Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:14 am IST

Menu &Sections

Search

జగన్ తో టచ్ లో ఉన్న జంప్ జిలానీలు......టీడీపీ క్యాంపు లో కలకలం

జగన్ తో టచ్ లో ఉన్న జంప్ జిలానీలు......టీడీపీ క్యాంపు లో కలకలం
జగన్ తో టచ్ లో ఉన్న జంప్ జిలానీలు......టీడీపీ క్యాంపు లో కలకలం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంకొన్ని గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ సీఎం ఎవరో తేలిపోతుంది, ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని టీడీపీ మళ్ళి అధికారం లోకి వస్తుంది అని చెప్తుంటే, మరికొన్ని వైస్సార్సీపీ పవర్ లోకి వస్తుంది అని చెప్తున్నాయి. దీనితో సామాన్య ఓటర్ కి సస్పెన్స్ పెరిగిందే గాని, క్లారిటీ తో ఎవరు గెలుస్తారు అని మాత్రం తెలియరాలేదు.  ఇది ఇలా ఉండగా, చాలా ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైస్సార్సీపీ గెలుసుతుంది అని, ఆంధ్ర ప్రదేశ్ లో రాజకియా సమీకరణాలు మారిపోతాయని చెప్తున్నాయి.

దీనిలో  ప్రధానమైన సర్వే ఇండియా టుడే- ఆక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం జగన్ పార్టీ కి 111-135 సీట్లు, టీడీపీ కి  90-111 సీట్లు, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కి 1-5 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఇండియా టుడే నిర్వహించిన చాలా సర్వేలు గతం లో కరెక్ట్ అవ్వడం తో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.


ప్రస్తుతం మాత్రం టీడీపీ క్యాంపు లో కొంత సందిగ్ధత, వైస్సార్సీపీ క్యాంపు లో ఖచ్చితంగా గెలుపు తమదే అనే వాతావరణం కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు గమనించిన టీడీపీ నేతలు చంద్రబాబు కి రిజల్ట్స్ వచ్చాక భారీ షాక్ ఇచ్చే పని లో ఉన్నారు అని ఊహాగానాలు వినపడుతున్నాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన 23 మంది నేతలు, ఇప్పటికే వైస్సార్సీపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.


ముఖ్యం గా ఉభయ గోదావరి జిల్లా నేతలతో పాటు,ఒక సామజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే వైస్సార్సీపీ నేతలతో రెగ్యులర్ టచ్ లో ఉన్నట్టు తెలిసిన టీడీపీ క్యాంపు లో కలకలం మొదలైంది. ఎలక్షన్ రిజల్ట్స్ తరవాత, ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని, ఎవరు జంప్ అవుతారో,ఎవరు ఉంటారో అప్పుడే ఫిక్స్ అవ్వుతున్నారు టీడీపీ నేతలు.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

I am not one to travel lightly; I am a writer whose only cargo are my stories. I carry words with me, undoubtedly.