Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:03 am IST

Menu &Sections

Search

''ఆంధ్రా ఆక్టోపస్‌ '' సర్వేలో ఏముంది..?

''ఆంధ్రా ఆక్టోపస్‌ '' సర్వేలో ఏముంది..?
''ఆంధ్రా ఆక్టోపస్‌ '' సర్వేలో ఏముంది..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత నెల 11న ఏపీలో పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు చేసినప్పటికీ ఎన్నికల కోడ్‌ వల్ల ప్రకటించలేదు. కానీ ఫలితాలు ప్రధాన పార్టీలకు చేరిపోయాయనేది రాజకీయ వర్గాల టాక్‌. జాతీయ సంస్ధల సర్వేలు మాట ఎలా ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంస్ధలు సర్వేలు చేస్తున్నప్పటికీ, ''ఆంధ్రా ఆక్టోపస్‌ '' సర్వేల వైపు జనంతో పాటు నాయుకులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. 

2014 ఎన్నికల నుండీ సర్వేలతో సందడి చేస్తున్న 'అంధ్రా అక్టోపస్‌' కూడా ఈ సారి ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే చేశారనే ముచ్చట మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గతంలో ఆ మాజీ ఎంపీగారు చేయించిన సర్వేలు నిజం కావడంతో ఆయన ఆంధ్రా ఆక్టోపస్‌ గా పాపులర్‌ అయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 60 సీట్లకు అటు ఇటుగా వస్తాయని '' ఆక్టోపస్‌ '' చెప్పగా టీఆర్‌ఎస్‌కు 63 స్థానాలు వచ్చాయి.

అలాగే 2014లో ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు వస్తాయని '' ఆక్టోపస్‌ '' సర్వే అంచనా వేస్తే, టీడీపీ-బీజేపీ కూటమికి 106 సీట్లు రావడంతో ఆ సర్వేల మీద విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. నంధ్యాల ఉపఎన్నిక సమయంలోనూ టీడీపీ విజయం సాధిస్తుందని '' ఆక్టోపస్‌ '' మరో సర్వేలో చెప్పగా అదే జరిగింది. 

ఇలాంటి సంచనాల నేపథ్యంలో ఏపీ ఎన్నికలపై తాజాగా ''ఆక్టోపస్‌'' చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే వైపూ అందరి చూపు ఉంది. ఆ సర్వే టీడీపీలో ఉత్పాహం నింపింది. వారికే అనుకూలంగా ఉందని సమాచారం. 'ఆక్టోపస్‌ ' అంచనా ప్రకారం టీడీపీకి 110 అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీ సీట్లు గ్యారంటీ అని ఒక ప్రముఖ దిన పత్రికలో వెల్లడి అయింది. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలే ఆ పార్టీని గెలిపిస్తాయని ఆ సర్వే అంచనాగా చెబుతున్నారు. ఈ సర్వేతో తృప్తి పడకుండా , టీడీపీ అధినేత మరో నాలుగు రకాల సర్వేలు చేయించుకున్నారని అవన్నీ కూడా బంపర్‌ మెజార్టీ వస్తుందని చెప్పడంతో ధీమాగా ఉన్నారు.
అందుకే నెగిటివ్‌గా వచ్చే, ఎగ్జిట్‌ పోల్స్‌ని పట్టించుకోవద్దని ఇటీవల ఆ పార్టీ నేత కార్యకర్తలకు చెబుతున్నారట. ఇది నిజమవుతుందా లేదా అనేది 23 తేదీన తేలుతుంది.


exitpolls2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
 అర్దరాత్రి   ఐఏఎస్‌ల బదిలీలు !!
త్రినదుల సంఘమం కాళేశ్వరం !!
ఇక్కడ నీళ్లున్నాయ్‌..!! చెన్నైలో ఎందుకు లేవు ?
వెంకయ్య నిజాయితీకి అగ్నిపరీక్ష..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.