించేసింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.