Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:45 am IST

Menu &Sections

Search

కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!

కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రేపు ఎంతో కౌంటింగ్ డే..ఎక్కడ రాజకీయాలన్నీ రేపే తెరపైకి వస్తుంటాయి.  మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్తులు తమ భవిత్యం ఏంటో అని టెన్షన్ ల ఉన్నారు.  మరోవైపు అధికారులు మూడెంచల భద్రత వలయంల ఈవీఎం ల లెక్కింపునకు సర్వం సిద్దం చేసుకుంటున్నారు.   ఈ నేపథ్యంలొ కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి బుధవారం నాడు ఉదయం దారుణంగా హత్యకు గురయ్యాడు.

శేఖర్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుడుగా చెబుతున్నారు.  డోన్ మండలం, తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్ ను అడ్డగించిన దుండగులు రాడ్లు, కర్రలతో దాడిచేశారు. అనంతరం బండరాయితో తలపై మోదారు. దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనతో రాజకీయాలకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. వ్యక్తిగత వివాదమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే ఈ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.  శేఖర్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 

కాగా, సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒక్కరోజు ముందు ఈ హత్య చోటుచేసుకోవడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించేందుకు అధికారులు యోచిస్తున్నారు.



karnool-tdp-leader-murder
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరల్డ్ కప్ మ్యాచ్ లో మంచు లక్ష్మి సందడి!
నిన్ను తనిఖీ చేయడమేందయ్యా?
జో రూట్ ఖాతాలో అద్భుత రికార్డు!
పుల్వామాలో తుపాకుల గర్జన..ఇద్దరు టెర్రరిస్టులు హతం!
నిన్ను చంపేస్తాం! కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్..!
ఫోటో ఫీచర్ : తండ్రికి తగ్గ తనయుడు..అందుకే రాజన్న బిడ్డ సీఎం జగన్ ని ఏపి ప్రజలు గుండెలకు హత్తుకున్నారు!
తొలిసారి సీఎం హోదాలో జగన్ ఢిల్లీ పయణం!
మరో బిల్లా కానున్న ‘సాహూ’ ?
ప్రభాస్ ‘బాహుబలి’ రేంజ్ సీరియస్ నటన ‘సాహూ’ టీజర్!
నిన్న రోజా కి ఇవాళ ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి కీలక పదవులు ఇచ్చిన జగన్
అక్కాచెల్లెళ్ల పై సామూహిక అత్యాచారం
అమ్మో నాగార్జున తక్కోడు కాదు..ముద్దులతో ముంచెత్తించాడు!
పాక్ ని దులిపేసిన కంగారులు!
కమెడియన్ సప్తగిరి సినీ ప్రస్థానం..అంత ఈజీగా సాగలేదు!
సీఎం జగన్ కి ఎప్పటికీ రుణపడి ఉంటా : ఎమ్మెల్యే రోజా
గోపిచంద్ ‘చాణుక్య’ఫస్ట్ లుక్ అదుర్స్!
హీరోయిన్ గా రాబోతున్న హీరో చెల్లెలు!
పోలీసుల ఎదుట హీరో విశాల్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.