Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 11:00 pm IST

Menu &Sections

Search

చలో అమరావతి: అగ్రనేతలు రాజధానికి పయనం

  చలో అమరావతి:  అగ్రనేతలు రాజధానికి పయనం
చలో అమరావతి: అగ్రనేతలు రాజధానికి పయనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 గురువారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీల అగ్ర నేతలు రాష్ట్రరాజధాని అమరావతి చేరుకుంటున్నారు. గురువారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలను అమరావతిలోని పార్టీ కార్యాలయాల్లో నేతలతో కలిసి వీక్షించేందుకు అన్ని పార్టీల అధినేతలు సిద్ధం అయ్యారు.


అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి బయలుదేరారు. వైఎస్ జగన్ తోపాటు పలువురు కీలక నేతలు సైతం జగన్ వెంట పయనమైయ్యారు.జగన్ తో పటు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు సైతం ఇప్పటికే అమరావతి సమీపంలోని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భం గా గురువారం ముఖ్య నేతలతో జగన్ పార్టీ కార్యాలయం లో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు అర్ధం అవుతోంది.

ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి చేరుకున్నారు. రెండురోజులుగా ఆయన అమరావతిలోనే ఉంటున్నారు. గురువారం పార్టీ కార్యాలయంలోనే పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. 


అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కుప్పం నుంచి నేరుగా ఉండవల్లి చేరుకున్నారు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బాలకృష్ణ మాత్రం తనకి అచ్చోచ్చిన అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియంలోని 9వ నంబర్ గది లో ఉంది ఫలితాలు చూస్తారని, టెలీకాన్ఫెరెన్స్ ద్వారా టీడీపీ నేతలతో టచ్ లో ఉంటారని కూడా తెలుస్తోంది. 


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్లిమ్ అయ్యిన తరవాత 'మహానటి' కి అవకాశాలు తగ్గాయా?!
బిగ్ బాస్ హౌస్ లో ఉప్పల్ బాలు....ఇంక హౌస్ మేట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో?!
బిగ్ బాస్ 3 సభ్యుల లిస్ట్ లో తెర పైకి పాత హీరో పేరు!
ఆదిత్య వర్మ టీజర్ టాక్: అర్జున్ రెడ్డి కి జిరాక్స్ కాపీ!
'సాహూ' తో పోటీ అవసరమా....అగ్ర హీరో కి నెటిజన్స్ సలహాలు!
ఎవ్వరికి తెలీకుండా హీరోయిన్ నిశ్చితార్ధం!
టాలీవుడ్ కి దిష్టి తగిలిందా....ఇంకో హీరో కి తీవ్ర గాయం?!
రాజమౌళి రూట్ లో  త్రివిక్రమ్....ఇలా అయితే ఎన్ని అద్భుతాలు వస్తాయో!
ఇంత టాలెంట్ పెట్టుకొని తమిళ్ హీరో తో సినిమాకి రెడీ అయ్యాడు తెలుగు డైరెక్టర్!
జూనియర్ ఎన్టీఆర్ రూట్ ఏ సెపరేటు...దానికి నిదర్శన ఈ సినిమా ఒప్పుకోవడమే!
రైతులకి 'బిగ్ బి' చేసిన సాయం అదరహో!
బాక్స్ ఆఫీస్ దెగ్గర 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కొత్త రికార్డు!
మాల్దీవ్స్ లో 'ఇస్మార్ట్ శంకర్' రొమాంటిక్ సాంగ్ షూట్!
సరికొత్త తమిళ్ 'అర్జున్ రెడ్డి' ఫస్ట్ లుక్!
రెండో పెళ్లి కోసం రేణు దేశాయ్ ఫోటోషూట్!
ఎట్టకేలకు మైక్ పట్టుకోనున్న గుణశేఖర్......100 కోట్ల బడ్జెట్ తో సాహసం!
ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారిన నమ్రత!
  'గేమ్ ఓవర్' కి క్రిటిక్స్ రియాక్షన్.....తాప్సి కి నేషనల్ అవార్డు ఖాయం!
అంతా బానే ఉంది కానీ.....'సాహు' టీజర్ లో ఆ ఒక్క విషయం పై క్లారిటీ లేదు!
నితిన్ తో 'భీష్మ' ఒప్పుకోడానికి రష్మిక అడిగిన పారితోషకం అంతా?!
భర్త తోనే రొమాన్స్.......అయినా ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆ యాక్టన్ ని చూసి మన హీరోలు బుద్ధి తెచ్చుకోవాలి!
దాసరి కొడుకు అదృశ్యం వెనక ఎవరిదీ హస్తం?!
వెస్ట్ఇండీస్ లెజెండరీ బౌలర్ తో మహేష్ ఫోటో......చిన్న పిల్లాడిలా సంతోషం చుడండి!
నానా పాటేకర్ ని వీడని 'మీ టూ' కాంట్రవర్సీ!
NBK 105 స్టార్ట్ అయ్యింది....మళ్ళి హిస్టరీ రిపీట్ అవుతుందా?!
40 ఏళ్ళ తరవాత మోహన్ బాబు కి మళ్ళి ఆ అవకాశం వచ్చింది!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
మన్మధుడు 2: మంచి రొమాంటిక్ కామెడీ టీజర్ వస్తుంది అనుకుంటే, ఈ సెక్స్ గోల ఏంటి?!
'సాహో' టీజర్ అదుర్స్......కానీ అదొక్క విష్యం లో ఇంకా క్లారిటీ లేదు!
గుడ్డి వాడి పాత్ర లో ఇరగదీస్తున్నాడంట సునీల్!
మళ్ళి బొడ్డు మీద ఆపిల్స్ వేస్తాను అంటున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు!
శ్రీదేవి జ్ఞాపకార్ధం అజిత్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్!
రజనీకాంత్ దర్బార్ రిలీజ్ ఖరారు...ఫ్యాన్స్ కి పండగ ఖాయం అంట!
ఈ బాలీవుడ్ హీరో ఇప్పుడు మగవాళ్ల కలల రాకుమారుడంటా!
ఇవాళే 'సాహూ' ట్రైలర్.....వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫాన్స్!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.