Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:16 am IST

Menu &Sections

Search

పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్

పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్ట్రం ఇప్పుడు రావణ కాష్టంగా మారిపోయింది..ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు..మరోవైపు ఆమ్మాయిలు, ఆడవారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా..? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంత రావు.   హాజీపూర్ బాధిత కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు.  శ్రీనివాస్ రెడ్డి అనే కామంధుడు అన్యాయంగా ఒకే గ్రామం అయిన హాజీపూర్ కి చెందిన శ్రావణి, మనీషా, కల్పనలను దారుణంగా అత్యాచారం చేసి..ఆపై హత్య చేశాడు. 

ఆ ముగ్గురు బాలికలను బావిలో పూడ్చి పెట్టి ఏమీ ఎరుగని వాడిలా బయట తిరిగాడు.  కానీ పాపం పండి శ్రీనివాస్ రెడ్డి హత్యోదంతాలు బయటపడ్డాయి..ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి..లేదా ఎన్ కౌంటర్ చేయాలని అక్కడి ప్రజలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో వీహెచ్చ గ్రామస్తులకు, ధర్నా చేస్తున్నవారికి మద్దలు పలికారు.  ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ..ఇదేమయినా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కుమారుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే కేసీఆర్ పరామర్శించడానికి వెళ్లారనీ, కానీ హాజీపూర్ బాధితులను కలుసుకోవడానికి మాత్రం వెళ్లలేదని దుయ్యబట్టారు. నీకు నీ మనవడు ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు అంత ఇంపార్టెంటు. 26 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే పట్టించుకోవు. రేప్ చేసిన శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయవు.

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వవు. నీ రాజ్యం నడుస్తుందని గర్వ పడుతున్నావా...పెద్దమ్మతల్లీ.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవాలే. ప్రజల ఉసురు ముట్టాలే అంటూ శాపనార్థాలు పెట్టారు.  అంతే కాదు  26 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్.. నీకు బాగా నెత్తికెక్కిందిరా బాబు.. ప్రజలు నిన్ను తిప్పితిప్పి కొడతారు’ అని హెచ్చరించారు.vh-hanumanta-rao
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!