Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:04 am IST

Menu &Sections

Search

ఈసారి ఎన్నికల్లో 139 మందికి చదువు రాదు..

ఈసారి ఎన్నికల్లో 139 మందికి చదువు రాదు..
ఈసారి ఎన్నికల్లో 139 మందికి చదువు రాదు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

లోక్‌సభ అభ్యర్థుల విద్యార్హతలపై ఈ సర్వే ఏ రాజకీయ పార్టీ నుండి ఎంత మంది విద్యావంతులు ఎన్నికల బరిలో ఉన్నారు అనే దానిపై ఒక అధ్యయనం ఇటీవల జరిగింది. ఈ సర్వే ప్రకారం విద్యావంతులను అధిక శాతంలో బరిలోకి దింపిన జాబితాలో తొలిస్థానం దక్కించుకున్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇండియా టుడే జరిపిన ఆసక్తికరమైన సర్వే ఇది. ఈ సర్వే కోసం అభ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్‌ పత్రాలను విశ్లేషించింది.

ఉన్నత విద్యనభ్యసించిన వారు పోటీ చేస్తున్న జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం ముందు వరుసలో ఉంది. వైఎస్సార్‌సీపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసిన వారున్నారని ఇండియా టుడే సర్వేలో వెల్లడయింది.

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డిఎంకె 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా, అన్నాడిఎంకె 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.

తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో రాష్ట్రంలో తొలిస్థానంలోనూ, అలాగే దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు పోటీ చేస్తున్నట్లు ఇండియా టుడే సర్వేలో చెప్పింది. 

విద్యావంతులను బరిలోకి దింపిన వైసిపి దేశంలో ప్రధమ స్థానంలో నిలిచింది. 

elections2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
'' వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారా ?''
బాబు,కేసీఆర్‌కి, పాఠం చెప్పిన జగన్‌...?
ఇక్కడ అడుగు పెడితే, గుండె జారి గల్లంతవుతుంది...!!
 మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు !!
 Failure Story-  నీరు లేని ఊరు?
ఆదర్శం -  ఈ కలెక్టరమ్మకు జేజేలు!!
  జర్నలిస్టులకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ...?
సచివాలయం లో జర్నలిస్టులకు ఉచిత భోజన సదుపాయం..?
 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఏమిటీ సంబంధం..?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
 '' ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోదు.. సీఎం గారు..? ''
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.