Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:06 pm IST

Menu &Sections

Search

ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం... దివ్వేది

ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం... దివ్వేది
ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం... దివ్వేది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముగిసిన ఎన్నికల నేపధ్యంలో బుధవారం జరగనన్న ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ దివ్వేది తెలిపారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల ట్రెండ్స్‌ తెలిసిపోతాయన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని ద్వివేది స్పష్టంచేశారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని స్పష్టంచేశారు. 


బుధవారం ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు పెట్టాం. ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుంది. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాం. ఇప్పటికే లెక్కింపునకు ఏర్పాట్లన్నీపూర్తయ్యాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారు. వాళ్లు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు’’ అని చెప్పారు. 



ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, అందరినీ చెక్‌చేసి లోపలకు పంపుతారన్నారు.. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే వాహనాలను నిలిపివేయాలని అనుమతించరు. చివరి అంచెలో సీపీఎంఎఫ్‌ బలగాలను కలిపి మొత్తం 25వేల మంది పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. 35 కంపెనీల సీపీఎంఎఫ్‌ బలగాలను పెట్టాం. ఇంకా పది కంపెనీల బలగాలను కేంద్రం పంపిస్తోందన్నారు. 


ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతించేదిని, బయట ఏర్పాటుచేసే కౌంటర్లలోనే ఫోన్లు ఉంచుకోవాలన్నారు. ఆర్వోలు, కౌంటింగ్‌ ఏజెంట్లు, సూపర్‌వైజర్లందరికీ పక్కాగా శిక్షణ ఇచ్చాం కాబట్టి  ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఇద్దరు బెల్‌ ఇంజినీర్లు ఉంటారు. ఈవీఎంలలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే చర్యలు తీసుకుంటారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కిస్తాం. 3లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 28వేల సర్వీస్‌ ఓట్లు జారీచేశాం. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇ-సువిధ యాప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చు. ఓట్ల లెక్కింపులో 25వేల మంది సిబ్బంది పాల్గొంటారు.’’ 


వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు తర్వాత తుది ఫలితం ప్రకటిస్తాం. స్లిప్పుల లెక్కింపు కోసం వీవీప్యాట్లను లాటరీ తీసి ఎంపిక చేస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన తర్వాత ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి అప్పటి నుంచి వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించగా బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా జరగేలా చర్యలు తీసుకున్నాం. చాలా పారదర్శకంగా, పక్కాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశాం. ఖచ్చితంగా ఎలాంటి సమస్యా లేకుండా కౌంటింగ్‌ను పూర్తిచేస్తాం’’ అని ద్వివేది వివరించారు.
ap-ceo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
నారాయణ స్కూల్ బుక్స్ అంటే అమ్మో అనాల్సిందే!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకారం
మొదలైన జగన్ ఆట .. మొదటి వికెట్ నారాయణ ..!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.