Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:48 am IST

Menu &Sections

Search

బాబు దేశ‌ద్రోహి...వెన్నుపోటు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...అంద‌రినీ ప్ర‌ధాని చేస్తార‌ట‌

బాబు దేశ‌ద్రోహి...వెన్నుపోటు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...అంద‌రినీ ప్ర‌ధాని చేస్తార‌ట‌
బాబు దేశ‌ద్రోహి...వెన్నుపోటు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...అంద‌రినీ ప్ర‌ధాని చేస్తార‌ట‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గురించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్‌వైకేఎస్‌ జాతీయ వైస్ చైర్మన్ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయ‌న దేశవ్యాప్తంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అన్ని రకాల సర్వే సంస్థలు చెప్పాయని, ఇది ఓర్చుకోలేని ప్రాంతీయ పార్టీలు ప్రజలని మభ్యపెడుతున్నాయని మండిప‌డ్డారు. ``బీజేపీ దేశంలో సొంత మెజార్టీ తో అధికారంలోకి వస్తుంది. అయినా చంద్ర‌బాబు హ‌డావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఇంత హడావుడి చేయడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల సొమ్మును ఉపయోగిస్తూ హడావిడి చేస్తున్నారు. బాబును రాజకీయ దళారిగా అందరూ చూడాల్సిన అవసరం ఉంది.`` అని అన్నారు.  


2014 త‌మతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుఅప్పటి ఎగ్జిట్ పోల్స్ నమ్మాలి అని అన్నార‌ని, అదే వ్యక్తి ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్  తప్పు పడుతూ సర్వే సంస్థలను తిడుతున్నాడని విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ``1984లోనే టీడీపీకి సర్వే చేసాను అని చంద్రబాబు అంటున్నారు. కానీ ఆయనకు మతిమరుపు అనుకుంటా... అప్పుడు బాబు గారు కాంగ్రెస్‌లో ఉన్నారు...అంటే అప్పటి నుండే వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ చేసారా?`` అని సూటిగా ప్ర‌శ్నించారు. ``ఢిల్లీలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా వస్తేనే భయపడుతున్నారు. ఎందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు? సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసిన ఆయన ఆగడం లేదు. ఓటమి తరవాత ఈవీఎంలను, ఏపీ ప్రజలను తిట్టవద్దని విజ్ణప్తి. మీరు పిలిచి ఏర్పాటు చేసిన మీటింగ్ కు ఎందుకు స్టాలిన్, కుమార స్వామి ఎందుకు రాలేదు.?ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్ర‌లో టీడీపీ ఆఫీస్ గాంధీ భవన్ గా మారుతుంది.`` అని కోరారు. 


చంద్రబాబు ఒక ఐరెన్ లెగ్ అని ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా నాశనమ‌ని విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ``తెలుగుదేశం నేతల ఓవర్ యాక్షన్ ప్రజలు భ‌రించలేకున్నారు . తగ్గిస్తే మేలు అని సలహా ఇస్తున్నాం. సినిమా వినోదాన్ని అందించే విధముగా ఉన్నాయి. లగడపాటి సర్వేలో టీడీపీ గెలుస్తుంది అని చెప్తూనే...బెట్టింగ్‌లో జగన్ గెలుస్తాడు అని అంటున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే లగడపాటి సర్వే త‌ప్ప మ‌రెందుకు కాదు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వేని నమ్మి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.మ‌ళ్లీ ఆయ‌న స‌ర్వేను న‌మ్ముకుంటే అదే జ‌రుగుతుంది.`` అని స్ప‌ష్టం చేశారు.


కౌంటింగ్ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చేసే విధంగా టీడీపీ నేత‌లు ప్రణాళికలు ర‌చించార‌ని విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ఆరోపించారు. ``ఫలితాల తరవాత జరిగే అల్లర్లకు ఈసీ, పొలీస్ శాఖ భద్రత ఏర్పాటు చేయాలి. చంద్రబాబు ఎప్పుడు వ్యవస్థ లను భ్ర‌ష్టుపట్టించే విధంగా పని చేస్తారు. ఇంత తప్పుడు పనులు చేసే బాబును దేశ ద్రోహి అనడంలో తప్పేం లేదు అని అనిపిస్తుంది`` అని వ్యాఖ్యానించారు. బీజేపీ నుండి దూరంగా వెళ్లి చంద్ర‌బాబు త‌మకు న్యాయం చేశారని వ్యాఖ్యానించారు.  ``చంద్ర‌బాబు వస్తా అని ప్ర‌క‌టించిన బీజేపీ గేట్లు మూసేసాం. జాతీయ నేత‌ల‌ను క‌లుస్తున్న చంద్ర‌బాబు ఎవరి దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ మిమ్మల్ని ప్రధానిని చేస్తా అని అంటున్నారు. లాలుప్రసాద్ తప్ప అందరికి మాట ఇచ్చారు ప్రధాని చేస్తా అని. టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచారా? 23 తరవాత బాబుది ముగిసిన అధ్యాయం.`` అని పేర్కొన్నారు.


chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
మ‌రాఠ గ‌డ్డ‌పై కేసీఆర్‌...నీటి దౌత్యంలో మ‌రో అడుగు
మోదీ జ‌పం చేస్తున్న ట్రంప్ న‌మ్మిన‌బంటు...ఏకంగా ఎన్నిక‌ల నినాదంతో ప్ర‌సంగం
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన‌లో సంబురాలు...ఎందుకో తెలుసా?
నేను పెద్ద ఉద్య‌మ‌కారుడిని...నామా నాగేశ్వ‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌
సోష‌ల్ మీడియా పోస్టుల పెట్టార‌ని అరెస్టు....తెలంగాణ పోలీస్ సంచ‌ల‌నం...
బాబు మ‌నిషికి బాధ్య‌త ఇచ్చిన కేసీఆర్!
ప‌న్ను భారం త‌గ్గించు....సామాన్యుడి కోరిక తీర్చ‌లేవా మోదీ...
భద్రాద్రి రాముడి గుడి ఏపీకి... తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్లు
జ‌గ‌న్‌ను ఇరికించేందుకు కేసీఆర్ భ‌లే స్కేచ్చేశాడే..ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.