Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 12:05 pm IST

Menu &Sections

Search

అమరావతికి వచ్చేది పార్టీ అధ్యక్షుడిగా... ఇడుపులపాయకు వెళ్ళేది సీఎం గా ...!!

అమరావతికి వచ్చేది పార్టీ అధ్యక్షుడిగా... ఇడుపులపాయకు వెళ్ళేది సీఎం గా ...!!
అమరావతికి వచ్చేది పార్టీ అధ్యక్షుడిగా... ఇడుపులపాయకు వెళ్ళేది సీఎం గా ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జగన్ ఈ రోజు అమరావతి వస్తున్నారు. అక్కడ తాడేపల్లిలో తన అభిరుచికి తగినట్లుగా కట్టించుకున్న నూతన గ్రుహంలోకి జగన్ చాన్నాళ్ళ తరువాత వస్తున్నారు. ఆయన అక్కడ నుంచే కౌంటింగ్ సరళిని గమనిస్తారు. పార్టీ నాయకులతో సమావేశమై ఎప్పటికపుడు సలహాలు, సూచనలు అందచేస్తారు.


ఇక అన్ని ఎగ్టిట్ పోల్స్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు కూడా జగన్ సీఎం అని ఇప్పటికే ప్రకటించేసాయి. అదే సమయంలో ఏపీలో రాజకీయ వేడి కూడా అలాగే ఉంది. ఇక కౌంటింగ్ కు ముందు వైసీపీ అధ్యక్షుడిగా అమరావతి వచ్చిన జగన్, కౌంటింగ్ తరువాత సీఎం హోదాలో ఇడుపులపాయ వెళ్తారని అంటున్నారు.


ఆయన గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద ఘన నివాళి అర్పిస్తారు. అనంతరం ఆయన అక్కడే పార్టీ నాయకులతో మీటింగ్ పెడతారని చెబుతున్నారు. ఇక అక్కడే వైసీపీ శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారని తెలుస్తోంది.  ఇవన్నీ ఇలా ఉంచితే విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర మహా సరస్వతి స్వామి వారు ఈ నెల 30న జగన్ కోసం మంచి ముహూర్తాని రెడీ చేసి ఉంఛారు. 


ఆ రోజున జగన్ సీఎం గా ప్రమాణం చేస్తారని అంటున్నారు. అదే విధంగా జగన్ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జాతీయ పార్టీలకు చెందిన నాయకులను కూడా పిలుస్తారని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ వైసీపీ అధినేతగా అమరావతి వస్తారని, తిరిగి వెళ్ళేది మాత్రం సీఎం గానే అని వైసీపీ శ్రేణులు అపుడే సంబరం చేసుకుంటున్నాయి.


ap-exiit-poll-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ ని వదలంటున్న డైరెక్టర్ తేజా...!!
పాపాల భైరవుడు చంద్రబాబే...అనుంగు తమ్ముడు బాణం వేశాడు..!!
పొసానికి పెద్ద పదవి...?
గంటా బ్యాచ్ అక్కడికేనటగా...!?
జగన్ దయతోనేనా ...?
జగన్ రైజింగ్ స్టార్
రేణూ దేశాయ్ అలా రెచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైం !!
రకుల్ హాట్ హాట్ రొమాన్స్.. అదే స్పెషల్ ట..
జగన్ అక్కడికి వెళ్ళరా...కేసీయార్ కి ఝలకేనా !!
బాబు పొలిటికల్ కెరీర్ ఎండ్ ...!?
బాలయ్యకు టీడీపీ పగ్గాలు ..!?
బాబుని గమ్మునుండమని చెప్పిన పెద్దాయన  ఎవరు...!?
కేసీయార్ కి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయా...!!
బాబుతో మళ్ళీ గోక్కుంటారా...!?
జగన్ మాస్టార్ అవతారం...!
చూడు ఒకవైపే చూడు..రెండో వైపు చూడాలనుకోకు !!
జూనియర్ ఏం చేయలేడు...పవన్ని చూశారుగా.. జేసీ హాట్ కామెంట్స్...!!
క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!
వదల బొమ్మాళీ !!
తమ్ముళ్ళూ మరీ ఇంత లేకితనమా...!!
ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ.. రివెంజ్ తీర్చుకుంటున్న సోఫీ చౌదరి..!!
ప్రత్యేక హోదా ఫైన‌ల్.. మరో మాటే లేదు : జగన్
టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!
డేరింగ్ జగన్..... ఎదురులేని మోడీ నోట మాట రాలేదుగా ...!!
బాబుకు దిమ్మతిరిగే నిజాలతో తమ్ముళ్ళ షాక్
పవన్ మీద సుమన్ షాకింగ్ కామెంట్స్ !!
ఓటేసినందుకు నమ్మకాన్ని నిలబెట్టిన జగన్...!!
ఏపీలో భారీ ఎత్తున  ఉప ఎన్నికలు ఖాయమా...!?
వైసీపీకి కన్ను గీటుతున్న టీడీపీ  రాజ్యసభ ఎంపీ ఎవరో...!
రకుల్ తో వెంకటేష్ ఘాటు రొమాన్స్ !!
రియల్ లైఫ్ లో డీప్ లవ్ లో యంగ్ హీరో
జగన్ నోటి వెంట షాకింగ్ కామెంట్స్ !!
తెలుగుదేశం ఆఫీస్ లో జగన్ ఫోటో..!!
అదే తప్పు చేస్తున్న వైసీపీ !!
బాబుకు కత్తి పోటు...!!
జగన్ అంటే వారికి అంత చులకనా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.