Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 4:02 pm IST

Menu &Sections

Search

ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎగ్జిట్ పోల్స్

ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎగ్జిట్ పోల్స్
ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎగ్జిట్ పోల్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలు పూర్తైన వెంటనే అంటే మే 19 వ తేదీన ఎగ్జిట్ పోల్స్ తన సర్వేలను ప్రకటించనున్నాయి.  దేశంలో ఎలాంటి వాతావరణం ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి సంఖ్యా భారీగా పెరిగిపోతున్నది.  ఫలితాలు ఎవరికీ అనుకూలంగా ఉండబోతున్నాయి... ఎవరికి ప్రతికూలంగా ఉంటాయి అనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నా... చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు కాబట్టి అన్ని పార్టీలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. 

ఎగ్జిట్ పోల్స్ అన్నది కేవలం అంచనాలే గాని, అసలైన ఫలితాలు కావు.  అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఇంచుమించుగా రియల్ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి.  అందుకే ఎగ్జిట్ పోల్స్ కోసం అందరు ఎదురుచూస్తుంటారు.  ఎగ్జిట్ పోల్స్ ఓ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ కొట్టబోతున్నట్టు తెలుస్తోంది.  ఆ పార్టీ ఏంటి అన్నది ఇప్పటికే అందరికి అర్ధం అయ్యే ఉంటుంది.  గత ఎన్నికల్లో ప్రజలు అధికారాన్ని అప్పగించారు.  కానీ, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని పెద్దగా వినియోగించుకోలేకపోయింది. 

కేంద్రంతో తెగతెంపులు చేసుకొని సొంత కుంపటి పెట్టుకుంది.  శత్రువుగా భావించిన పార్టీని మిత్రుడిని చేసుకుంది.  అసలు దేనికోసమైతే పార్టీ ఆవిర్భవించిందో దానినే పక్కనపెట్టి శత్రువుతో చేతులు కలపడంతో ఆ పార్టీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో అందరికి అర్ధం అవుతుంది.  ముందస్తు ఫలితాలు ముందుగానే తెలిసి ఉంటాయి... అందుకే హైదరాబాద్ లో ఉండే ప్రతిపక్ష నాయకుడు అమరావతికి పూర్తిగా షిఫ్ట్ అయ్యాడు.  అక్కడి నుంచే తన కార్యకలాపాలను జరపనున్నారు.  


ప్రస్తుతం తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీల అధినేతలు అమరావతి కేంద్రంగా ఉండేందుకు సిద్ధం అవుతున్నారు.  గెలిచినా ఓడినా అక్కడే ఉండి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది.  ఎన్నికల సమయంలో బయటకు వస్తే ఈసారి కూడా ఫలితాలు మారిపోతాయి. 


tdp,-ysrcp,-elections-2019,-exit-polls,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
చిరంజీవి.. నాగార్జున .. ఓ మల్టీస్టారర్ సినిమా ..!!
బంగార్రాజు నుంచి షాకింగ్ న్యూస్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.