Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:47 pm IST

Menu &Sections

Search

లగడపాటి మళ్ళీ ఒక్కడు అవుతారా...!!

లగడపాటి మళ్ళీ ఒక్కడు అవుతారా...!!
లగడపాటి మళ్ళీ ఒక్కడు అవుతారా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ రోజు ఆఖరి విడత పోలింగ్. దేశంలో ఏడు దశలు జరిగిన ఎన్నికలు ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తాయి. ఆరు తరువాత నుంచి ఇక వరసగా ఎగ్టిట్ పోల్స్ ప్రసారం అవుతాయి. దానికి అంతుండదు, రాత్రి వరకూ ఎన్నో చానల్స్, మరెన్నో సర్వేలు ఇలా ఈ ఆదివారం టీవీ తెరలన్నీ జనాల కళ్ళకు కట్టెస్తాయి.


ఇక ఏపీ విషయానికి వస్తే లగడపాటి సర్వే నిన్ననే చెప్పేశారు. ఇక ఇవాళ ఆయన చెప్పాల్సింది నంబర్లు మాత్రమే. తెలంగాణా ఎన్నికల్లోనూ లగడపాటి తన సర్వే వేరయా అంటూ టీయారెస్ దారుణంగా  ఓడిపోతుందని సర్వే చెప్పారు. అయితే అదే సమయంలో మిగిలిన వారంతా టీయారెస్ కి పట్టం కట్టారు. చివరకు వారే గెలిచారు. లగడపాటి సర్వే ఓడిపోయింది.


ఏపీలో టీడీపీ వస్తుందని లగడపాటి అంటున్నారు. ఇక దేశంలో పేరు గడించిన అనేక జాతీయ చానళ్ళు, ఇతర సంస్థలు చేసిన సర్వే ఫలితాలు ఇవాళ  విడుదల కాబోతున్నాయి. మరి లగడపాటి తరహాలో టీడీపీ గెలుస్తుందని ఎంతమంది చెబుతారో చూడాలి. మెజారిటీ ఎగ్టిట్ పోల్  సర్వేలు వైసీపీ అంటే మరో మారు లగడపాటి ఒంటరి ఐపోతారేమో. 


నిజానికి ఇప్పటివరకూ  ఎక్కువగా జరిగిందేంటి అంటే మెజారిటీ సర్వేలు ఒక్క మాట చెబితే దాని ప్రకారమే ఫలితాలు కూడా వచ్చాయి. కొన్ని సందర్భాలలొ  మాత్రం మెజారిటీ  వాదన కూడా తప్పు అయింది. ఇక లగడపాటి ఆ మెజారిటీ సర్వేల్లో ఉంటారా. లేక తాను ఒక్కటిగా చెప్పిన సర్వేలో అదే నిజం చేస్తూ హీరో అవుతారా అన్నది మే 23న తేలిపోతుంది. ఇవాళ్  వరకూ చూడాల్సింది ఏంటి అంటే లగడపాటి సర్వేకు ఎన్ని ఎగ్టిట్ పోల్స్  జై కొడతాయా అన్నది.



exit-poll-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ప్రక్షాళన...తమ్ముళ్ళే రెడీ...జెండా ఎత్తేస్తారా..!!
విజయనిర్మల రికార్డ్ ఎవరూ బద్దలుకొట్టలేనిది...!!
ప్రభాస్ కోసం జపాన్ అమ్మాయిలు...పెళ్ళి గురించి అడిగేసరికి...!!
జగన్ కి షాక్ కొట్టిన వేళ...!!
ఏ గట్టునుంటావ్ పవన్....!!
తెలుగుదేశం భ్రష్టు పట్టిపోయింది...చంద్రబాబు చెప్పుడు మాటలు వింటారు...!!
జగన్ ఆస్తి లక్ష కోట్లా... ఆ  నివేదికలో ఏముంది....!?
బాబోరి సౌండ్  ఎక్కడా లేదుగా...!!
ప్రేమలో పడ్డ తమన్నా...షాకింగే మరి...!!
మరీ అంత మోజా.. అలాగైతే డేంజర్లో పడతావ్ పూజా...!!
కళ్ళ ముందే కలల మందిరం కాలగర్భంలోకి...పక్కనే చంద్రబాబు అలా  చూస్తూ...!!
జగన్ అను నేను...సినిమా చూపించేస్తున్నారా.. రియల్ హీరో రీల్ హీరోగా...!!
బిగ్ బాస్ 3 లో అదిరిపోయే బ్యూటీస్...!!
పక్కా ప్లాన్... మాస్టర్ స్ట్రోక్... దెబ్బకు అదిరిపోయిందిగా.. !!
టీడీపీ నేతలకు కళ్ళ ముందు ఫ్యూచర్...బెంబేలెత్తిస్తున్న నిర్ణయం... ఇదే తీరైతే ఇక  బేజారేనా...!!
జగన్ తప్పు చేశారా...!?
జగన్ ప్రజా వేదిక కూల్చడంలేదు...అది నిరూపించడానికే...పరువు పూర్తిగా పోయినట్లేనా...!!
మెగాస్టార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా..ఆ పార్టీ నుంచి రంగంలోకి... తెర వెనక మాజీ మంత్రి ?
నాకూ ఓ కొడుకుంటే... అలా నాకు రిలీఫ్... రాజశేఖర్ ఇంటెరెస్టింగ్ కామెంట్స్...!!
జగన్ కి దండం పెట్టేస్తున్న అధికారులు... మంత్రులు.. కధేంటి..!?
కేతిక కేక... అందాల ఆరబోత... కుర్రకారుకు ఉక్కబోత.
తమ్ముళ్ళ ముక్కు పిండి వసూల్ చేయాలి... జగన్ అది చేయగలరా...!!
జగన్ కి మద్దతు ఇచ్చానని ఆ బడా నిర్మాత నాకు చాన్సులు ఇవ్వలేదు...పోసాని సంచలన ఆరోపణలు..!!
హోదాపై పవన్ సంచలన కామెంట్స్...!!
అమరావతి నుండే ఢిల్లీకి రిమోట్...వాళ్లతోనే పని కానిచ్చేస్తారా..!
మోకాలడ్డుతున్న తమ్ముళ్ళు... జగన్ తలచుకోవాలి మరి.. !!
బై బై బాబు... తమ్ముళ్ళ తలాక్..!!
క్రిష్ణవంశీ రుద్రాక్ష...మళ్ళీ రెడీ అంటున్న క్రియేటివ్ డైరెక్టర్...!!
బాబుకు బాగా బిగించేస్తున్నారు...ఎక్కడా లేదా... ఇక అంతేనా....!!
అందుకే పిల్లల్ని కనలేదు...చూసే దిక్కు లేదు... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !!
మోడీకి జగన్ మార్క్ షాక్..!?
బాలయ్యకు హీరోయిన్ దొరికింది... మళ్ళీ ఆమెతోనే మరోసారి...!!
జగన్ సాహసోపేతమైన నిర్ణయం...ఆఫ్ ది రికార్డ్ టీడీపీ కూడా మెచ్చుకుంటోంది....!!
సొంత ఇల్లు లేదు... సొంత పార్టీ ఆఫీసూ లేదు....వామ్మో ఎంత బడాయి పోయారో...!!
గంటా రూట్ బీజేపీయేనట...జాతకం చెప్పిన వైసీపీ మంత్రి....!!
గింజుకుంటున్న తమ్ముళ్లకు అసలైన సినిమా   మరోటి రెడీ...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.