Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:04 pm IST

Menu &Sections

Search

టీడీపీని బీజేపీ చీల్చుతుందా...ఆయ‌న డౌట్ ప‌డ్డాడంటే..ఆలోచించాల్సిందే

టీడీపీని బీజేపీ చీల్చుతుందా...ఆయ‌న డౌట్ ప‌డ్డాడంటే..ఆలోచించాల్సిందే
టీడీపీని బీజేపీ చీల్చుతుందా...ఆయ‌న డౌట్ ప‌డ్డాడంటే..ఆలోచించాల్సిందే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ప‌ర‌స్ప‌రం మాట‌ల యుద్ధం సాగుతోంది. ఎగ్జిట్‌పోల్స్ ఈ మాట‌ల దాడిని మ‌రింత పెంచాయి. ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ, టీడీపీల మ‌ధ్య జ‌రిగిన విమ‌ర్శల‌ ప‌ర్వం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ... నారా టీడీపీ..! నందమూరి టీడీపీగా చీలిపోతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. దీనికి ప్ర‌తిగా బీజేపీ వ్యాఖ్య‌లు కుట్ర జ‌రుగుతోంద‌నే అనుమానాన్ని రేకెత్తించాయ‌ని టీడీపీ సందేహం వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లేం జ‌రుగుతోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో  సైకిల్‌లో గాలి లేదని తెలుస్తోందని.. ఎన్నికల ఫలితాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌నున్నాయ‌ని అన్నారు. ఫ‌లితాల అనంత‌రం టీడీపీ.. నారా పార్టీ, నందమూరిపార్టీగా విడిపోనుంది.. రెండుగా నిట్టనిలువునా చీలిక రానుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థానం ఉండదనే ఉనికి కోసమే చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు కొత్త డ్రామా ఆడారని ఆరోపించారు. ఏపీ మాజీ సీఎస్ పునేఠ తొలగింపుకు కారణం ఎవరో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. 


కాగా, బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, కౌంట‌ర్  ఇచ్చారు. టీడీపీ రెండుగా చీలిపోతుందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీని వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. బీజేపీ రెండుగా చీలిపోతుందేమో చూసుకోండి! అంటూ సెటైర్లు వేశారు. ఇక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అశోక్ బాబు ఆరోపించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీల‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్సీలు...ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ముడిపెట్టి...ప‌ర‌స్ప‌రం పార్టీల చీలిక గురించి వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమ్మ కేసీఆర్...కాళేశ్వ‌రం ప్రారంభం వెనుక ఈ మాయ ఉందా?
మార్గాని భ‌రత్ గురించి ఫేస్‌బులో సంచ‌ల‌న పోస్ట్‌.....తెలుగులో ప్ర‌మాణం...ఆధ్యాత్మిక వాదం
రాహుల్ పార్టీ నాయ‌కుడెవ‌రు..స‌భ‌ను న‌డిపించే నేత కోసం వెతుకులాట‌
కాంగ్రెస్‌కు ఇంకో షాక్‌...ఆ మాజీ ఎంపీ గుడ్‌బై....వ్యాపారాలు కాపాడుకునేందుకే...
 నేడే భ‌వ‌నాలు అప్ప‌గింత‌...ఏపీ తెలంగాణ స్నేహంలో మ‌రో ముంద‌డుగు
భోజ‌నం కోసం 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు...ప్ర‌ధాని భార్య‌కు కోర్టు సంచ‌ల‌న శిక్ష‌
ప‌త్రికాధిప‌తికి బెదిరింపు..18 కోట్లు ఇవ్వాలంటూ...
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
మ‌రాఠ గ‌డ్డ‌పై కేసీఆర్‌...నీటి దౌత్యంలో మ‌రో అడుగు
మోదీ జ‌పం చేస్తున్న ట్రంప్ న‌మ్మిన‌బంటు...ఏకంగా ఎన్నిక‌ల నినాదంతో ప్ర‌సంగం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.