Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 6:26 pm IST

Menu &Sections

Search

జోరుమీదున్నకమలం

జోరుమీదున్నకమలం
జోరుమీదున్నకమలం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పోలింగ్ జరిగిన నాటి నుండి ఫలితాలు వెలువడే వరకు ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత పార్టీ నెతల్లో భయం మరింత పెరిగింది. విజయాశ్వాన్ని అధిరోహించే విజేతలెవరో, పరాజయాన్ని చవిచూసే పరాజితులెవరో తేలే సమయం వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక కసరత్తు తుది ఘట్టానికి చేరుకుంది. లోక్‌సభకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో గురువారం జరుగుతున్న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


17 వ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.  ఈ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతున్నది.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం బీజేపీ 159 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  నార్త్ ఇండియాలో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతున్నది.  పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉండటం విశేషం.  అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది.  


ఇదిలా ఉంటె, కేరళలో బీజేపీ హవా సాగబోతున్నది.  ఇప్పటికే కొన్ని చోట్ల లీడింగ్ లో ఉన్నది.  తెలంగాణాలో మూడు స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉండటం విశేషం.  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ బీజేపీ లీడింగ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.  ఇదే హవా మిగతా రౌండ్లలోను కనిపిస్తే ఈజీగా ఎన్డీఏ 300 లకు పైగా స్థానాలు కైవసం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు.  


bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED