Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 9:59 am IST

Menu &Sections

Search

లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!

లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

లగటిపాటి రాజగోపాల్  రెడ్డి ఒక్క సారిగా సర్వే అనలిస్ట్ అయిపోయారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని గట్టికించే ప్రయత్నంలో తప్పుడు సర్వే ఇచ్చి ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడు. అయితే మరి ప్రస్తుతానికి వస్తే... ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆది నుంచి కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు కోడై కూశాయి. తాజాగా కాసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ ఫలితాల్లోనూ లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీం, మరో సర్వే సంస్థ తప్పించిన మిగిలిన సంస్థలన్నీ కూడా వైసీపీదే విజయమంటూ చెబుతున్నాయి.


అయితే లగడపాటి మాత్రం టీడీపీదే అధికారమని చెబుతున్నారు. తిరుపతి కేంద్రంగా తన ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేసిన లగడపాటి ఈ ఎన్నికల్లో విపక్ష వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెబుతూనే... ఎంత గట్టి పోటీ ఇచ్చినా గానీ వైసీపీ అధికారంలోకి రాలేదని చెప్పేశారు. అయితే మరి తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా తన అంచనాలు తప్పితే పరిస్థితి ఏమిటి? ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పటిదాకా ఆర్జీ ఫ్లాష్ టీంకు వచ్చిన ప్రతిష్ఠ ఒక్కసారిగా గంగలో కలిసిపోతే ఎలా? ఇలా అన్ని కోణాల్లో ఆలోచించిన లగడపాటి పక్కా ప్లాన్డ్ గా సేఫ్ గేమ్ ను ఎంచుకున్నారని చెప్పాలి.


వైసీపీ గెలవబోదని, టీడీపీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి... తాను చెబుతున్నది పక్కా ఫలితాలు కాదని, కేవలం అంచనాలు మాత్రమేనని పదే పదే చెప్పారు. అంతేకాకుండా తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకిని కాదని, అలాగని ఏ ఒక్క పార్టీకి తాను అనుకూలంగా లేనని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ మంచి సంబంధాలే నెరపుతున్నట్లుగా కూడా లగడపాటి చెబుతున్నారు. అయినా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పే సమయంలో ఇవన్నీ ఎందుకంటే.. సేఫ్ గేమ్ లో భాగంగానేనట. 

lagatipati-raj-gopal-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
బాలీవుడ్ లో సాహోకు దెబ్బ తప్పదా .. ?
ఢిల్లీకి జగన్ .. సంచలన హామీలు జగన్ సాధించబోతున్నారా  ..?
బాబుగారి అవినీతిని జగన్ వదిలేటట్టులేడే ..!
జగన్ అధికారంలోకి వచ్చాడు ... కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం అవుతోంది ..!
జగన్ ఆ ఒక్క మాటతో బాబు దగ్గర సమాధానమే లేకుండా పోయింది ..!
చంద్రబాబు ప్లాన్ లు ... అమీత్ షా ముందు సాగుతాయా ..?
సాహోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , యాక్షన్ సీన్స్ నోరు తెరవాల్సిందే ..!
జగన్ దెబ్బకు కోడెల ఫ్యామిలీ పరారీలో ..!
సాహో మీద జక్కన్న రివ్యూ చూశారా ..?
హాట్ కసరత్తులతో కాక రేపుతోన్న కరీనా కపూర్ ..!
సాహో తేడా వస్తే ... కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో ..?
ఎర్ర బికినీలో రత్తాలు .. ఇక కుర్రకారుకు నిద్ర పట్టినట్టే ..!
వైరల్ గా మారిన ప్రియాంక డ్రెస్ .. ఇదేం పద్దతి ..!
అందుకే అప్పుడు హస్త ప్రయోగం చేశాను : కియారా అద్వానీ
దటీజ్ జగన్ .. సాక్షిని కూడా పట్టించుకోవటం లేదు ..!
సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న హీరోయిన్స్ సెన్సషనల్  అందాలు ..!