Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:05 pm IST

Menu &Sections

Search

ఎగ్జిట్ పోల్స్ కు ముందే వైకాపా మైండ్ గేమ్ మొదలుపెట్టింది

ఎగ్జిట్ పోల్స్ కు ముందే వైకాపా మైండ్ గేమ్  మొదలుపెట్టింది
ఎగ్జిట్ పోల్స్ కు ముందే వైకాపా మైండ్ గేమ్ మొదలుపెట్టింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి.  ఈ ఫలితాలు కేంద్రంలో ఎవరి అనుకూలంగా ఉండబోతున్నాయి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో తెలియదుగాని.... ప్రతి పార్టీ మాత్రం ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలి అనే దానిపై మంతనాలు జరుపుతున్నాయి.  చంద్రబాబు ఢిల్లీ వేదికగా మంతనాలు జరుపుతున్నాయి.  


2014 లో ఎన్డీఏ తో చేతులు కలిపిన బాబు... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి యూపీఏ ను అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.  మే 23 వ తేదీన యూపీఏ ముఖ్యనేతలు ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు.  ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టారు.  


మోడీతో చేతులు కలిపేందుకు వైకాపా సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.  ఇప్పటికే ఎన్డీఏ లో వైకాపా చేరిపోయింది... సీక్రెట్ గా ఒప్పందం జరిగిపోయినట్టు తెలుస్తోంది.  ఎన్డీఏ కు మెజారిటీ తగ్గినా మోడీ తప్పకుండా మరోసారి ప్రధాని పదవిని అలంకరిస్తారని వార్తలు అందుతున్నాయి.  


ysrcp,-andhra-pradesh,-bjp,-nda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీకి అదిరిపోయేలా వాయించేశాడు
అక్కినేని కోడలు ఎన్ని కష్టాలు..!!
ఇన్నింటి మధ్య కల్కి నిలబడుతుందా?
క్రిస్ గేల్ కూడా రాజకీయ నాయకుడయ్యాడే..!!
అమరావతితో ఆటలాడుతున్నారే..!!
కియారా కూడా పెంచేసింది..!!
చిరంజీవి కోసం రంగంలోకి దిగిన సల్మాన్
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.