Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 6:35 pm IST

Menu &Sections

Search

ఒక్క సీటు గెలిచినా పందెం టీడీపీదే... గుంటూరులో వైసీపీ షాకింగ్ బెట్‌

ఒక్క సీటు గెలిచినా పందెం టీడీపీదే... గుంటూరులో వైసీపీ షాకింగ్ బెట్‌
ఒక్క సీటు గెలిచినా పందెం టీడీపీదే... గుంటూరులో వైసీపీ షాకింగ్ బెట్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యేందుకు మ‌రో ఐదు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. 35 రోజుల‌కు పైగా తీవ్ర‌మైన ఉత్కంఠ ఎదుర్కొన్న నేత‌ల టెన్ష‌న్‌కు ఐదు రోజుల్లో తెర‌ప‌డిపోనుంది. ఈ నెల 23న రాజు ఎవ‌రో ?  తేలిపోనుంది. ఇక ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు పొలిటిక‌ల్ బెట్టింగులు జోరందుకున్నాయి. ఏపీ రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఎక్క‌డా చూసినా ఒక్క‌టే బెట్టింగులు న‌డుస్తున్నాయ్‌. గుంటూరు కేంద్రంగా ఉన్న రెండు క్ల‌బ్‌లు పొలిటిక‌ల్ బెట్టింగుల‌కు పెట్టింది పేరుగా ఉన్నాయ్‌. ఈ రెండు క్ల‌బ్‌ల‌లో ఓ క్ల‌బ్‌లో అయితే భారీ ఎత్తున న‌గ‌దు చేతులు మారుతోంది.


తెలంగాణ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా చాలా మంది ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ స‌ర్వేను బేస్ చేసుకుని భారీగా బెట్టింగులు వేసి మునిగిపోయారు. ఇక ఇప్పుడు నెలన్న‌ర రోజులుగా ఏపీ ఫ‌లితాల‌పై ఈ రెండు క్ల‌బ్‌ల‌లో ర‌క‌ర‌కాల పందేలు న‌డుస్తున్నాయ్‌. ఏపీలో వైసీపీ గెలుస్తుంద‌ని ఇక్క‌డ పందెం కాస్తున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంటోంది. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు బెట్టింగ్ జ‌ర‌గ‌గా... ఈ ఐదారు రోజుల్లో ఈ బెట్టింగ్ నేప‌థ్యంలో మ‌రిన్ని కోట్లు చేతులు మార‌నున్నాయి. 


గుంటూరు జిల్లాలో న‌డుస్తోన్న బెట్టింగులు చూస్తే స‌త్తెన‌ప‌ల్లి మీద ఎక్కువుగా బెట్టింగ్ జ‌రుగుతోంది. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు ఈ సారి ఖ‌చ్చితంగా ఓడిపోతార‌ని వైసీపీ వాళ్లు ఫుల్ ధీమాతో పందేల‌కు సై అంటున్నారు. ఈ సీటు వ‌ర‌కు రూపాయికి రెండు రూపాయ‌లు కూడా ఇస్తున్నారు. ఇక న‌ర‌సారావుపేటలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటును వైసీపీ 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఇప్పుడు మెజార్టీ ఎంత త‌గ్గినా మ‌ళ్లీ ఇక్క‌డ వైసీపీ జెండాయే ఎగురుతుంద‌ని వైసీపీ వాళ్లు పందేలు కాస్తున్నారు. అయినా ఇక్క‌డ టీడీపీ నుంచి ఎవ్వ‌రూ పందెం కాసేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో న‌ర‌సారావుపేట సీటుపై వైసీపీ వాళ్లు రూపాయికి మూడు రూపాయిలు ఇచ్చి మ‌రీ పందెం కాస్తున్నారు.


ఇక ఇప్పుడు వైసీపీ మ‌రో పందెం కాస్తోంది. ప‌ల్నాడులో న‌ర‌సారావుపేట ఎంపీ సీటు ప‌రిధిలో ఉన్న న‌ర‌సారావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లితో పాటు మాచ‌ర్ల ఈ మూడు సెగ్మెంట్ల‌లోనూ వైసీపీయే గెలుస్తుంది.... ఈ మూడు చోట్ల‌లో ఒక్క చోట టీడీపీ గెలిచినా వైసీపీ వాళ్లు పందెం వ‌దిలేసుకుంటారు. మూడు చోట్ల గెలిస్తేనే వైసీపీ వాళ్ల‌కు పందెం వెళుతుంద‌న్న‌మాట‌. ఈ పందెంపై వైసీపీ స‌వాల్ చేసి మ‌రీ బెట్టింగ్ బ‌రిలో ఉండ‌డంతో టీడీపీ వాళ్లు సైతం షాక్ అవుతున్నారు. వాస్త‌వంగా చూస్తే మాచ‌ర్ల‌లో చివ‌రి నాలుగు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ గెల‌వ‌లేదు. న‌ర‌సారావుపేటలో కూడా చివ‌రి మూడు ఎన్నిక‌ల్లో టీడీపీ జెండా ఎర‌గ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ తాము గెల‌వ‌మ‌ని డిసైడ్ అయ్యే సీటు బీజేపీకి వ‌దులుకుంది.


స్పీక‌ర్ కోడెల అండ్ ఫ్యామిలీ ఎఫెక్ట్‌తో ఇప్పుడు కూడా ఈ రెండు సీట్ల‌తో తాము గెలుస్తామ‌న్న న‌మ్మ‌కం టీడీపీ వాళ్ల‌కే లేకుండా పోయింది. ఇక మాచ‌ర్ల‌పై మాత్రం ఈ సారి టీడీపీ ఎంతో కొంత ఆశ‌లు పెట్టుకుంది. వైసీపీ మాత్రం ఈ సారి కూడా మాచ‌ర్ల మా ఖాతాలోదే అంటోంది. ఏదేమైనా వైసీపీ వాళ్ల‌కు ఎంత న‌మ్మ‌కం ఉంటే ఏకంగా మూడు సీట్ల‌పై ఈ త‌ర‌హా పందెం కాస్తార‌న్న‌ది కూడా ఆలోచించాలి.


guntur-political-betting-lead-on-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ కోరిక సీఎం హోదాలో తీర్చేస్తోన్న జ‌గ‌న్‌
పార్టీ వీడ‌నున్న చంద్ర‌బాబు రైట్ హ్యాండ్‌... లోకేశ్ శ‌త్రువు జంపే...
' సాహో ' దెబ్బ‌తో ఆ ఇద్ద‌రు స్టార్ హీరోల్లో వ‌ణుకు స్టార్ట్‌
అప్పుడు రాళ్లు.. ఇప్పుడు పూలు.. జ‌గ‌న్‌పై కొత్త పాలిటిక్స్ మ‌ర్మం ఏంటో..!
జ‌గ‌న్ టైం టేబుల్‌తో బాబు షాక్ అయ్యారా... ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా...
రోజా చ‌మ‌క్‌: ' అన్న వైసీపీ ఎమ్మెల్యే అవుతార‌నుకుంటే.. టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు '
మందు ఎప్పుడు కొడ‌తానో చెప్పిన శ్రీముఖి
బాబుకు షాక్‌: సొంత గూటికి టీడీపీ మాజీ మ‌హిళా మంత్రి..!
టీడీపీ మాజీ మంత్రి కోసం వైసీపీ మంత్రి రాయ‌భారం ఫ‌లించేనా..!
అలా అయితే మ‌జా ఉండ‌దు... చింత‌మ‌నేనికి కొఠారు స‌వాల్‌
టీడీపీ గోపీలు ప‌ది మంది... వైసీపీ ప‌క్కా లెక్క‌లు ఇవే..!
టాలీవుడ్ హీరోపై బాంబ్ పేల్చిన తాప్సీ.. ఎవ‌రా హీరో..!
ఈ పాలి దేనికి టెండ‌రు సారూ... కేసీఆర్‌పై అదిరిపోతున్న ట్రోల్స్
అన్నా నీ భ‌విష్య‌త్తు నాది.. జ‌గ‌న్ హామీతో వైసీపీ జెయింట్ కిల్ల‌ర్ ఫుల్ ఖుషీ..
ఏపీ మంత్రికి రూ.50 కోట్లు ఆఫ‌ర్ చేసిన బాబు... సంచ‌ల‌న విష‌యాలు లీక్‌
జ‌న‌సేన‌కు జేడీ బైబై...  ఆ పార్టీలోకే
టీడీపీకి షాక్ ఇచ్చే ఆరుగురు ఎమ్మెల్యేలు వీళ్లే.... పేర్లు క‌నిపెట్టేసిన బాబు టీం
R R R త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్‌తో యంగ్‌టైగ‌ర్ క‌మిట్‌..!
అసెంబ్లీలో బాబు టీం దుమ్ముదులిపిన వైసీపీ ఫైర్‌బ్రాండ్‌
ఏపీ అసెంబ్లీలో మ‌రో ఎన్నిక‌.... జ‌గ‌న్‌ సంప్ర‌దాయం పాటిస్తారా..
సినిమాలు లేవ‌ని ప‌వ‌న్ హీరోయిన్ ఆ ప‌ని చేసిందా...
టీడీపీలో బిగ్ బాంబ్‌... ఆ ఎమ్మెల్యే బీజేపీకిలోకి జంపింగే...
జ‌గ‌న్ టీంలో అప్పుడే లుక‌లుక‌లు.. రీజ‌న్ ఇదే..!
వైసీపీ ఎమ్మెల్యేకు సెక్యూరిటీ పెంపు... ఏజెన్సీలో మావోల భ‌యం...
కార‌ణాలు కోకొల్ల‌లు... ఈ కొత్త కామెడీలేంటి బాబోరు
దేశంలోనే అతిపెద్ద రైల్వే ట‌న్నెల్... ఏపీలోనే ఎక్క‌డో తెలుసా..
ఆ లేడీ ఎమ్మెల్సీ మ‌హేష్ బాబుకు పిచ్చ ఫ్యాన్ తెలుసా
శ్రీకాకుళంలో దారుణం... కాలేజ్ స్టూడెంట్స్‌తో వ్య‌భిచారం
కేంద్రం నుంచి ఏపీకి 8 వేల కోట్లు... స‌రైనోడు సీఎం అయితే అభివృద్ధి ప‌రుగులే
తెలుగు పాలిటిక్స్‌లో మ‌రో హై టెన్ష‌న్ ఎల‌క్ష‌న్‌... నంద్యాల 2 ఉప ఎన్నిక రాబోతుందా..!
ఏపీ హోం మంత్రి ఫ‌స్ట్ వార్నింగ్ చూశారా.. తేడా వ‌స్తే అంతే..
ఒక్క దెబ్బ‌కు గారెల బుట్ట‌లో బెల్లంకొండ ... టాప్ లేపుతోన్న ' రాక్ష‌సుడు ' బిజినెస్‌
' R R R నైజాం డీల్ ' తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే
బ్రేకింగ్‌: గోదావ‌రి ఊబిలో ప‌డి డైరెక్ట‌ర్, కెమేరామెన్‌ మృతి
బిగ్ బాస్ -3 అనుమానాలు ప‌టాపంచ‌లు... స‌రికొత్త షోకు రెడీ
ఢిల్లీ చేరిన `కే-ట్యాక్స్‌`.. రంగంలోకి సీబీఐ..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.