ఎన్నిక‌లు ముగిసి కౌంటింగ్ స‌మీపిస్తున్న త‌రుణంలో..ఈ ప్ర‌క్రియ‌పై అన్ని వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, చేస్తున్న ఏర్పాట్ల‌ త‌దిత‌ర అంశాల‌పై  అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఈనెల 23న తెలంగాణ వ్యాప్తంగా పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించ‌నున్న కౌంటింగ్ కేంద్రాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 


కౌంటింగ్ కేంద్రాలు :


ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం
సిర్పూర్
అసిఫాబాద్ -     టీఎస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్
ఖానాపూర్
బోథ్        టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్
నిర్మల్    సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తు
ముథోల్  సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్
పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ జేఎన్టీయూ హెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంథని


కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం
కరీంనగర్     రూమ్ నంబర్ 75 ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్
చొప్పదండి     నంబర్ 48 ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్
వేములవాడ       ఇండోర్ స్టేడియం  ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్
సిరిసిల్ల     ఇండోర్ స్టేడియం  ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్
మనకొండూర్     లైబ్రరీ రీడింగ్ రూమ్ శ్రీ శాతవాహన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్
హుజురాబాద్      రూమ్ నెంబర్ 54 ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్
హుస్నాబాద్    న్యూ బిల్డింగ్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం
ఆర్మూర్ 
బోధన్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ రూరల్
బాల్కొండ    క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిద్ధపల్లి డిచ్ పల్లి మండలం
కోరుట్ల
జగిత్యాల       ఫస్ట్ ఫ్లోర్ డా.విఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ  నుకపల్లి ,మాల్యల్ ,జగిత్యాల జిల్లా.


జహీరాబాద్ లోక్ సభ నియోజక వర్గం
జుక్కల్
బాన్సువాడ
ఎల్లారెడ్డి
కామారెడ్డి
నారాయణ్ ఖేడ్
ఆంధోల్
జహీరాబాద్     గీతం యూనివర్సిటీ ఈ బ్లాక్ రుద్రారం విలేజ్ పఠాన్ చెరువు


మెదక్ లోక్ సభ నియోజక వర్గం
సిద్దిపేట     హాల్ నెంబర్ 306 ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్ విబిఆర్ ఐటీ కాలేజ్ నర్సాపూర్
మెదక్    హాల్ నెంబర్ 409 ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్ విబిఆర్ ఐటీ కాలేజ్ నర్సాపూర్
నర్సాపూర్    గ్రౌండ్ ఫ్లోర్ ప్రభుత్వ జూనియర్ కలశాల
నర్సాపూర్
సంగారెడ్డి      డైనింగ్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ టీటీ డబ్ల్యు ఆర్ పాఠశాల నర్సాపూర్
పఠాన్ చెర్     మీటింగ్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ టీటీ డబ్ల్యు ఆర్ పాఠశాల నర్సాపూర్
దుబ్బాక      హాల్ నెంబర్ 1 ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్ బివి ఆర్ ఐటీ కాలేజ్ నర్సాపూర్
గజ్వెల్  హాల్ నెంబర్ 303 డ్రాయింగ్ హాల్ సెకండ్ ఫ్లోర్  ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్ విబిఆర్ ఐటీ కాలేజ్ నర్సాపూర్


మల్కాజ్ గిరి లోక్ సభ నియోజక వర్గం
మేడ్చల్     మెయిన్ బ్లాక్ హెచ్ ఐటీఎస్ కాలేజ్ బోగరం విలేజ్ కీసర మండలం మేడ్చెల్ జిల్లా 
మల్కాజిగిరి     గ్రౌండ్ ఫ్లోర్ ఎంబీఏ బ్లాక్ హెచ్ ఐటీ ఎస్ బోగారం మేడ్చల్ జిల్లా
కుత్బుల్లాపూర్      గ్రౌండ్ ఫ్లోర్ డిప్లమా  బ్లాక్ హెచ్ ఐటీ ఎస్ బోగారం మేడ్చల్ జిల్లా
కూకట్ పల్లి     ఫస్ట్ ఫ్లోర్ డిప్లమా బ్లాక్ హెచ్ ఐటీ ఎస్ బోగారం మేడ్చల్ జిల్లా
ఉప్పల్       ఫస్ట్  ఫ్లోర్ బీఈడీ బ్లాక్ హెచ్ ఐటీ ఎస్ బోగారం మేడ్చల్ జిల్లా
ఎల్బీ నగర్      నిర్మాణం లో ఉన్న భవనం కుడి వైపు హెచ్ ఐటీ ఎస్ బోగారం మేడ్చల్ జిల్లా
సికింద్రాబాద్ కంటోన్మెంట్        నిర్మాణం లో ఉన్న భవనం ఎడమ వైపు  హెచ్ ఐటీ ఎస్ బోగారం మేడ్చల్ జిల్లా


సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గం
ముషీరాబాద్   బ్యాడ్మింటన్&టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఇండోర్ స్టేడియం ఎల్బీ స్టేడియం
అంబర్ పేట్   రెడ్డి కాలేజ్ నారాయణ గూడ
ఖైరతాబాద్   ఇండోర్ స్టేడియం యూసుఫ్ గూడ హైదరాబాద్
జూబ్లీహిల్స్     ఇండోర్ స్టేడియం యూసుఫ్ గూడ హైదరాబాద్
సనత్ నగర్    ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ లా కాలేజ్ పక్కన ఓయూ
నాంపల్లి    బాక్సింగ్ హాల్ ఎల్బీ స్టేడియం
సికింద్రాబాద్    పిజిఆర్ఆర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్ ఓయూ


హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గం 
మాలక్ పేట్.   జీహెచ్ఎంసి ఇండోర్ స్టేడియం అంబర్ పేట్ హైదరాబాద్
కార్వాన్     ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మసబ్ ట్యాంక్ హైదరాబాద్
గోశామహల్      మహిళ కలశాల ఆడిటోరియం హాల్ కోఠి 
చార్మినార్.     పాలిటెక్నిక్ కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి 
చాంద్రాయణగుట్ట.   నిజాం  కాలేజ్  లైబ్రరీ బిల్డింగ్ భాషిర్ బాగ్
యకుత్ పూర్      సరోజి నాయుడు వనిత మహిళ విద్యాలయా ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి
బహదూర్ పురా     సాంకేతిక విద్య భవన్ మసబ్ ట్యాంక్


చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం 
మహేశ్వరం      బిసి రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్ నార్త్ సైడ్ కంప్యూటర్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్  పాలమకుల శంషాబాద్ రంగారెడ్డి జిల్లా
రాజేంద్ర నగర్.    గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ వింగ్ రైట్ సైడ్ ఎస్టీ వెలిఫెర్ రెసిడెన్షియల్ డిగ్రీ కలశాల పాలమకుల రంగారెడ్డి జిల్లా 
శేరిలింగంపల్లి.    ఫస్ట్ ఫ్లోర్ సౌత్ డైనింగ్ హాల్  లెఫ్ట్ సైడ్ , ఎస్టీ వెలిఫెర్ రెసిడెన్షియల్ డిగ్రీ కలశాల పాలమకుల రంగారెడ్డి జిల్లా 
చేవెళ్ల.      నార్త్ డార్మిరేటరీ రైట్ సైడ్ ,ఎస్టీ వెలిఫెర్ రెసిడెన్షియల్ డిగ్రీ కలశాల పాలమకుల రంగారెడ్డి జిల్లా 
పరిగి.        ఫస్ట్ ఫ్లోర్  రూమ్ నెంబర్ 202 ,203 ,206 206a ,ఎస్టీ వెలిఫెర్ రెసిడెన్షియల్ డిగ్రీ కలశాల పాలమకుల రంగారెడ్డి జిల్లా 
వికారాబాద్        ఫస్ట్ ఫ్లోర్ మహాత్మ జ్యోతి రావ్ పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ,పాలమకుల
తాండూరు   ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ హాల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సిల్ డిగ్రీ కాలేజ్ పాలమకుల

మహబూబ్ నగర్ నియోజక వర్గం
కొండంగల్,నారాయణపేట,మహబూబ్నగర్ ,జడ్చర్ల ,దేవరకద్ర,మక్తల్,షాదనగర్...(జేపీ ఎన్సీ  కాలేజ్ ఆపోసిట్ భగీరథ కాలనీ..)
నాగర్ కర్నూల్ లోక్ సభ నియొజక వర్గం
వనపర్తి       మోడ్రన్ బీఈడీ కాలేజ్ బ్లాక్ 1 సెకండ్ ఫ్లోర్ నాగర్ కర్నూల్
గద్వాల్      మోడ్రన్ బీఈడీ కాలేజ్ బ్లాక్ 2 ఫస్ట్ ఫ్లోర్...నాగర్ కర్నూల్
ఆలంపూర్     మోడ్రన్ బీఈడీ కాలేజ్ బ్లాక్ రెండవ  ఫ్లోర్ ఉయ్యాలవాడ
నాగర్ కర్నూల్ (అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గోడౌన్ నెల్లికొండ )
అచ్చంపేట్ (అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గౌడన్ no 5 నెల్లికొండ)
కల్వకుర్తి (మోడ్రన్ బీఈడీ కాలేజ్ బ్లాక్ 1 ఫస్ట్ ఫ్లోర్ ఉయ్యాలవాడ..)
కొల్లాపూర్ (అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గోడన్ no 6 నెల్లికొండ నాగరకర్నూల్..)

నల్గొండ లోక్ సభ నియోజక వర్గం
దేవరకొండ 
నాగార్జున సాగర్
మిర్యాలగూడ
హుజున్నగర్
కోదాడ
సూర్యాపేట 
నల్గొండ టీఎస్ డబ్ల్యుసి  గోడోన్స్ దూలపల్లి
భువనగిరి లోక్ సభ నియోజక వర్గం
ఇబ్రహీంపట్నం,మునుగోడు,భువనగిరి, నకరికల్,తుంగతుర్తి,ఆలేరు,జనగం(అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ భువనగిరి)
వరంగల్ లోక్ సభ నియోజక వర్గం
స్టేషన్ ఘనపూర్         అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోడన్ నెంబర్ 4/1 వరంగల్
పాలకుర్తి        ఎం ఎల్ ఎస్ గోడన్ 4/2 అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వరంగల్ అర్బన్
పరకాల.      ఎం ఎల్ ఎస్ గోడన్ 4/3 అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వరంగల్ అర్బన్
వరంగల్ వెస్ట్      ఎం ఎల్ ఎస్ పాయింట్   అగ్రికల్చర్ లి మార్కెటింగ్ కమిటీ వరంగల్ అర్బన్)
వరంగల్ ఈస్ట్   ఎం ఎల్ ఎస్ గోడన్ 2/2 గేట్ నెంబర్ 1. వి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వరంగల్ 
వరంగల్ అర్బన్
వర్ధన్న పెట్
భూపాలపల్లి.    అగ్రికల్చర్ మార్కింగ్ కమిటీ హాల్..


మహబూబాబాద్ లోక్ సభ నియోజక వర్గం
డోర్నకల్
మహబూబ బాద్ (తెలంగాణ సోషల్ రె వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజ్). 
నర్సారావ్ పెట్,ములుగు...(తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ మహబూబ బాద్)
పినపాక,ఇల్లందు (ఫస్ట్ ఫ్లోర్ నార్త్ వెస్ట్ రూమ్ డ్డి న్యూ బిల్డింగ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్..)
భద్రాచలం ( ఇంటర్మీడియట్ mpc, bipc రూమ్స్ టి ఎస్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్)
ఖమ్మం లోక్ సభ నియోజక వర్గం
ఖమ్మం (సెమినార్ బ్లాక్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ )
పాలేరు ,మధిర టీ ( మెయిన్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్...)
వైరా...(సెమినర్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ విజయ కాలేజ్...)
సత్తుపల్లి (మెయిన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్)
కొత్తగూడెం,నరసరావుపేట..(మెయిన్ న్యూ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ విజయ స్ ఇంజనీరింగ్ కాలేజ్...)


మరింత సమాచారం తెలుసుకోండి: