Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:12 am IST

Menu &Sections

Search

500 కోట్లు...ఏపీలో బెట్టింగ్ దూకుడు...ఎగ్జిట్ పోల్స్ రాక‌తో షాక్‌

500 కోట్లు...ఏపీలో  బెట్టింగ్ దూకుడు...ఎగ్జిట్ పోల్స్ రాక‌తో షాక్‌
500 కోట్లు...ఏపీలో బెట్టింగ్ దూకుడు...ఎగ్జిట్ పోల్స్ రాక‌తో షాక్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
న‌రాలు తెగే ఉత్కంఠ‌ను సృష్టిస్తున్న ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్‌పోల్స్ మ‌రింత పెంచింది. మే 23న విడుద‌ల కానున్న ఫ‌లితాల‌పై అన్ని వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఏపీ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని ఇన్నాళ్ల పాటు కొన‌సాగించిన టీడీపీ పార్టీకి ప్రజలు పట్టం కడుతారా లేక ప్రతిపక్ష వైసీపీకి అండ‌గా ఉండ‌నున్నారా? అనే దానిపై జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. దీనికి తోడుగా ప్ర‌ముఖ‌లైన వ్య‌క్తుల గెలుపు ఓట‌ముల మీద కూడా బెట్టింగ్ న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం.


ఎన్నిక‌ల ఫలితాల్లో గెలుపు టీడీపీదా లేక వైసీపీదా అనే అంశంపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మ‌రోవైపు దాదాపుగా అన్ని స‌ర్వేల్లోనూ వైసీపీదే విజ‌య‌మ‌ని తేల‌డంతో...బెట్టింగ్ బ్యాచ్ల‌లో ఆందోళ‌న నెల‌కొంది. చాలా చోట్ల అభ్యర్థులు పోటా పోటీగా తలపడడంతో ఎవరు గెలుస్తారు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై పందేలు జోరందుకున్నాయి. దీనికి తోడుగా ప్రముఖులకు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై కూడా పందేలు కొనసాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.  పందెంలో పెట్టిన మొత్తానికి రెట్టింపు..ఆపైన ఇచ్చేలా ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ఈ బెట్టింగ్‌లు మూడు పువ్వులు..ఆరు కాయలు..అనే చందంగా నడుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్టణంలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని తెలుస్తోంది. 


టీడీపీ, వైసీపీ ముఖ్య‌నేత‌ల గెలుపు-ఓట‌ములు వారికి ద‌క్కే మెజార్టీ గురించి బెట్టింగ్ కొన‌సాగుతోంద‌ని స‌మాచారం. టీడీపీ సీనియ‌ర్లు, కేబినెట్ మంత్రులు, వారి కుటుంబ స‌భ్యుల గెలుపు విష‌యంలో గ‌తంలో ధీమాగా బెట్టింగ్‌లు కాసిన నేత‌లంగా ఇప్పుడు..ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో ఇప్పుడు షాక్‌కు లోనయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ గెలుపు గురించి మీడియా ప్ర‌చారానికి లోనై వాస్త‌వాల‌కు దూరంగా తాము బెట్టింగ్ పెట్టి చేతులు కాల్చుకున్నామ‌ని ప‌లువురు వాపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్‌లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయని అంచనా. ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి దాదాపు 500 కోట్లకు పైగా మొత్తానికి బెట్టింగ్ జరిగింద‌ని  ప్ర‌చారం జ‌రుగుతోంది.



betting
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముహుర్తం రెడీ... కేసీఆర్ రికార్డు..రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌...
బాబోరి గొప్పలు ... ఆంధ్రా కి అప్పుల తిప్పలు ...
హైద‌రాబాద్‌లో స్వ‌రూపానందేంద్ర‌...ఆ కార్య‌క్ర‌మంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌
చంద్ర‌బాబు ఈగో హ‌ర్ట‌య్యేలా చేసిన బొత్స‌
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్‌...ఈసారి విజ‌య‌సాయిరెడ్డి చేతిలో...
కేఏపాల్ బ‌యోపిక్‌..హీరో ఎవ‌రంటే...
ప్ర‌జా వేదిక కూల్చివేత‌లోకి బీజేపీ ఎంట్రీ...హైకోర్టు కీల‌క నిర్ణ‌యం...
తెలుగు ఎన్నారై కుటుంబంలో విషాదం..అక‌స్మాత్తుగా గుండెపోటుతో..
ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక ఇక చ‌రిత్రే..కూల్చివేత‌లో ఏం జ‌రిగిందంటే...
క‌చోరీలు అమ్మే వ్య‌క్తిపై జీఎస్టీ దాడులు...షాక్‌కు లోనైన ఐటీ అధికారులు
జ‌ర్న‌లిస్టుకు ముఖ్య ప‌ద‌వి...జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం
అంటే...లోకేష్‌కు సీఎం జ‌గ‌న్ దొరికిపోయిన‌ట్లేనా?
అమెరికాలో ఘోర ప్ర‌మాదం...హైద‌రాబాదీ దుర్మ‌ర‌ణం
జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
సుజ‌నా, ర‌మేష్ కోసం అమిత్‌షా ఎంట్రీ...ఇక ఇబ్బందేం లేద‌న్న‌ట్లే
108 వ‌చ్చేవ‌ర‌కు ఎందుకు..నా వాహ‌నం ఉందిగా...మంత్రి అనీల్ కుమార్ ఔదార్యం!
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
కాంగ్రెస్ జెండా పీకేస్తుంది..తెలంగాణ‌లో అధికారం ఎవ‌రిదంటే..
రైతుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం...టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌
మంత్రి మ‌ల్లారెడ్డి...మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌
బిగ్ బాస్ కౌశ‌ల్ సంచ‌ల‌నం...మాన‌వ మృగంపై పోరాటానికి రెడీ
కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ర‌థ‌సార‌థిగా ఆయ‌నే
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు...ఆవేద‌న‌లో వెంక‌య్య‌
బ్రేకింగ్ఃక‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క మార్పులు...సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
జ‌గ‌న్‌...నీ మంత్రుల చిట్టా ఉంది...టీడీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ మోడ‌ల్ రెడీ...ఆ రెండే అస‌లు స‌మ‌స్య‌లు
సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం...అమ్మ ఒడిపై కీల‌క నిర్ణ‌యం....
బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు...ఎందుకు వారికి కండువా అంటే
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
కొత్త‌గా వ్యాపారం పెడుతున్నారా...ఇదిగో గుడ్ న్యూస్‌
సుజ‌నాకు బీజేపీ మొద‌టి షాక్‌..అనుకున్న‌ది ఒక‌టి...అయింది మ‌రొక‌టి
డీల్ ఓకే...కోమ‌టిరెడ్డి జంప‌య్యే తేదీ ఇదే...అమిత్‌షాతోనే అస‌లు స‌మ‌స్య‌
మ‌రో సంచ‌ల‌న స్కాం...బాబు అవినీతి బ‌ట్ట‌బ‌యలు..స‌న్నిహిత మంత్రితో..
ఢిల్లీలో ప్రత్యేక హోదా లక్ష్యంగా..విజయసాయికి మరో కీలక పదవి!
పీకేకు కొత్త క్ల‌యింట్ దొరికాడు...కానీ అస‌లు స‌మ‌స్య అదే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.