Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:28 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం బాబు మూసుకున్నట్లేనా...నోరు!

చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం బాబు మూసుకున్నట్లేనా...నోరు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన రాజ్యాంగం ప్రవచించిన రెండో రాజ్యాంగ వ్యవస్థ సరిగా కళ్లు తెరిస్తే "లా మేకర్స్ నుండి ఏవరైనా" మూసుకోవాల్సిందే వాళ్ల నోర్లు. సంగతేంటంటే ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సమీక్షలు, సమావేశాల హడావుడి అంతా ఇంతా కాదు. ఇక రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధింకారిని సీఎం బెదిరించారు అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్‌ పై ఆయన కారాలు, మిరియాలు నూరుతూ వస్తున్నారు.
cbn-moth-locked-by-cei
సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి మరి ప్రెస్-మీట్‌లు పెట్టి, 21 పార్టీల అధినేతల్లో పనిలేక డిల్లీలో కూర్చున్న వాళ్లని నిద్రలేపి మరీ ఈసీపై విమర్శలు చేస్తున్నారు. వీపీ ప్యాట్లు లెక్కించాలంటూ కూడా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడగట్టి ఎన్నికల సంఘం పై యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. అయితే తాజాగా ఏపీలో రీపోలింగ్ అంశం తెరపైకి రావడంతో,  చంద్రబాబు అదే బాటలో పయనిస్తున్నారు. చంద్రగిరి రిపోలింగ్ అంశంపైనా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రీపోలింగ్ నిర్ణయం తెలియ గానే హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఈసీని కలిశారు. ఇదెక్కడి చోద్యమంటూ ఈసీని నిలదీశారు.
cbn-moth-locked-by-cei
ఈ చంద్రబాబు దినవారీ పనికి మాలిన కార్యక్రమాలు విమర్శలతో విసిగిపోయిన ఈసీ యంత్రాంగం ముఖ్యంగా అధికారులు చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనబడే జవాబు ఇచ్చారు. చంద్రబాబు ఎంత ఆవేశంగా మాట్లాడినా ఈసీ అధికారులు మాత్రం చాలా కూల్‌ గా అధికారం హద్దుల పరిధిలో సమాధానం చెప్పారట. ఎక్కువ మాట్లాడకుండానే ఆయనకు ఒక వీడియో చూపించారట. ఇదిగో మీ పార్టీ వాళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారో? మీరే చూసుకోండి, అంటూ వీడియో ఫుటేజ్‌ను ఆయన ముందు పెట్టారట.
cbn-moth-locked-by-cei
చంద్రగిరిలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన వీడియోను చక్కగా సినిమాలాగా ఆయనకు చూపించారట. ఆ వీడియోల్లో బుత్- క్యాప్చరింగ్ చేసి ఓట్లు రిగ్గింగ్ చేయడం స్పష్టంగా రికార్డయ్యింది. దీంతో మరీ ఇంత ఘోరంగా ఉన్నా కూడా రీపోలింగ్ పెట్టకూడదా? అని ఈసీ అధికారులు చంద్రబాబును ఎదురు ప్రశ్నించారట. డైరెక్టుగా వీడియోలే చూపించేశాక పాపం! ఇక చంద్రబాబు మాట్లాడటానికిగాని చర్చించటానికి గాని ఏం లేకుండా పోయింది. దీంతో అక్కడ్నుంచి చంద్రబాబు ఏం మాట్లాడలేక నిశ్శబ్ధాన్ని ఆశ్రయించారట.  బయటకు వచ్చేశారట. ఇక ఆ తర్వాత ఎప్పటిలా ఈసీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. యథావిధిగా ఎన్నికల సంఘం వివక్ష మీద నిప్పులు చెరిగేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
cbn-moth-locked-by-cei
cbn-moth-locked-by-cei
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ శాపం సైరాలో అనుష్క కు కూడానా?
ఎడిటోరియల్: పవన్ కల్యాణ్ ని నమ్మేదెలా? మళ్ళీ ప్రశ్నిస్తానంటున్నాడు? ఎవరిని?
రాహుల్ గాంధి స్థానంలో  కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఇక  అశోక్ గెహ్లోత్‌?
దక్షిణాదిన కమల వికాసం - పసుపు మాయం - గులాబి క్రమంగా మాయం - కర్ణాటకలో కమలం?
పంచేంద్రియాలపై పట్టు సాధించటమే జితేంద్రియం
ఆంధ్రప్రదేశ్ ఎంపిల గోడదూకుడు వ్యవహారం బిజేపికి మేలు చేస్తుందా?
బోల్డ్ బోల్దర్ బోల్డెస్ట్ అమలా పాల్ - "ఆడై" టీజర్ సంచలనం
ఎడిటోరియల్: స్పీకర్ తమ్మినేని - సీఎం జగన్ - తొలి అసెంబ్లీలోనే తమను ఋజువు చేసుకున్నట్లే!
About the author