Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:13 pm IST

Menu &Sections

Search

'' రవిప్రకాశ్‌ ఎవరికీ తలవంచడు''

'' రవిప్రకాశ్‌ ఎవరికీ తలవంచడు''
'' రవిప్రకాశ్‌ ఎవరికీ తలవంచడు''
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'' రవిప్రకాశ్‌ ఎవరికీ తలవంచడు'' ఫోర్జరీ తోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ 9 చానల్‌ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ గంట క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 కొత్త యాజమాన్యంతో తనకున్న విబేధాలను దానిలో వివరించే ప్రయత్నం చేశారు. రవి ప్రకాశ్‌ని ఓ ఉగ్రవాదిలా ట్రీట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు తన పాత్రను వివరించి, కొత్త యాజమాన్యం తమ దగ్గర జీతానికి పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టారని ఆరోపించారు. జర్నలిజంలో విలువల కోసమే బతికాను. ఇకముందు కూడా ఎవరికీ బెదరక అలాగే ముందుకు సాగుతాను అన్నారు.


ఆజ్నాతంలోకి వెళ్లాక రవి విడుదల చేసిన రెండవ వీడియో ఇది. తొలి వీడియోలో షేవ్‌ చేసుకొని ఉత్సాహంగా మాట్లాడిన రవిప్రకాశ్‌ ముఖంలో, ఈ రోజు గడ్డం పెరిగి, కాస్త ఆందోళన,కొంత విచారం కపడింది. తాజా వీడియో పై కొందరు జర్నలిస్టులు స్పందించారు. 


'' రవి పై దుష్ప్రచారం మొదలైన మొదటిరోజే చెప్పాను, ఇందులో కుట్ర కోణం ఉందని. మిత్రులను కోరాను, రవి స్పందన విన్నాక ప్రతిస్పందించాలని. పాడు లోకం కోడై కూసింది.. కానీ, ఇది సింహం. ఆరోజే చెప్పాను, తాటాకు చప్పుళ్లకు బెదరదని....'' అని జర్నలిస్టు దేశరాజు తన ఫేస్‌బుక్‌ టైమ్‌లైన్‌లో కామెంట్‌ చేశారు.


tv9raviprakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగు దర్శకుడి అక్రమ నిర్మాణం కూల్చివేత !!
  '' మల్లేశం''  ఎందుకు చూడాలి ?
 '' జగన్‌ మంచిగ చేస్తుండు !!''- గోరేటి ఎంకన్న
ఆయన రాత్రి ఉదయిస్తున్న రవి...
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.