సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంట్ డౌన్‌ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్త‌యిన దాదాపు 40 రోజుల త‌ర్వాత ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఈనెల 19న ప‌లు ఛాన‌ల్లు ఎగ్జిట్‌పోల్స్ విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్‌సీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. `మే 19న ఎగ్జిట్‌పోల్స్‌ సందర్భంగా టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చలకు ప‌లువురి పేర్ల‌ను ప్ర‌క‌టించింది. వారిని మాత్రమే చర్చలకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ` అంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలుగు, హింది, ఇంగ్లిష్ భాష‌ల్లో ప్ర‌సంగించే పార్టీకి చెందిన ముఖ్యుల పేర్ల‌ను వెల్ల‌డించింది. వారి వివ‌రాలివి.


తెలుగు ఛానళ్ల కోసం
కె. పార్థసారథి
సజ్జల రామకృష్ణారెడ్డి
అంబటి రాంబాబు
ఆర్‌.కె.రోజా
కాకాణి గోవర్దన్‌రెడ్డి
ఆదిమూలపు సురేష్‌
కోన రఘుపతి
కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి
గుడివాడ అమర్‌నాథ్‌
శ్రీ‌కాంత్‌రెడ్డి
పుష్ప శ్రీవాణి
కురసాల కన్నబాబు
సుధాకర్‌బాబు
ఆళ్ల రామకృష్ణారెడ్డి
వాసిరెడ్డి పద్మ
తలసిల రఘురాం
ఎంవీఎస్‌ నాగిరెడ్డి
మల్లాది విష్ణు
వెల్లంపల్లి శ్రీనివాస్‌
ఇంగ్లిషు ఛానళ్ల కోసం:
విజయసాయిరెడ్డి 
వైవీ సుబ్బారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
మిథున్‌ రెడ్డి
అనిల్‌ యాదవ్‌
బుట్టా రేణుక
పీవీపీ
హిందీ ఛానళ్లకోసం
మహ్మద్‌ ఇక్బాల్‌
రెహ్మాన్‌


మరింత సమాచారం తెలుసుకోండి: