Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 8:39 am IST

Menu &Sections

Search

ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?

ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీవీ9లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిధుల మ‌ళ్లింపు స‌హా ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసుల విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ తాము ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా.. వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో తదుపరి చర్యల కింద పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి లుక్‌అవుట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. నిందితులిద్దరూ దేశం విడిచివెళ్లకుండా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఇప్ప‌టికే రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేయ‌డం తాజాగా  సైబరాబాద్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేయ‌డంతో ద‌ర్యాప్తులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం ఖాయ‌మంటున్నారు.


మ‌రోవైపు, మఓ న్యాయ‌వాది ఆధారంగా టీవీ9 అవ‌క‌త‌వ‌క‌ల గుట్టు తేల్చుతున్న‌ట్లు స‌మాచారం. రవిప్రకాశ్, శివాజీ మధ్య షేర్ల డ్రామాను సృష్టించిన పత్రాల వెనుక సూత్రధారిగా ఉన్న న్యాయవాది జే కనకరాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, రోడ్డునంబర్ 3, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలోని న్యాయవాది ఇంట్లో దాదాపు ఆరుగంటలకు పైగా పోలీసులు సోదాలుచేశారు. షేర్ల డ్రామా కోసం సృష్టించిన పత్రాలను రూపొందించిన ల్యాప్‌టాప్‌తోపాటు పలు ఎలక్ట్రికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలను శక్తి ఐడీ ద్వారా వాటిని రవిప్రకాశ్, శివాజీలకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ న్యాయవాది రవిప్రకాశ్‌కు ఇంకా ఏ విధంగా సహకరించాడనే విషయంలో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. టీవీ9కు న్యాయసలహాదారుడిగా కనకరాజు పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో కేరళ రాష్ట్రంలో వైద్యచికిత్సలు పొందుతున్నట్లు అతని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.


రవిప్రకాశ్ జాడ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు.. ఏపీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరాతీస్తున్నారు. పలుకోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల గడువు ముగియడానికి ముందే రవిప్రకాశ్ తన ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేశారు. రవిప్రకాశ్ సన్నిహితులెవరు? ఆయన ఎక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది? ఎవరు ఆయనకు ఆశ్రయం ఇవ్వొచ్చు.. అన్న కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలతోపాటు రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుంటే.. కేసులో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ravi-prakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ హెరాల్డ్ మాట 100% నిజం..జగన్ సలహాదారుడిగా సజ్జల..జీఓ విడుద‌ల‌
వైసీపీకి వెన్నుపోటు పొడిచిన ఎంపీ ఆఖ‌రుకు ఇలా....
జ‌గ‌న్‌పై జ‌న‌సేన ఎమ్మెల్యేల ప్ర‌శంస‌లు..జాలి చూపాల‌ని వ్యాఖ్య‌
టీడీపీలో చీలిక‌...ఆ పార్టీ వైపు ఎమ్మెల్యేలు...ఏపీలో సంచ‌ల‌నం
ఓవైసీ ప్ర‌మాణ స్వీకారం...లోక్‌స‌భ‌లో సంచ‌ల‌న నినాదాలు...ఓవైసీ చ‌మ‌త్కారం
మ‌న ఎన్నారైని ఎవ‌రు చంపారు..రెండ్రోజులు దాటినా...వీడ‌ని మిస్ట‌రీ
టెకీల‌కు ఆర్డ‌ర్‌...నీళ్లు లేవు...ఆఫీసుకు రాకండి...ప‌ని ఎలా చేయాలంటే...
జ‌గ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత...ప్ర‌కాశం బ్యారేజ్‌పై కేసీఆర్ ఏం చేశారో తెలుసా?
న‌దిలో మ్యాజిక్ చేస్తాన‌ని...అందులోనే మాయ‌మైపోయాడు..మెజీషియ‌న్ బ్యాడ్‌ల‌క్‌
ఈయ‌నే..మ‌న లోక్‌స‌భ కొత్త స్పీక‌ర్‌...
నేడే కేసీఆర్ కేబినెట్‌..సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు అవ‌కాశం
అక్బ‌రుద్దీన్ సేఫ్‌...న‌గ‌రంలో అడుగుపెట్టేది ఎప్పుడంటే...
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్...ఆమె ఇచ్చిన రిప్లైతో షాక్‌..న‌వ్వుకుంటున్న టీడీపీ నేత‌లు
జ‌గ‌న్ గెలుస్తాడ‌ని ముందే తెలుసు....స్వ‌రూపానంద స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
నేనేం ప‌ప్పును కాదు.. మంత్రి మాట‌కు టీడీపీ ఎమ్మెల్యే ముఖాల్లో ర‌క్తం లేదుగా
అమిత్‌షా సంచ‌ల‌నం..త‌న ప‌ద‌వికి కొత్త నేత ఎంపిక‌...ఆయ‌నకు కీల‌క బాధ్య‌త‌లు
అమ్మ కేసీఆర్...కాళేశ్వ‌రం ప్రారంభం వెనుక ఈ మాయ ఉందా?
మార్గాని భ‌రత్ గురించి ఫేస్‌బులో సంచ‌ల‌న పోస్ట్‌.....తెలుగులో ప్ర‌మాణం...ఆధ్యాత్మిక వాదం
రాహుల్ పార్టీ నాయ‌కుడెవ‌రు..స‌భ‌ను న‌డిపించే నేత కోసం వెతుకులాట‌
కాంగ్రెస్‌కు ఇంకో షాక్‌...ఆ మాజీ ఎంపీ గుడ్‌బై....వ్యాపారాలు కాపాడుకునేందుకే...
 నేడే భ‌వ‌నాలు అప్ప‌గింత‌...ఏపీ తెలంగాణ స్నేహంలో మ‌రో ముంద‌డుగు
భోజ‌నం కోసం 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు...ప్ర‌ధాని భార్య‌కు కోర్టు సంచ‌ల‌న శిక్ష‌
ప‌త్రికాధిప‌తికి బెదిరింపు..18 కోట్లు ఇవ్వాలంటూ...
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.