Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:35 pm IST

Menu &Sections

Search

జూనియర్ రంగప్రవేశం చేస్తాడా...!?

జూనియర్ రంగప్రవేశం చేస్తాడా...!?
జూనియర్ రంగప్రవేశం చేస్తాడా...!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ ఏపీలో అధికారానికి ఈసారి దూరమవుతాయని అన్ని రకాల సర్వేలు చెబుతున్నాయి. మరో వైపు మంత్రులు సైతం నమ్మకం కోల్పోయి మాట్లాడుతున్నారు. బాబు అనుసరిస్తున్న విధానాలపై సీనియర్లు అపుడే గుస్సా అవుతున్నారు. ఈసారి కానీ టీడీపీ అధికారానికి దూరమైతే  పేకమేడలా పార్టీ కూలిపోకతప్పదని అంతా భావిస్తున్నారు.


సరిగ్గా ఈ టైంలో జూనియార్ ఎంటీయార్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీని రక్షిస్తాడా అన్న న్యూస్ వైరల్ అవుతోంది. మొన్న ఎగ్టిట్ పోల్స్ వచ్చినపుడు నిజమైన టీడీపీ క్యాడర్ అంతా చాలా బాధపడిందట. అన్న నందమూరి పెట్టిన పార్టీ ఎలా అయిపోయిందోనని కూడా అవేదన చెందుతున్నారట. ఒక్కసారి కనుక జగన్ అధికారంలోకి వస్తే ఆయన తప్పకుండా టీడీపీని ఏపీలో లేకుండా చేస్తాడన్న భయం ఇపుడు అభిమానులు కార్యకర్తల్లో పట్టుకుంది.


సరిగ్గా ఇదే కరెక్ట్ టైమని, జూనియర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీని టేకోవర్ చేయాలని ఆయన అభిమానులు ఆదివారం రాత్రి జూనియర్ ఇంటి వద్దకు వెళ్ళారని కూడా న్యూస్ చక్కర్లు కొడుతోంది.  జూనియర్ వయసు నిన్నటికి 36 ఏళ్ళు నిండాయి. సినిమా రంగంలో ఎంతో ఫ్యూచర్ ఉన్న జూనియర్ అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి రావడం అంటూ ఇప్పట్లో జరగ‌దని అంటున్నారు. 


ఈ అయిదేళ్ళు చంద్రబాబు, లోకేష్ వారి తిప్పలు వారు పడాలి. 2024 నాటికి కూడా టీడీపీ అధికారంలోకి రాకపోతే అపుడు తారక్ రంగంలోకి దిగుతాడని, అంతవరకూ ఆయన ఈ వైపు చూడరని అంటున్నారు.  మొత్తానికి టీడీపీ అధికారంలోకి రాకపోతే అతి పెద్ద సంకొషభం తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి


ap-exit-poll-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ని ఢీ కొడతాం...బస్తీమే సవాల్ అంటున్న కమలం..!!
విజయనిర్మల రికార్డ్ ఎవరూ బద్దలుకొట్టలేనిది...!!
టీడీపీ ప్రక్షాళన...తమ్ముళ్ళే రెడీ...జెండా ఎత్తేస్తారా..!!
ప్రభాస్ కోసం జపాన్ అమ్మాయిలు...పెళ్ళి గురించి అడిగేసరికి...!!
జగన్ కి షాక్ కొట్టిన వేళ...!!
ఏ గట్టునుంటావ్ పవన్....!!
తెలుగుదేశం భ్రష్టు పట్టిపోయింది...చంద్రబాబు చెప్పుడు మాటలు వింటారు...!!
జగన్ ఆస్తి లక్ష కోట్లా... ఆ  నివేదికలో ఏముంది....!?
బాబోరి సౌండ్  ఎక్కడా లేదుగా...!!
ప్రేమలో పడ్డ తమన్నా...షాకింగే మరి...!!
మరీ అంత మోజా.. అలాగైతే డేంజర్లో పడతావ్ పూజా...!!
కళ్ళ ముందే కలల మందిరం కాలగర్భంలోకి...పక్కనే చంద్రబాబు అలా  చూస్తూ...!!
జగన్ అను నేను...సినిమా చూపించేస్తున్నారా.. రియల్ హీరో రీల్ హీరోగా...!!
బిగ్ బాస్ 3 లో అదిరిపోయే బ్యూటీస్...!!
పక్కా ప్లాన్... మాస్టర్ స్ట్రోక్... దెబ్బకు అదిరిపోయిందిగా.. !!
టీడీపీ నేతలకు కళ్ళ ముందు ఫ్యూచర్...బెంబేలెత్తిస్తున్న నిర్ణయం... ఇదే తీరైతే ఇక  బేజారేనా...!!
జగన్ తప్పు చేశారా...!?
జగన్ ప్రజా వేదిక కూల్చడంలేదు...అది నిరూపించడానికే...పరువు పూర్తిగా పోయినట్లేనా...!!
మెగాస్టార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా..ఆ పార్టీ నుంచి రంగంలోకి... తెర వెనక మాజీ మంత్రి ?
నాకూ ఓ కొడుకుంటే... అలా నాకు రిలీఫ్... రాజశేఖర్ ఇంటెరెస్టింగ్ కామెంట్స్...!!
జగన్ కి దండం పెట్టేస్తున్న అధికారులు... మంత్రులు.. కధేంటి..!?
కేతిక కేక... అందాల ఆరబోత... కుర్రకారుకు ఉక్కబోత.
తమ్ముళ్ళ ముక్కు పిండి వసూల్ చేయాలి... జగన్ అది చేయగలరా...!!
జగన్ కి మద్దతు ఇచ్చానని ఆ బడా నిర్మాత నాకు చాన్సులు ఇవ్వలేదు...పోసాని సంచలన ఆరోపణలు..!!
హోదాపై పవన్ సంచలన కామెంట్స్...!!
అమరావతి నుండే ఢిల్లీకి రిమోట్...వాళ్లతోనే పని కానిచ్చేస్తారా..!
మోకాలడ్డుతున్న తమ్ముళ్ళు... జగన్ తలచుకోవాలి మరి.. !!
బై బై బాబు... తమ్ముళ్ళ తలాక్..!!
క్రిష్ణవంశీ రుద్రాక్ష...మళ్ళీ రెడీ అంటున్న క్రియేటివ్ డైరెక్టర్...!!
బాబుకు బాగా బిగించేస్తున్నారు...ఎక్కడా లేదా... ఇక అంతేనా....!!
మోడీకి జగన్ మార్క్ షాక్..!?
అందుకే పిల్లల్ని కనలేదు...చూసే దిక్కు లేదు... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !!
బాలయ్యకు హీరోయిన్ దొరికింది... మళ్ళీ ఆమెతోనే మరోసారి...!!
జగన్ సాహసోపేతమైన నిర్ణయం...ఆఫ్ ది రికార్డ్ టీడీపీ కూడా మెచ్చుకుంటోంది....!!
సొంత ఇల్లు లేదు... సొంత పార్టీ ఆఫీసూ లేదు....వామ్మో ఎంత బడాయి పోయారో...!!
గంటా రూట్ బీజేపీయేనట...జాతకం చెప్పిన వైసీపీ మంత్రి....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.