Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:11 am IST

Menu &Sections

Search

జగన్ అనే నేను......అప్పుడే వైస్సార్ నేత తన పాలన పై ఫేస్బుక్ పోస్ట్.

 జగన్ అనే నేను......అప్పుడే వైస్సార్ నేత తన పాలన పై ఫేస్బుక్ పోస్ట్.
జగన్ అనే నేను......అప్పుడే వైస్సార్ నేత తన పాలన పై ఫేస్బుక్ పోస్ట్.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. గురువారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. కాగా.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని... జగన్ ఇప్పటికే ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఆయనకు మద్దతుగానే వచ్చాయి. ఒకటో , రెండో తప్ప... మిగిలిన అన్ని సర్వేలు జగన్ దే విజయమని స్పష్టం చేశాయి. పోలింగ్ జరిగిన తర్వాత రోజే తమ విజయం ఖాయమని జగన్ నమ్మం వ్యక్తం చేశారు. కాగా... ఆ నమ్మకంతోనే తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు.


‘‘ రాజన్న పరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘ ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనే సాగాలి. మండుటెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓటు వేశారు. ప్రజా స్వామ్యం గొప్పతనాన్ని నిలబెట్టారు. వారి ఆశీస్సులు అందినవేళ వారికి బాధ్యుడినై ఉంటాను’’ అంటూ జగన్ పోస్టు చేశారు. కాగా... ఆయన విజయంపై ఉన్న ధీమా ఈ పోస్టులో తెలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలియానా పెళ్లి దుస్తుల్లో వేడి పెంచుతోంది గా!
'ఇంద్ర' ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పడు హీరో కానున్నాడు!
కొత్త చిక్కుల్లో నాని గ్యాంగ్ లీడర్!
'జెర్సీ' పై కన్నేసిన 'కబీర్ సింగ్'....రీమేక్ రైట్స్ కొనడానికి బేరసారాలు!
సిగరెట్ వ్యవహారం పై హీరో రామ్ సంచలన కామెంట్స్!
అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!
'సైరా' షూటింగ్ పూర్తి.......ఇండస్ట్రీ హిట్ ఖాయం అంట!
నేను కత్తిలాంటి ఫిగర్ ని.... మరి అలా ఎందుకు చేస్తున్నారు అంటున్న రకుల్!
అప్పుడు సచిన్ కి, ఇప్పుడు మహేష్ కి.....ఇలానే జరిగింది!
ఒకే తెర పై పవన్, రామ్ చరణ్......సాధ్యమేనా?!
వాల్మీకి ప్రీ టీజర్ టాక్: వరుణ్ తేజ్ కి ఈ రోల్ తో నేషనల్ అవార్డు ఖాయమా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.