Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 10:52 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : అందుకేనా రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది

ఎడిటోరియల్ : అందుకేనా రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది
ఎడిటోరియల్ : అందుకేనా రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఎందుకు రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను ఆలోచన రేకెత్తిస్తోంది. రీ పోలింగ్ జరిగినంత మాత్రాన అధికారంలో ఉన్న టిడిపికి వచ్చే నష్టమేంటి ?  రీ పోలింగ్ పై చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరి చూస్తుంటే తమకు నష్టం తప్పదనే భయమే ఎక్కువగా కనిపిస్తోంది.

 

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి 4 వేల చిల్లర ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. నిజానికి నాలుగు వేలంటే పెద్ద ఎక్కువేం కాదు. అందుకే ఈసారి మొదటి నుండి చంద్రగిరిలో గెలవటానికి టిడిపి పెద్ద కసరత్తే చేసింది. పైగా చెవిరెడ్డి అంటే చంద్రబాబు కంట్లో నలుసులాగ తయారయ్యారు. దాంతో చెవిరెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని చంద్రబాబు దాదాపు రెండేళ్ళ క్రితమే అభ్యర్ధిగా ప్రకటించారు.

 

అధికారంలో ఉన్నారు, డబ్బుకు లోటులేదు. దానికి తోడు నానిది కూడా నియోజకవర్గంలోని పాకాల మండలమే. దాంతో నాని కూడా గట్టిగానే పనిచేసుకున్నారు. అందులో భాగంగానే మొన్నటి పోలింగ్ లో కొన్ని గ్రామాల్లో ఓటింగ్ ను ఏకపక్షంగా చేయించుకున్నారు. అటువంటి వాటిల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్ కు ఆదేశించిన కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో సుమారుగా 4 వేల ఓట్లున్నాయి.

 

ఈ కేంద్రాల్లో కీలకమైన దళితుల ఓట్లను టిడిపి తమిష్ట ప్రకారం వేయించేసుకుందని చెవిరెడ్డి ఆరోపణ. దళితులను అసలు పోలింగ్ కేంద్రాలకే రానీయకుండా మొత్తం టిడిపి నేతలే తమకు గుద్దేసుకున్నారని చెవిరెడ్డి ఆరోపిస్తున్నారు. దానికితోడు దళితులు కూడా తమను ఓట్లేయనీయటం లేదంటూ ఆరోజే పెద్ద గొడవ చేశారు. ఎన్నికల అధికారులను, పోలింగ్ ఏజెంట్లను మ్యానేజ్ చేసేసుకుని దళితుల ఓట్లను టిడిపినే వేయించుసుకుందని చెవిరెడ్డి ఆరోపిస్తున్నారు.

 

తన ఆరోపణలకు వీడియో ఎవిడెన్స్ కూడా జత చేయటంతో  ఎలక్షన్ కమీషన్ రీ పోలింగ్ కు ఆదేశించింది. మళ్ళీ రీ పోలింగ్ జరిగితే ఈ కేంద్రాల్లో టిడిపికి ఓట్లు పడేది అనుమానమేనట. రేపటి కౌంటింగ్ లో అభ్యర్ధుల గెలుపోటముల మధ్య తేడా పెద్దగా ఉండదనే  అనిపిస్తోంది. దానికితోడు మొన్నటి పోలింగ్ లో రెండు పార్టీల మధ్య ఫైట్ చాలా టైట్ గా నడిచిందట. అందుకనే రీ పోలింగ్ జరిపితే ఓటమి ఖాయమన్న భయంతోనే టిడిపి రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తోంది.

 

 


naidu-opposing-re-polling
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : జగన్ పాలనతో బెంబేలెత్తుతున్న టిడిపి
ఎడిటోరియల్ : అందుకేనా ఆ భవనాన్ని చంద్రబాబు ఖాళీ చేయంది ?
జగన్ కు పవన్ మద్దతు...టిడిపికి షాక్
టిడిపికి ఇంకా బుద్ధి రాలేదు..ఇంకా వంకర ఆరోపణలేనా ?
ఎడిటోరియల్ : ఫిరాయింపు ఎంపి వైఖరితో మండిపోతున్న బిజెపి
ఎడిటోరియల్ :  కూల్చివేతల్లో జగన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా ?
సంచలనం : ప్రజావేదిక కూల్చివేతకు జగన్ ఆదేశాలు..చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్
ఎడిటోరియల్ : సుజనా బరితెగింపు
ఎడిటోరియల్ : దేశాభివృద్ధి కోసమే పార్టీ మారారట
ఎడిటోరియల్ : పార్టీలో చంద్రబాబు ఒంటరైపోయారా ? తమ్ముళ్ళ షాక్ ?
విజయసాయికి కీలక పదవి
ఎడిటోరియల్  : వైసిపి ఎంఎల్ఏల సంఖ్య పెరుగుతుందా ?
ఎడిటోరియల్ : సొంత మ్యాగజైన్ లోనే చులకనగా వార్తలా ?
ఎడిటోరియల్ :  ఈ విషయంలో జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఎడిటోరియల్ : అప్పుడు బాగా అతిచేశారు...ఇపుడు అల్లాడుతున్నారు
ఎడిటోరియల్ : టిడిపి నుండి రాజ్యసభకు పంపితే అంతే సంగతులు
ఎడిటోరియల్ :  చంద్రబాబు డేంజరస్ గేమ్....ఏపిలో కూడా సేమ్ టు సేమ్
ప్రజావేదిక స్వాధీనం...చంద్రబాబుకు మరో షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా ?
ఎడిటోరియల్ : కేసుల రక్షణ కోసమే పార్టీ మారారా ?
టిటిడి ఛైర్మన్ గా వైవి
ఎడిటోరియల్ : టిడిపి ఎంపిలు బిజెపిలో చేరితే జగన్ కే నష్టం ?
ఎడిటోరియల్ : వెంకయ్య మెడకు చుట్టుకున్న టిడిపి ఫిరాయింపులు
ఎడిటోరియల్ : చంద్రబాబు విదేశీ పర్యటన వెనుక ఇంత కథ ఉందా ?
ఎడిటోరియల్ : ఎంపిల ఫిరాయింపు వెనుక భారీ వ్యూహం ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు భారీ షాక్..4 ఎంపిల తిరుగుబాటు ?
ఎడిటోరియల్ : లోకేష్ ‘అందుకు’ కూడా పనికిరాడని అర్ధమైపోయిందా ?
ఎడిటోరియల్ : భూమా ఫ్యామిలీకి షాకిచ్చిన  జగన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.