Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:20 am IST

Menu &Sections

Search

జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....!!

జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....!!
జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్ కచ్చితంగా ఏపీకి సీఎం అవుతారని అన్ని రకాలైన ఎగ్టిట్ పోల్ సర్వేలు చెప్పిన తరువాత ఇక ఫలితాలు రావడం ఆలస్యం అన్న మాట వినిపిస్తోంది. జగన్ సైతం గత నలభై రోజులుగా ధీమాగానే ఉన్నారు. ఎటూ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆయన భవిష్యత్తు కార్యాచరణలో మునిగితేలుతున్నారు.


ఈ నేపధ్యంలో ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీయార్ జగన్ని చేరమని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ ఏడాది జనవరిలో కేటీయార్ జగన్ వద్దకు వచ్చి మరీ ఫెడరల్ ఫ్రంట్ విషయంపై చర్చలు జరిపారు. అయితే అన్నీ తరువాత మాట్లాడుకుందామని జగన్ చాలా తెలివిగానే చెప్పారు. అయితే దీన్నే రాజకీయం చేసి ఎన్నికల్లో వాడుకోవాలని టీడీపీ చూసింది. ఏపీ ప్రయోజనాలను జగన్ కేసీయార్ కి తాకట్టు పెడుతున్నారని కూడా విమర్శలు చేసింది.


ఇపుడు ఎటూ అధికారంలోకి వైసీపీ రాబోతోంది. దాంతో జగన్ ఓ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా బాధ్యతాయుతమైన ఓ ముఖ్యమంత్రిగా తన ఆలొచనలకు పదును పెడుతున్నారని అంటున్నారు. ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ తో చేరితే ఎంతవరకూ పోలవరం ప్రాజెక్ట్ పై ఇతర పార్టీలు కలసి వస్తాయన్నది జగన్ బేరీజు వేసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలో వినిపిస్తోంది.


పోలవరంపై టీయారెస్ అప్పట్లో కోర్టులో  కేసులు వేయడం, మరో వైపు ఒడిషా సర్కార్ సైతం పోలవరం పై అడ్డంకులు స్రుష్టించడం వంటివి పరిగణనలోకి తీసుకున్న జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో ఒడిషా సీఎం నవీన్ తోనూ, కేసీయార్ తోనూ పోలవరంపై డౌట్లు అన్నీ తీర్చుకున్నాకే మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలిసింది. ఇపుడు మూడు రాష్ట్రాల సీఎంల మధ్యన సామరస్యం ఉంటే పోలవరం ఎటువంటి కేసులు లేకుండా సులువుగా పూర్తి చేస్తుకోవచ్చునని కూడా భావిస్తున్నారుట. 
మొత్తానికి జగన్ తనదైన మార్క్ పాలిటిక్స్ ఇకపీ ఏపీ రాజకీయ తెరపై చూపిస్తారని అంటున్నారు. జగన్ ఏం చేసినా ముందు ఏపీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని, ఎక్కడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండానే పొత్తులు, ఎత్తులు ఉంటాయని అంటున్నారు.



ap-exit-poll-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ప్రజా వేదిక కూల్చడంలేదు...అది నిరూపించడానికే...పరువు పూర్తిగా పోయినట్లేనా...!!
మెగాస్టార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా..ఆ పార్టీ నుంచి రంగంలోకి... తెర వెనక మాజీ మంత్రి ?
నాకూ ఓ కొడుకుంటే... అలా నాకు రిలీఫ్... రాజశేఖర్ ఇంటెరెస్టింగ్ కామెంట్స్...!!
జగన్ కి దండం పెట్టేస్తున్న అధికారులు... మంత్రులు.. కధేంటి..!?
కేతిక కేక... అందాల ఆరబోత... కుర్రకారుకు ఉక్కబోత.
తమ్ముళ్ళ ముక్కు పిండి వసూల్ చేయాలి... జగన్ అది చేయగలరా...!!
జగన్ కి మద్దతు ఇచ్చానని ఆ బడా నిర్మాత నాకు చాన్సులు ఇవ్వలేదు...పోసాని సంచలన ఆరోపణలు..!!
హోదాపై పవన్ సంచలన కామెంట్స్...!!
అమరావతి నుండే ఢిల్లీకి రిమోట్...వాళ్లతోనే పని కానిచ్చేస్తారా..!
మోకాలడ్డుతున్న తమ్ముళ్ళు... జగన్ తలచుకోవాలి మరి.. !!
బై బై బాబు... తమ్ముళ్ళ తలాక్..!!
క్రిష్ణవంశీ రుద్రాక్ష...మళ్ళీ రెడీ అంటున్న క్రియేటివ్ డైరెక్టర్...!!
బాబుకు బాగా బిగించేస్తున్నారు...ఎక్కడా లేదా... ఇక అంతేనా....!!
అందుకే పిల్లల్ని కనలేదు...చూసే దిక్కు లేదు... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !!
మోడీకి జగన్ మార్క్ షాక్..!?
బాలయ్యకు హీరోయిన్ దొరికింది... మళ్ళీ ఆమెతోనే మరోసారి...!!
జగన్ సాహసోపేతమైన నిర్ణయం...ఆఫ్ ది రికార్డ్ టీడీపీ కూడా మెచ్చుకుంటోంది....!!
సొంత ఇల్లు లేదు... సొంత పార్టీ ఆఫీసూ లేదు....వామ్మో ఎంత బడాయి పోయారో...!!
గంటా రూట్ బీజేపీయేనట...జాతకం చెప్పిన వైసీపీ మంత్రి....!!
గింజుకుంటున్న తమ్ముళ్లకు అసలైన సినిమా   మరోటి రెడీ...!!
అవినీతిలేని పాలన... గాలిలో యుధ్ధమేనా... పార్టీలో ఉక్కబోతేనా..!!
అమ్మ కియరా...అప్పటి నుంచే మొదలుపెట్టేశావా...!!
షాకింగ్ : బాబు, లోకేష్ ని తిట్టిపోస్తున్న తమ్ముళ్ళు... మెయిన్ స్ట్రీమ్  లీడర్స్ ఆ పార్టీ లోకి  జంప్..!!
భళా చోటా...నిన్న ముద్దులు.. నేడు...!?
జగన్ ప్రభుత్వం మూడేళ్ళే ఉంటుందా...!?
దిల్ రాజుకు కీలకమైన పదవి ఇవ్వనున్న జగన్...!!
జగన్ దయ ఎవరి మీద... బాబు పరేషాన్.. గేట్లు తెరిచేశారుగా...!!
టీడీపీలో బాబు గారు ఇక బ్యాక్ బెంచ్...వోన్లీ డైరెక్షన్... కొత్త పొస్ట్ తో రెడీనా... !!
ఉలుకూ పలుకూ లేని కళా.. కొంప కొల్లేరు అవుతున్నా.. లోకేష్ ఫోన్ చేసినా.. షాక్ ఇచ్చెస్తారా...!!
మాజీ మంత్రి కుండబద్దలుకొట్టారు. ఆ పార్టీ సేఫేనా...!!
అనుకూల మీడియా కూనిరాగాలు.. మళ్ళీ ఆ పార్టీ మీద మోజు... పక్కా స్కెచ్ తోనేనా !!
జాక్ పాట్ కొట్టేసిన సుజనా..అక్కడ ఆయనట. మళ్ళీ చక్రం తిప్పేస్తారా..!!
ధీమా ఎంటో... సూట్ కేసులొస్తున్నాయి... రెండు లక్షల కోట్లుట...!!
పవన్ డబుల్ రోల్... అదిరిపోయే ప్లాన్.. ,,మెగా ఫ్యాన్స్ కి పండుగే మరి...!!
జగన్ అలా దొరికేశారా.. ట్రాప్ ఎవరిది.. సెంటిమెంట్ పండిస్తారా...!!
ఎంగేజ్మెంట్... పెళ్ళి.. ఆ బ్యూటీ షాకింగ్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.