Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:22 am IST

Menu &Sections

Search

షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?

షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?
షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరో కొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి.  ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయాలు మరి కొద్దిసేపట్లో తేలబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం... బీజీపీపై విమర్శలు రావడంతో రెండు పార్టీలకు ప్రజలు ఓటు వేస్తారని అనుకోవడంలేదు.  దీంతో అక్కడ మూడు పార్టీల మధ్య పోటీ జరిగింది.  ఈ పోటీలో ఎవరు గెలవబోతున్నారనే విషయాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే స్పష్టం అయింది.  


జాతీయ సర్వేలు చాలా వరకు వైకాపాకు అనుకూలంగా వచ్చాయి.  వైకాపాకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని కొన్ని సర్వేలు చెప్తుంటే.. మరికొన్ని మాత్రం టిడిపికి అనుకూలంగా ఇస్తున్నాయి.  ఈ రెండు పార్టీలే రాష్ట్రంలో ఆధిపత్యం చలాయిస్తాయని గాని మూడో పార్టీకి అవకాశం దొరకడం లేదు.  ఇది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు.  చాలా కాలంగా ఇలానే జరుగుతున్నది. 


2009 లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీకి దిగారు.  కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.  టిడిపి కూడా ఫర్వాలేదు.  ఆ సమయంలో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ప్రజల్లోకి దూసుకుపోయింది.  తప్పకుండా మెగాస్టార్ ప్రభావం చూపుతారని అనుకున్నారు.  అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి.  


ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్టీపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చాయో... ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేయవలసి వచ్చిందో జగమెరిగిన సత్యమే కదా.  ఇప్పుడు జనసేన పరిస్థితికూడా ఇంచుమించు అలాగే ఉంది.  ఎన్నికలకు ముందు ఎంత హవా సాగినా ఎన్నికల్లో మాత్రం ఓటర్లు రెండు పార్టీల భావనతోనే పోలింగ్ లో పాల్గొన్నారు.  ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం రేపటితో తేలిపోతుంది. 


janasena,-prajarajyam-party,-ysrcp,-tdp,-congress,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.