Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 12:15 pm IST

Menu &Sections

Search

గెలిచేది జగనే... ప్రొఫెసర్ నాగేశ్వర్ ...!!

గెలిచేది జగనే... ప్రొఫెసర్ నాగేశ్వర్ ...!!
గెలిచేది జగనే... ప్రొఫెసర్ నాగేశ్వర్ ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద ఓ వైపు ఎగ్టిట్ పోల్ సర్వేలు అన్నీ ఒక్కటై జగన్ అంటున్నాయి. ఇక లగడపాటి రాజగోపాల్ సర్వే తప్ప అన్నీ కూడా టీడీపీకి యాంటీగానే ఉన్నాయి. ఈ టైంలో మరో ఆసక్తికరమైన విశ్లేషణ ఓ  ప్రముఖ రాజకీయ అనలిస్ట్ నుంచి వచ్చింది. అది కూడా జగన్ కే అధికారమని ఢంకా భజాయించేసింది.


ఏపీలో వైసీపీనే గెలిచే అవకాశముందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సైతం ఓ ఇంటర్య్వూలో ఏపీలో గెలుపు ఎవరిది అన్న దానిపై విశ్లేషణ చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఎలాంటి సర్వేలు చేయించలేదన్నారు. కానీ.. కేవలం విశ్లేషించి మాత్రమే గెలుపోటములపై అంచనా వేశానన్నారు. 


ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సీట్లు 50 వరకూ ఉన్నాయి. దీన్ని అంతా అంగీకరిస్తున్నారు. అలాగే వైసీపీ కూడా కచ్చితంగా గెలిచే సీట్లు 65 వరకూ ఉన్నాయి అన్నారు. ఇవిపోగా ఇంకా మిగిలినవి 60 సీట్లు. ఈ 60 సీట్లలో సాగిన హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. ఈ 60 సీట్లలో టీడీపీ కనీసం 40 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా కష్టం అని చెప్పొచ్చు అని అభిప్రాయపడ్డారు. 


అంటే విజయావకాశాలు జగన్‌కే ఉన్నాయని ఆయన చెబుతున్నారు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో అనుభవానికి ఓటేశారని, అయితే ఈసారి జగన్ కే మొగ్గు కనిపిస్తోందని పేర్కొన్నారు. జనసేనకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీకి 15 సీట్ల వరకు రావొచ్చని వెల్లడించారు. వాస్తవానికి జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా, జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలన్న అభిప్రాయమే ఓటింగ్ సరళిపై ప్రభావం చూపించి ఉండొచ్చని నాగేశ్వర్ విశ్లేషించారు.


మొత్తానికి చూసుకుంటే జగన్ వస్తాడని అన్ని రకాలైన అంచనాలు ఇపుడు చెబుతున్నాయి. రావాలి జగన్, కావాలి జగన్ అన్న నినాదం వూపందుకుందని, అదే వైసీపీని విజయతీరాలకు చేర్చిందని అంతా అంటున్నారు. సో ఇక వైసీపీ శ్రేణులకు ఎటువంటి ఢోకా అవసరం లేదు. సంబరాలు చెసేసుకోవచ్చు.



ap-exit-poll-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ ని వదలంటున్న డైరెక్టర్ తేజా...!!
పాపాల భైరవుడు చంద్రబాబే...అనుంగు తమ్ముడు బాణం వేశాడు..!!
పొసానికి పెద్ద పదవి...?
గంటా బ్యాచ్ అక్కడికేనటగా...!?
జగన్ దయతోనేనా ...?
జగన్ రైజింగ్ స్టార్
రేణూ దేశాయ్ అలా రెచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైం !!
రకుల్ హాట్ హాట్ రొమాన్స్.. అదే స్పెషల్ ట..
జగన్ అక్కడికి వెళ్ళరా...కేసీయార్ కి ఝలకేనా !!
బాబు పొలిటికల్ కెరీర్ ఎండ్ ...!?
బాలయ్యకు టీడీపీ పగ్గాలు ..!?
బాబుని గమ్మునుండమని చెప్పిన పెద్దాయన  ఎవరు...!?
కేసీయార్ కి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయా...!!
బాబుతో మళ్ళీ గోక్కుంటారా...!?
జగన్ మాస్టార్ అవతారం...!
చూడు ఒకవైపే చూడు..రెండో వైపు చూడాలనుకోకు !!
జూనియర్ ఏం చేయలేడు...పవన్ని చూశారుగా.. జేసీ హాట్ కామెంట్స్...!!
క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!
వదల బొమ్మాళీ !!
తమ్ముళ్ళూ మరీ ఇంత లేకితనమా...!!
ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ.. రివెంజ్ తీర్చుకుంటున్న సోఫీ చౌదరి..!!
ప్రత్యేక హోదా ఫైన‌ల్.. మరో మాటే లేదు : జగన్
టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!
డేరింగ్ జగన్..... ఎదురులేని మోడీ నోట మాట రాలేదుగా ...!!
బాబుకు దిమ్మతిరిగే నిజాలతో తమ్ముళ్ళ షాక్
పవన్ మీద సుమన్ షాకింగ్ కామెంట్స్ !!
ఓటేసినందుకు నమ్మకాన్ని నిలబెట్టిన జగన్...!!
ఏపీలో భారీ ఎత్తున  ఉప ఎన్నికలు ఖాయమా...!?
వైసీపీకి కన్ను గీటుతున్న టీడీపీ  రాజ్యసభ ఎంపీ ఎవరో...!
రకుల్ తో వెంకటేష్ ఘాటు రొమాన్స్ !!
రియల్ లైఫ్ లో డీప్ లవ్ లో యంగ్ హీరో
జగన్ నోటి వెంట షాకింగ్ కామెంట్స్ !!
తెలుగుదేశం ఆఫీస్ లో జగన్ ఫోటో..!!
అదే తప్పు చేస్తున్న వైసీపీ !!
బాబుకు కత్తి పోటు...!!
జగన్ అంటే వారికి అంత చులకనా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.