Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 12:12 pm IST

Menu &Sections

Search

జనసేన బాబును ఓడిస్తుందా.. గెలిపిస్తుందా? : కె. నాగేశ్వర్ విశ్లేషణ

జనసేన బాబును ఓడిస్తుందా.. గెలిపిస్తుందా? : కె. నాగేశ్వర్ విశ్లేషణ
జనసేన బాబును ఓడిస్తుందా.. గెలిపిస్తుందా? : కె. నాగేశ్వర్ విశ్లేషణ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేన.. ఇప్పుడు ఏపీలో ఇదే కింగ్ మేకర్.. ఎవరినైనా ఓడించాలన్నా.. ఇంకెవరినైనా గెలిపించాలన్నా అది జనసేనతోనే సాధ్యం అన్నట్టుంది నేడు పరిస్థితి. మరి మొన్నటి ఎన్నికల్లో జనసేనతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అన్న అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఛానల్లో మాట్లాడుతూ తన విశ్లేషణ అందించారు. 

ఆయన ఏమన్నారంటే..

చాలామంది ప్రభుత్వ వ్యతిరేకత ఓటను దారి మళ్లించడానికి చంద్రబాబు  పవన్ కల్యాణ్ ను ప్రయోగించాడని.. ఓ అవగాహన కుదుర్చుకున్నాడని అంటారు. అటు పవన్ కూడా ఈ ఎన్నికల్లో చంద్రబాబుపై కాకుండా జగన్ పై  ఫోకస్ ఎక్కువ పెట్టారు. 


అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారికే పడుతుంది. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది జగనే తప్ప పవన్ కాదు..కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది జనసేనకు పడే అవకాశాలు చాలా తక్కువ. 

ఇంకో కీలక విషయం ఏంటంటే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు ఉన్న ఓటు బ్యాంకు కనీసం 10 నుంచి 15 శాతం ఉండొచ్చని లగడపాటే చెబుతున్నాడు. గతంలో ఈ ఓటు బ్యాంకు మొత్తం టీడీపీకి పడిందే.. ఈ ఓటు బ్యాంకు కోల్పోవడం ద్వారా చంద్రబాబు చాలా నష్టపడుతున్నాడు. కాబట్టి పవన్ కల్యాణ్ కారణంగా టీడీపీకి వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ. 



k-nageswar-survey
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కెసిఆర్ అడిగాడు..  జగన్ వెంటనే  ఓకే  చెప్పేశాడు..
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి... ఆ రెడ్డి గారికి ఇచ్చి ఉంటే..?
ఈ మంత్రి జగన్ కు.. చాలా పెద్ద అస్సెట్  గురూ !
జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా..  జగన్ ఛాన్స్ ఇవ్వరంటున్న పోసాని..!
అంతా.. విజయసాయిరెడ్డే.. చేయిస్తున్నారా..?
బాబు ఓటుకు నోటు కేసు..!   అచ్చెన్న గొంతులో పచ్చి వెలక్కాయ..?
ఆ అక్రమ సంబంధం..  వైసీపీకి అంట కట్టేశారా?
ఇమ్రాన్ చెప్తే వినలేదు..  అందుకే పాక్ ఓడిందా..?
అక్కడ... కేసీఆర్ విగ్రహం పెడతారా..?
జగన్ కాళేశ్వరం వెళ్తే..  వై.ఎస్. ఆత్మ క్షోభిస్తుందా ?
బాబుకు మరో షాక్..  బిజెపిలోకి ఆ రెడ్డి గారు..!
వై.ఎస్. చేసిన తప్పు.. జగన్ సరి చేస్తాడా ? లేదా ?
ఆ దేశంలో అందమైన అమ్మాయిలంతా..  ఆ కుటుంబం కోసమే..
జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. జేసీ సంచలన కామెంట్స్..
భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఎంత నష్టమో తెలుసా..?
వివేక హత్య కేసులో కొత్త ట్విస్ట్..?
మాజీ స్పీకర్ కోడెల చుట్టూ.. ఉచ్చు బిగుస్తోందా?
నాన్న దశావతారాలు...  ఫాదర్స్ డే స్పెషల్..
పిల్లల చదువుల గురించి టెన్షన్ పడుతున్నారా..?  ఇది తప్పక చదవండి..!
మళ్లీ బాబు యూటర్న్..!   ఆయనకు భయపడిపోతున్నాడా..?
తప్పైపోయింది.. జగన్ ను కలుస్తా..: యాంకర్ రవి
పటాస్ షోలో  జగన్ కు అవమానం..   బూతులు తిడుతున్న  ఫ్యాన్స్..
ప్రతిపక్ష నేత కూడా సామాన్యుడేనా..?  ప్రత్యేకత ఉండదా..?
కోడెల అరాచకాలపై.. దివ్యవాణి షాకింగ్ కామెంట్స్..
జగన్ కు షాక్ ఇస్తున్న ప్రైవేట్   పాఠశాలలు..
ఘోర విషాదం...  13 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది  దుర్మరణం..
గజినీ చంద్రబాబు..?
గతంలో వైసీపీ కార్యకర్తలను వెంటాడి చంపారు..దానికేమంటారు బాబోరూ!
అంతా మీరే చేశారు.. బాబుగారిపై దుమ్మెత్తి పోస్తున్న  తమ్ముళ్లు..
బాబుకు మరో షాక్.. ఎంపీలను టార్గెట్ చేసిన బిజెపి..?
శభాష్ జగన్..! తెలుగు రాష్ట్రాల్లో  అంతటా ఇప్పుడు ఇదే మాట !
షాకింగ్..  తెలుగుదేశం వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్..?
ఆంధ్ర అసెంబ్లీ టీవీ తెరపై  చంద్రబాబు అరాచకాలపై గురించి స్పెషల్ షో..?
నగ్నంగా పడుకుని..  బాలికల తో మసాజ్ చేయించుకుంటున్న చర్చి ఫాదర్..?
తెలంగాణకు  కొత్త అసెంబ్లీ..  ఎక్కడ   కడతారు అంటే..?
జగన్ సూటి  ప్రశ్నలకు..  బదులు ఇవ్వలేక నీళ్లు నమిలిన చంద్రబాబు!
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..