Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:32 am IST

Menu &Sections

Search

ఫలితాలు రాకుండానే ఫ్లేక్సీలు వెలిసాయి

ఫలితాలు రాకుండానే ఫ్లేక్సీలు వెలిసాయి
ఫలితాలు రాకుండానే ఫ్లేక్సీలు వెలిసాయి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో విజేత ఎవరోనన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొంది. పోటీ చేసిన పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే.. వైసీపీలోని కొందరు మాత్రం జగన్ అప్పుడే సీఎం అయిపోయినట్లు ఫ్లెక్సీలు కడుతూ నానా హంగామా చేస్తున్నారు. ‘తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది’ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ ఫ్లెక్సీ చూడండి. ఈ వైసీపీ నేత పేరు దవులూరి దొరబాబు. పెద్దాపురం వైసీపీ నేత. ఆయన పేరుతో కట్టిన ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద ఆయన పార్టీపై అభిమానంతో ఓ ఫ్లెక్సీని కట్టించారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్‌కు శుభాకాంక్షలు’ అని ఆ ఫ్లెక్సీపై ప్రింట్ చేయించారు. పార్టీలపై, ఆ పార్టీల అధినేతలపై అభిమానం ఉండటం సహజం. అయితే.. ఆ అభిమానం అత్యుత్సాహంగా మారి ఎన్నికల ఫలితాలు రాక ముందే ఈ తరహా ఫ్లెక్సీలు కట్టించడం చూస్తుంటే.. ఫలితాలు ప్రతికూలంగా వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఫ్లెక్సీ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఈ తరహా ఫొటోలను వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.


ఎన్నికల నియమావళి 27 వరకు ఉన్నా ఇలాంటి చర్యలకు వైసీపీ నాయకులు పాల్పడటంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కౌంటీంగ్ టైం ఉంది. కనీసం ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఇలాంటి చర్యలు జరిగినా, ఎన్నికల ముందు జరిగినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఈ విషయంలో ఈసీ చర్యలు తీసుకుంటుందా... లేక అంటిపట్టని వైఖరి అవలంభిస్తుందా చూడాలి

flaxi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నయనకు మరో తలనొప్పి
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
వైరల్ గా ఊర్వశీ - కోహ్లీ హగ్ ఫోటో
హ్యాకర్లకు సమధానం చెప్పిన బెల్లాధ్రోన్... ఏడుస్తూ మరో వీడియో పోస్ట్!
వైరల్ గా మారిన రెజీనా పెళ్ళి
నాగశౌర్యను పరామర్శించిన దర్శకేంద్రుడు
‘ఆమె’ టీజర్‌పై వర్మ ట్వీట్
పంచాయితీరాజ్ కు గోపాలకృష్ణ బదిలీ
మాజీ మిస్ ఇండియాకు చేదు అనుభవం
రణరంగంలో కాజల్
ప్రభుత్వ చర్య పై అవాక్కయిన ఉద్యోగులు...
శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.