Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:01 am IST

Menu &Sections

Search

'అది ఫేక్‌ సర్వే' ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

'అది ఫేక్‌ సర్వే' ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
'అది ఫేక్‌ సర్వే' ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల జరిగిన ఎన్నికల పై అనేక సర్వేలు వస్తున్నాయి. వివిధ రకాల విశ్లేషణలతో వస్తున్న సర్వేలను చూసి,రాజకీయనాయకులుకు, మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. గత కొంత కాలంగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పేరుమీద ఒక సర్వే వాట్సాప్‌ గ్రూప్‌ల్లో సర్క్యులేట్‌ అవుతోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా టీవీ ఛానెల్స్‌ వీక్షకులకు చిరపరిచితులైన ఈ స్రొఫెసర్‌ గారికి చాలామంది అభిమానులున్నారు. సమకాలీన సామాజిక రాజకీయ పరిణామాల పై తనదైన శైలిలో చక్కని విశ్లేషణలు చేస్తారు.

టెన్‌టీవీ ఛానెల్‌ ప్రారంభంలో ఈయన కీలకంగా వ్వవహరించారు. కొంతకాలం హాన్స్‌ఇండియా ఆంగ్ల పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. సామాజిక అంశాల పై జాతీయ పత్రికలకు కాలమ్స్‌ రాస్తుంటారు. ఫస్ట్‌పోస్ట్‌ వంటి టాప్‌ రేటెడ్‌ న్యూస్‌పోర్టర్లలో తన అభిప్రాయలు వెల్లడిస్తుంటారు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ప్రతీరోజు, తాజా రాజకీయ పరిణామాల పై ఆసక్తికరమైన ముచ్చట్లు వనిపిస్తున్నారు. అందుకే అన్ని వర్గాల పాఠకుల్లో ఆయన అభిప్రాయాల మీద విశ్వసనీయత ఎక్కువ. 

సరే అసలు విషయానికి వస్తే, ఇటీవల నాగేశ్వర్‌ చేశారని ప్రచారంలో ఉన్నఒక సర్వే ఈ విలేకరికి వాట్సాప్‌లో అందింది. టీడీపీ 130 స్ధానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టు ఆ సర్వే సారాంశం. చాలా ఆసక్తికరమైన న్యూస్‌ కదా... నిజమెంతో తెలుసుకుందామని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ గారిని సంప్రదించాం.


 '' హలో ప్రొఫెసర్‌ గారు , మీరు ఇటీవల ఎన్నికల మీద సర్వే చేశారా?''
 '' నేను ఎలాంటి సర్వే చేయలేదు..'' 
'' మరి మీరు చేశారని మీ పేరుతో సర్వేలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. టీడీపీ కి 130 సీట్లు వస్తాయని అందులో ఉంది?'' 
'' అవన్నీ ఫేక్‌ సర్వేలు. నా పేరు మీద ఎవరో ప్రచారం చేస్తే నేనెలా భాధ్యుడిని అవుతాను... మేం ఏదైనా సర్వే చేస్తే మా యూట్యూబ్‌ ఛానెల్‌ లో వస్తుంది. ఫేస్‌బుక్‌ పేజీల్లో ఉంటుంది. ''
 '' రేపు ఎగ్జిట్‌ పోల్స్‌ రాబోతున్నాయి. వాటి మీద మీ కామెంట్‌?'' 
'' అవి వచ్చాక చెబుతాను. ఎగ్జిట్‌ పోల్స్‌ సంప్రదాయం మంచిదే. ఓటర్ల మూడ్‌ని తెలుసుకోవచ్చు..
.''
అని సంభాషణ ముగించారు నాగేశ్వర్‌. సో ఆ విధంగా, తన పేరు మీద వచ్చిన సర్వే ఫేక్‌ అని నాగేశ్వర్‌ కుండబద్దలు కొట్టారు.


exitpolls2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
 అర్దరాత్రి   ఐఏఎస్‌ల బదిలీలు !!
త్రినదుల సంఘమం కాళేశ్వరం !!
ఇక్కడ నీళ్లున్నాయ్‌..!! చెన్నైలో ఎందుకు లేవు ?
వెంకయ్య నిజాయితీకి అగ్నిపరీక్ష..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.