Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 9:35 pm IST

Menu &Sections

Search

మే 21 న కర్ణాటకలో ఏం జరగబోతున్నది...

మే 21 న కర్ణాటకలో ఏం జరగబోతున్నది...
మే 21 న కర్ణాటకలో ఏం జరగబోతున్నది...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మే 19 వ తేదీతో ఎన్నికలు ముగియబోతున్నాయి.  ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు రిలీజ్ చేస్తారు.  మే 23 వ తేదీన రిజల్ట్ వస్తుంది.  ఇందంతా సరే... మే 21 వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో పెద్ద సంచలనం జరగబోతున్నట్టు సమాచారం.  ఇప్పుడు దాని గురించే అందరు చర్చించుకుంటున్నారు.  అసలు మే 21 కి కర్ణాటకకు సంబంధం ఏముంది... తెలుసుకుందాం.  


మే 21 వ తేదీన బీజేపీ, జేడీఎస్ లు తమ పార్టీల ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు.  కర్ణాటకలో మే 21 వ తేదీ తరువాత జేడీఎస్... కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని సంకేతాలు వస్తున్నాయి.  కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో మే 21 వ తేదీన జేడీఎస్.. బీజేపీలు ఏం చేయబోతున్నాయని అందరిలోను ఉత్కంఠత నెలకొంది.  


దాదాపు 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, మే 23 న వచ్చే ఫలితాలను బట్టి ఈ ఎమ్మెల్యేలు పార్టీలో ఉండాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.  కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే.. కర్ణాటకలో రాజకీయాలు మారిపోతాయి అనడంలో సందేహం లేదు.  


కర్ణాటకలో మే 21 న జరిగే పరిణామాలే దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయి.  ఒకవేళ కంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి లేదంటే జేడీఎస్ లోకి జంప్ అయితే.. కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంటుందా... బీజేపీతో ఎమ్మెల్యేలు చేతులు కలిపితే.. ప్రభుత్వం కూలిపోతుంది.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసింది కొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతే.  లేదా ఆయా ఎమ్మెల్యేలు జేడీఎస్ తో చేతులు కలిపితే... కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది... చూద్దాం. 


karnataka,-politics,-jds,-bjp,-congress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.