Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:08 am IST

Menu &Sections

Search

ఎగ్జిట్ పోల్స్ పవన్ కు ఎందుకు వ్యతిరేకమయ్యాయి...

ఎగ్జిట్ పోల్స్ పవన్ కు ఎందుకు వ్యతిరేకమయ్యాయి...
ఎగ్జిట్ పోల్స్ పవన్ కు ఎందుకు వ్యతిరేకమయ్యాయి...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల నుంచి పోటీ చేసింది.  కనీసం 30 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని జనసేన అంచనా వేసింది.  రోడ్ షో, బహిరంగ సభల్లో నెక్స్ట్ సీఎం పవన్ అని జనాలు ఈలలు వేసిన సంగతి తెలిసిందే.  అభిమానులకు, ప్రజలకు పవన్ ఒక్కటే చెప్పారు.  ఇలా అరవడం కాదు... ఓట్లు వేయండి.  గెలిపించండి అప్పుడే మీరు చెప్పినట్టు జరుగుతుంది.  మార్పు సుగమం అవుతుంది అన్నారు.  


ఎన్నికలు పూర్తయ్యాక కూడా పవన్ చాలా ధీమాగా ఉన్నాడు.  అది ఎగ్జిట్ పోల్స్ ముందు వరకు.  నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  ఈ ఫలితాల్లో చాలా వరకు వైకాపాకు అనుకూలంగా ఉన్నట్టు వచ్చింది.  ఒకటి రెండు టిడిపి అనుకూలమని తీర్పు ఇచ్చింది.  మిగతా అన్ని వైకాపా వస్తుందని చెప్పాయి. జనసేన పార్టీకి మాత్రం ఒకటి నుంచి మూడు వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది.  


దీంతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.  పెంచిన గడ్డం తీసేసి, తిరిగి సినిమాల్లోకి వస్తారని, సినిమాలు చేస్తూ నెక్స్ట్ ఎన్నికలకు పవన్ సిద్ధం అవుతారని అంటున్నారు.  పవన్ మాత్రం ఒక్కసారి రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టాక తిరిగి సినిమా రంగంలోకి వచ్చేది లేదని చెప్పిన సంగతి తెలిసిందే.  ప్రతిపక్షంలో ఉంది పాలకులను ప్రశ్నిస్తారా అన్నది చూడాలి.  


జనసేన కార్యకర్తలు మాత్రం వచ్చినవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అని ఎగ్జాట్ పోల్స్ కాదని, మే 23 న ఎం జరుగుతుందో వెయిట్ చేయాలనీ అంటున్నారు.  అయితే, జనసేన ఓటింగ్ శాతం మాత్రం పెంచుకుంది. దాదాపు 10 నుంచి 13 శాతం ఓటింగ్ ఓటింగ్ జనసేనకు వచ్చింది అంటే ఎంతలా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.  కొన్ని సర్వేలు 15 నుంచి 20 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని ఎవరు గెలుస్తారో చెప్పలేరని అంటున్నారు.  అంటే చెప్పలేని స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందా ఏమో చూద్దాం.  


pawan-kalyan,-janasena,-elections-2019,-exit-polls
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.