Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:23 pm IST

Menu &Sections

Search

కౌంటింగ్ ప‌ర్వం..కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన సీఈఓ...మ‌ధ్యాహ్నానికే క్లారిటీ

కౌంటింగ్ ప‌ర్వం..కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన సీఈఓ...మ‌ధ్యాహ్నానికే క్లారిటీ
కౌంటింగ్ ప‌ర్వం..కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన సీఈఓ...మ‌ధ్యాహ్నానికే క్లారిటీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కౌంటింగ్ కౌంట్‌డౌన్ అన్ని వ‌ర్గాల్లోనూ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. 23వ తేదీ వైపే అంద‌రి చూపు ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ రాష్ట్ర సీఈఓ రజత్ కుమార్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.  కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. `` తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలకు జరిగాయి. మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.8 గం.లకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.  35 లొకేషన్స్ లో 119 నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌లో 6 చోట్ల కౌంటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 8గంటలకు పోస్టల్ బ్యాలెట్.. మొదట లెక్కిస్తారు. 8.25గంట‌ల‌కు ఈవీఎంలు లెక్కిస్తాం. ప్రతి హాల్ లో 14 టేబుల్స్ పెడుతున్నాం. నిజామాబాద్ లో రెండు హాల్స్ లో 18టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వివిప్యాడ్ లు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 లెక్కిస్తాం. ఈవీఎంలు ట్యాలి చేస్తాం.. ట్యాలి కాకపోతే వివిప్యాడ్ లను రీకౌంట్ చేస్తాం.`` అని వెల్ల‌డించారు.


వివిప్యాడ్ కౌంటింగ్ డిమాండ్ ఎక్కువగా వస్తుందని ర‌జ‌త్ కుమార్ పేర్కొన్నారు. ``రూల్ 56 డి కింద రీ కౌంటింగ్ అనేది వివిప్యాడ్ కు మాత్రమే ఉంటుంది. రీ కౌంటింగ్ కోసం ఆర్వోకు రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. ఈవీఎంలకు, వివిప్యాడ్ లకు కౌంటింగ్ లో తేడా వచ్చిన సందర్భం ఇంతవరకు లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భం ఉంది. కౌంటింగ్ లో 6,500 సిబ్బంది ఉన్నారు.. నిజామాబాద్ లో అదనపు సిబ్బందిని పెట్టాం. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసాం. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెల్స్ పెట్టాం. సువిధ పోర్టల్ లో ఫలితాలు ఇస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం లోపలికి కెమెరాలు తీసుకెళ్లవచ్చు. కౌంటింగ్ సందర్భంగా సెలవు ప్ర‌క‌టించాం`` అని తెలిపారు. 


ఇదిలాఉండగా, ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నంకల్లా 15 రౌండ్లు పూర్తిచేసే అవకాశం ఉండటంతో ఫలితాలపై ఒక అంచనాకు రావచ్చని తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 రౌండ్లలోనే ఫలితాలు తేలిపోనున్నాయి. అయితే వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితం కొంత ఆలస్యం కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో 14 లెక్కింపు టేబుళ్లతోపాటు, రిటర్నింగ్ అధికారికి ఓ టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ప్రతి అభ్యర్థికి టేబుల్‌కు ఒక ఏజెంట్ చొప్పున 15 మంది ఏజెంట్లకు అనుమతి ఉంటుందని, వీరందరికీ గుర్తింపుకార్డులు జారీచేస్తున్నట్టు ఈసీ పేర్కొన్నది. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5.30 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్‌రూంలు తెరువనున్నట్టు అధికారులు తెలిపారు.elections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమ్మ కేసీఆర్...కాళేశ్వ‌రం ప్రారంభం వెనుక ఈ మాయ ఉందా?
మార్గాని భ‌రత్ గురించి ఫేస్‌బులో సంచ‌ల‌న పోస్ట్‌.....తెలుగులో ప్ర‌మాణం...ఆధ్యాత్మిక వాదం
రాహుల్ పార్టీ నాయ‌కుడెవ‌రు..స‌భ‌ను న‌డిపించే నేత కోసం వెతుకులాట‌
కాంగ్రెస్‌కు ఇంకో షాక్‌...ఆ మాజీ ఎంపీ గుడ్‌బై....వ్యాపారాలు కాపాడుకునేందుకే...
 నేడే భ‌వ‌నాలు అప్ప‌గింత‌...ఏపీ తెలంగాణ స్నేహంలో మ‌రో ముంద‌డుగు
భోజ‌నం కోసం 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు...ప్ర‌ధాని భార్య‌కు కోర్టు సంచ‌ల‌న శిక్ష‌
ప‌త్రికాధిప‌తికి బెదిరింపు..18 కోట్లు ఇవ్వాలంటూ...
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
మ‌రాఠ గ‌డ్డ‌పై కేసీఆర్‌...నీటి దౌత్యంలో మ‌రో అడుగు
మోదీ జ‌పం చేస్తున్న ట్రంప్ న‌మ్మిన‌బంటు...ఏకంగా ఎన్నిక‌ల నినాదంతో ప్ర‌సంగం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.