Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 1:07 pm IST

Menu &Sections

Search

రోజాకు ఆ శాఖను ఇస్తున్నారా..?

రోజాకు ఆ శాఖను ఇస్తున్నారా..?
రోజాకు ఆ శాఖను ఇస్తున్నారా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంకా ఏడో దశ ఎన్నికలు పూర్తి కాలేదు.  మే 19 వ తేదీతో ఎన్నికలు పరిసమాప్తం అవుతాయి.  ఎన్నికలు పూర్తైన నాలుగు రోజులకు అంటే మే 23 వ తేదీన ఫలితాలు.  ఫలితాలు రాకముందే వైకాపా పార్టీ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ అప్పుడే క్యాబినెట్ పోస్టింగ్ లను గురించి చర్చలు మొదలుపెట్టేసింది.  మొదలుపెట్టడమే కాదు... ఆ దిశగా అడుగులు ముందుకు కూడా వేసింది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఎవరెవరికి ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వబోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.  ముఖ్యంగా వైకాపా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాకు ఎలాంటి పోస్టింగ్ ఇస్తున్నారు అనే దానిపై అందరి దృష్టి ఉంది.  అందుతున్న సమాచారం ప్రకారం రోజాకు విధ్యుత్ శాఖను కేటాయించబోతున్నారని వినికిడి.  ఈ శాఖను ఆమె సమర్ధవంతంగా నిర్వహించగలదని జగన్ నమ్మకం కావొచ్చు.  


రోజాతో పాటు క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటున్నారు.. ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వొచ్చు... చూద్దాం. 
ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
మంత్రులు వారి శాఖలు
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి              -హోంశాఖ
2. బొత్స సత్యనారాయణ              - రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు                -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి            -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని                          -భారీ నీటిపారుదల శాఖ
6. గడికోట శ్రీకాంత్ రెడ్డి                 -మున్సిపల్ శాఖ
7. తానేటి వనిత                         -స్త్రీ - శిశు సంక్షేమ శాక   
8. పిల్లి సుభాష్ చంద్రబోస్             -పౌర సరఫరాలుశాఖ
9. అవంతి శ్రీనివాస్                     -వైద్య ఆరోగ్యశాఖ
10. కురసాల కన్నబాబు               -విద్యాశాఖ
11. తమ్మినేని సీతారాం                 -బీసీ సంక్షేమం
12. శిల్ప చక్రపాణి రెడ్డి                  -అటవీశాఖ
13. వై. విశ్వేసర్ రెడ్డి                    -న్యాయశాఖ  
14. కోన రఘుపతి                      -దేవాదాయ ధర్మదాయశాఖ
15. ఆనం రాంనారాయణ రెడ్డి          -పంచాయితీరాజ్
16. మోపిదేవి వెంకటరమణ           -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా                       -విద్యుత్ శాఖ  
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి             -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్                      -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని                          -కార్మిక - రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి                      - సాంఘీక సంక్షేశాఖ
22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి               -వ్యవసాయ శాఖ మంత్రి
23. అమంచి కృష్ణ మోహన్           -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్               -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి              -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి               -భారీ పరిశ్రమల శాఖ 
ఇది కేవలం ఊహ మాత్రమే... జగన్ మనసులో ఎవరెవరికి ఎలాంటి శాఖను కేటాయించాలని అనుకుంటున్నారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.  


ysrcp,-result,-cabinet,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED