Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

ఈవీఎం ల హ్యాక్......ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు అయ్యే ప్రమాదం!

ఈవీఎం ల హ్యాక్......ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు అయ్యే ప్రమాదం!
ఈవీఎం ల హ్యాక్......ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు అయ్యే ప్రమాదం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం, కర్ణాటక, హర్యానా, బీహార్, మహారాష్ట్ర లోని చాలా నియోజకవర్గాలలో ఈవీఎం లని సెక్యూరిటీ సిబ్బంది ఎవరు లేకుండా పట్టపగలు జీపుల్లో కౌంటింగ్ స్టేషన్స్ కి పంపించడం వెలుగులోకి వచ్చింది.ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షాలు ఈవీఎం లు హ్యాక్ కి గురయ్యాయి అని, ఈవీఎం అన్నిటిని క్షుణ్ణం గా పరిశీలించిన తరవాతే కౌటింగ్ కి అనుమతించాలని పట్టుపట్టాయి. దీనివల్ల ఏ పార్టీ కి వోట్ వేసిన బీజేపీ కె వోట్ పడేలా హ్యాక్ చేసారని పేర్కొన్నాయి. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈవీఎం లు హ్యాక్ అయ్యే ఛాన్స్ లేదంటోంది.


అసలు ఈవీఎం లని హ్యాక్ చెయ్యొచ్చా?......సమాధానం, అవును....చేయొచ్చు. కానీ ఈవీఎం లని హ్యాక్ చెయ్యాలంటే, దూరం నుంచి ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేయలేము, ఈవీఎం లు హ్యాక్ చేసే వాళ్ళ అధీనం లో, వాళ్ళ దెగ్గరే, కేబుల్స్ తో పాటు ఉండాలి....ఇది సాధ్యం కాదు, ఎందుకంటే, హ్యాక్ చెయ్యడానికి కొన్ని గంటలు పడుతుంది, అన్ని గంటలు ఈవీఎం లు వాళ్ళ అధీనం లో ఉండవు కాబట్టి.
అందుకనే, ఒక కొత్త పద్దతి కనిపెట్టారు హ్యాక్ చేసేవాళ్ళు. ఓటర్లు ఓట్లు వేసిన ఈవీఎం లు తీసేసి, వాళ్ళు ముందే హ్యాక్ చేసిన ఈవీఎం లతో మార్చేయడం. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈవీఎం లని కట్టు దిట్టమైన సెక్యూరిటీ తోనే తరలిస్తున్నాం అని, వార్తల్లో వచ్చిన ఈవీఎం లు "రిజర్వు" ఈవీఎం లు అని భరోసా ఇస్తోంది


ఇదంతా కాదు, ఇంకో రకమైన హ్యాక్ ఉంది అని, అది ఈవీఎం ని తయారు చేసే ప్రక్రియతోనే స్టార్ట్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. ఈవీఎం లని తయారు చేసే కాంట్రాక్టు ప్రస్తుతం రెండు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కి మాత్రమే ఉంది, దీనిలో పని చేసే ఇంజనీర్స్ ఈవీఎం ల హ్యాక్ కి తోడ్పడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం, తమకి ఈవీఎం లు ఎక్కడికి వెళ్తాయో తెలీదు కాబట్టి హ్యాక్ చేసే ప్రసక్తే లేదంటున్నాయి. ఏదేమైనా, ఈవీఎం లని హ్యాక్ చేయొచ్చు అనే సాక్ష్యాలు బలంగా లేకపోలేదు....ఇంకా చూడాలి, ముందు ముందు దీన్ని రుజువు చేసే న్యూస్ ఎమన్నా వస్తుందేమో.. 


evm-hacking,-india-news,-breaking-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చెన్నై నీటి సమస్యని ప్రపంచానికి తెలిపాడు హాలీవుడ్ హీరో!
కంగనా రనౌత్ కి కోర్ట్ ఇచ్చింది షాక్!
'కబీర్ సింగ్' కి కోర్ట్ కష్టాలు....నిషేదించాలని డిమాండ్!
ఏమైంది టాలీవుడ్ కి.....'సైరా' షూటింగ్ లో ఇంకొకరికి ప్రమాదం!
ఇలియానా పెళ్లి దుస్తుల్లో వేడి పెంచుతోంది గా!
'ఇంద్ర' ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పడు హీరో కానున్నాడు!
కొత్త చిక్కుల్లో నాని గ్యాంగ్ లీడర్!
'జెర్సీ' పై కన్నేసిన 'కబీర్ సింగ్'....రీమేక్ రైట్స్ కొనడానికి బేరసారాలు!
సిగరెట్ వ్యవహారం పై హీరో రామ్ సంచలన కామెంట్స్!
అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!
'సైరా' షూటింగ్ పూర్తి.......ఇండస్ట్రీ హిట్ ఖాయం అంట!
నేను కత్తిలాంటి ఫిగర్ ని.... మరి అలా ఎందుకు చేస్తున్నారు అంటున్న రకుల్!
అప్పుడు సచిన్ కి, ఇప్పుడు మహేష్ కి.....ఇలానే జరిగింది!
ఒకే తెర పై పవన్, రామ్ చరణ్......సాధ్యమేనా?!
వాల్మీకి ప్రీ టీజర్ టాక్: వరుణ్ తేజ్ కి ఈ రోల్ తో నేషనల్ అవార్డు ఖాయమా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.