Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:41 am IST

Menu &Sections

Search

ఏ లెక్కన 220 వస్తాయో

ఏ లెక్కన 220 వస్తాయో
ఏ లెక్కన 220 వస్తాయో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో అందరి చూపులు ఈరోజు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైనే కేంద్రీకృతం అయింది.  దీనికంటే ముందు అన్ని పార్టీల నాయకుడు తమదే విజయం అనే రీతిలో పండుగ చేసుకుంటున్నారు.  అసలు సంగతి ఈ రోజు సాయంత్రం వరకు తేలిపోతుంది.  వచ్చేది ఎగ్జిట్ ఫలితాలే అయినా... తుది ఫలితాలకు కొంతవరకు దగ్గరగానే ఉంటాయి.  


ఎన్డీఏ కు అంత మెజారిటీ రాకపోయినా...మిత్రపక్షాలకు కలుపుకొని అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.  లేదు... యుపిఏకే మెజారిటీ వస్తుందని, తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.  ఎవరి అంచనాలు వాళ్ళవి కదా.  ఓటమిని ఎవరుమాత్రం ముందుగా అంగీకరిస్తారు చెప్పండి.  


కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఒక్కొక్కరు ఒక్కోరకమైన సంఖ్యను చెప్పుకుంటూ వెళ్తున్నారు.  అందరి లెక్క ప్రకారం యావరేజ్ న 100 రావొచ్చు.  ఇంకా ఎక్కువ అనుకుంటే మరో 20 రావొచ్చు.  ఎవరైనా సరే అధికారంలోకి రావాలి అంటే 273 సీట్లు వస్తే సరిపోతుంది.  మిగతా మిత్రపక్షాలను కలుపుకుంటే ఈ మెజారిటీ వస్తుందా చూడాలి.  అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  


కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 220 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.  ఏ లెక్కన పార్టీ 220 స్థానాలు గెలుస్తుందో చెప్పాలని కొందరు ప్రశ్నిస్తున్నారు.  అంచనాలు ఉండొచ్చుగాని, మరీ ఈస్థాయిలో అంచనాలు ఉంటె కష్టం అని, ఇలాంటి అంచనాల కారణంగా రిజల్ట్ తరువాత ఇబ్బందులు వస్తాయని కొందరు నాయకులు సూచిస్తున్నారు.  


congress-party,-elections-2019,-results
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
రోజా ఫుల్ క్లారిటీ .. జగన్ పిలిచారు కానీ..!!!
పవన్ పై గెలిచినా జగన్ అలా చేశాడేంటి..!!
సన్నీలియోన్ సినిమాలో తెలుగు కమెడియన్స్..!!
వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.