Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:07 am IST

Menu &Sections

Search

తొలిఫలితం హైదరాబాద్‌ లోక్‌ సభ

తొలిఫలితం హైదరాబాద్‌ లోక్‌ సభ
తొలిఫలితం హైదరాబాద్‌ లోక్‌ సభ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే లోక్‌ సభ అభ్యర్దులు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 23.5.2019 ఉదయం ఎనిమిది గంటల నుంచి వివిధ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది.
 గ్రేటర్‌ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్‌ లోక్‌సభ ఫలితం తొందరగా వెలువడే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. రెండవ ఫలితం సికింద్రాబాద్‌, చేవెళ్ల , చివరకు మల్కాజిగిరి లోక్‌సభ ఫలితాలను ప్రకటించనున్నారు.

 హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో అన్ని శాసనసభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతి నియోజకవర్గంలో ఐదు బూత్‌ల్లో వీవీప్యాట్లలోని స్లిప్పులను లాటరీలో తీసిన తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. దేశంలోనే అత్యధిక ఓటర్లతో రికార్డు సష్టించిన మల్కాజిగిరి లోక్‌సభ ఫలితం ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 

అత్యధిక ఓట్లు పోలైన నియోకజవర్గాల్లో లెక్కింపు టేబుళ్లను సైతం 14 నుండి 24 వరకు ఏర్పాటు చేశారు.

 .హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియం,ఎల్బీ స్టేడియం , ఉస్మానియావర్సిటీ, రెడ్డి విమెన్స్‌ కాలేజీలో, చేవెళ్ల లోక్‌సభ స్థానాల ఓట్లను పాల్మాకులలోని గురుకుల పాఠశాలలో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు


electionresults
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Photo Feature - ఆర్ట్‌ ఎటాక్‌..!!
చదువు తూనే కొలువు!!
37 లక్షల ఎకరాలు సస్యశ్యామలం!!
అరకిలో మీటరు ఎత్తునుండి నీళ్లు...
కాళేశ్వరం నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలు ఎవరో....?
ఇక కార్టూన్లు వేయం! ఆ పత్రిక సంచలనం నిర్ణయం..!!
Socialist - అతడు ఊరికి వంతెన అయ్యాడు!!
Photo Feature - మరో  సుందర రామం,   శనివారం ప్రారంభం
Exclusive- వీళ్లు ,మామిడిపండ్లను ఏం చేస్తారో తెలిస్తే షాక్‌...!!
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.