Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:12 am IST

Menu &Sections

Search

తొడ గొట్టి...బీపీ చెక్ చేయించుకొని... టీడీపీ నేత‌ల కామెడీ...ఓట‌మి భ‌యంతోనేనా?

తొడ గొట్టి...బీపీ చెక్ చేయించుకొని... టీడీపీ నేత‌ల కామెడీ...ఓట‌మి భ‌యంతోనేనా?
తొడ గొట్టి...బీపీ చెక్ చేయించుకొని... టీడీపీ నేత‌ల కామెడీ...ఓట‌మి భ‌యంతోనేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
న‌రాల తెగే ఉత్కంఠ‌ను సృష్టిస్తూ ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు రెండ్రోజుల స‌మ‌యం కూడా లేని సంగ‌తి తెలిసిందే. అయితే, ఏడో విడ‌త పోలింగ్ అనంత‌రం విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన తేల్చేశాయి. అయితే, తెలుగుదేశం నేత‌లు మాత్రం త‌మ విజ‌యంపై భ‌రోసాను వీడ‌టం లేదు. అయితే, ఈ ధైర్యం సంద‌ర్భంగా వారు చేస్తున్న కామెడీ న‌వ్వుల‌ను పూయిస్తోంద‌ని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ విజ‌యం ప‌క్కా అని పేర్కొంటూ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తూ..మీడియాతో మాట్లాడుతున్న త‌రుణంలో టీడీపీ నేత‌ల హావాభావాలు చ‌ర్చ‌నీయాంశంగా మార‌డమే కాకుండా...సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్లుగా నేత‌లు న‌వ్వులు పంచుతున్నాయ‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ప్రెస్‌మీట్లో ఆస‌క్తికరంగా ప్ర‌వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీదే విజ‌య‌మ‌ని విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌క‌టిస్తూ....బుద్ధా వెంక‌న్న తొడ‌గొట్టి ప్ర‌క‌టించారు. ఈ చ‌ర్య ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

బుద్ధా వెంక‌న్న చ‌ర్యే ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌గా....టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌రరావు మ‌రింత ఆస‌క్తిక‌రంగా వ్య‌వహ‌రించారు. ఓ మీడియా సంస్థతో బోండా ఉమ మాట్లాడుతూ, తన రాజకీయ భవితవ్యంపై పూర్తి భరోసా వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తాను చేసిన ప్రజాసేవనే తనను గెలిపిస్తుందని, అత్యధిక మెజార్టీతో తాను గెలవడం ఖాయమని ఆయన ఢంకా భజాయించి చెబుతున్నారు. కావాలంటే నా బీపీ చూడండి అంటూ.. మిషన్‌ను తెచ్చి ప్రత్యక్షంగా తనను చెక్ చేయమని చెప్పి చెక్ చేయించుకోవ‌డం విశేషం. ఎన్నికల ఫలితాల విష‌యంలో దైర్యం ఉండ‌టంలో త‌ప్పేం లేద‌ని...అయితే మ‌రీ ఈ స్థాయిలో ఉండ‌టం ఏంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
మ‌రాఠ గ‌డ్డ‌పై కేసీఆర్‌...నీటి దౌత్యంలో మ‌రో అడుగు
మోదీ జ‌పం చేస్తున్న ట్రంప్ న‌మ్మిన‌బంటు...ఏకంగా ఎన్నిక‌ల నినాదంతో ప్ర‌సంగం
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన‌లో సంబురాలు...ఎందుకో తెలుసా?
నేను పెద్ద ఉద్య‌మ‌కారుడిని...నామా నాగేశ్వ‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌
సోష‌ల్ మీడియా పోస్టుల పెట్టార‌ని అరెస్టు....తెలంగాణ పోలీస్ సంచ‌ల‌నం...
బాబు మ‌నిషికి బాధ్య‌త ఇచ్చిన కేసీఆర్!
ప‌న్ను భారం త‌గ్గించు....సామాన్యుడి కోరిక తీర్చ‌లేవా మోదీ...
భద్రాద్రి రాముడి గుడి ఏపీకి... తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్లు
జ‌గ‌న్‌ను ఇరికించేందుకు కేసీఆర్ భ‌లే స్కేచ్చేశాడే..ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో
తెలుగోడికి మోదీ, షా గొప్ప అవ‌కాశం...ఢిల్లీలో కీల‌క పోస్టులో నియామ‌కం
ఆ ప‌త్రికాధిప‌తితో రేవంత్ భేటీ...ఇద్ద‌రి టార్గెట్ కేసీఆర్ అన్న‌ట్లే క‌దా?
జ‌గ‌న్ ఇంకో సంచ‌ల‌నం...వైఎస్‌తోనే ప్రారంభం, అంతం అయిన కార్య‌క్ర‌మం షురూ
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ...జ‌గ‌న్‌ను తొలిసారి అలా ఎదుర్కోనున్న బాబు
జ‌గ‌న్ దూకుడుకు తెలంగాణ‌లో కొత్త ఆందోళ‌న‌లు...ప్ర‌భుత్వం ఏం చేస్తుందో...
త‌ల ఎక్కడ పెట్టుకుంటావు బాబు...జ‌గ‌న్ వ‌స్తే పెట్టుబడులు రావ‌న్నావు...ఇదిగో...2500 కోట్లు
త్వ‌ర‌లో మంత్రిన‌వుతా...రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
నారాయ‌ణ విద్యాసంస్థ‌ల సంచ‌ల‌న స్కాం...మూసేస్తారా?
ఏంటమ్మా..రోజా ఆ మాటలకు అర్థం!
బాబు చెప్పాడు...కేంద్రం పాటిస్తోంది...మ‌న జేబుకు బొక్కే?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.